"అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
'''అచ్చంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోనిరాష్ట్రం, [[నాగర్‌కర్నూల్ జిల్లా]]కు చెందిన ఒక మండలం, పట్టణము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07[అచ్చంపేట భారతమండలం ప్రభుత్వం(నాగర్‌కర్నూల్ నిర్వహించినజిల్లా)|అచ్చంపేట]] 2011మండలానికి గణాంకాలచెందిన జాలగూడు]</ref>పట్టణం.
[[File:Sri Umamaheswara Temple, UmamaheswaraM(Achampet).jpg|thumb|ఉమామహేశ్వరాలయం]]
 
పట్టణముపట్టణం నల్లమల అడవులకు సమీపంలో ఉంది. [[హైదరాబాదు]], [[శ్రీశైలం]], మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణముపట్టణం అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
==గణాంకాలు==
పట్టణ జనాభా: 2011 భారత జనాభా గణాxకాలగణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.పిన్ కోడ్ నం. 509375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.
[[File:Sri Umamaheswara Temple, UmamaheswaraM(Achampet).jpg|thumb|ఉమామహేశ్వరాలయం]]
మండల జనాభా:2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 69,875 - పురుషులు 36,019 - స్త్రీలు 33,856. అక్షరాస్యుల సంఖ్య 35883.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref> పిన్ కోడ్ నం. 509375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.
 
పట్టణ జనాభా: 2011 భారత జనాభా గణాxకాల ప్రకారం మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.
==విద్యాసంస్థలు==
 
* ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
* ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
 
*ఉమామహేశ్వరము. (శ్రీశైలం ఉత్తర ద్వారము)
*[[మల్లెలతీర్థం]]: [[శ్రీశైలం]] వెళ్ళేదారిలో [[వటవర్లపల్లి]] సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది.
*లొద్ది మల్లయ్య స్వామి దేవాలయం.
*[[సలేశ్వరం]]: తెలంగాణా అమరనాథ్‌గా పిలవబడుతుంది. ప్రత్యేకమైన ఉత్సవాల రోజుల్లో మాత్రమే ఇక్కడికి ప్రజలు వస్తుంటారు.
*[[ఫరహాబాద్ దృశ్య కేంద్రం]]: [[నల్లమల్ల అడవులు|నల్లమల్ల అడవుల్లో]]నుండిఅడవుల్లోనుండి కృష్ణానది సౌందర్యాన్ని చూడటానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఒక ప్రదేశం.
*[[మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం]]
*[[అక్కమహాదేవి గుహలు]]
*శ్రీ సాయిబాబా మందిరం:అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం, ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరంగా పేరుగాంచింది.
అచ్చంపేటలోని ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరముగా పేరుగాంచింది.
 
==నీటిపారుదల భూమి==
 
*[[అచ్చంపేట అసెంబ్లీ నియోజక వర్గం]]
:
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2626682" నుండి వెలికితీశారు