కావలి: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు
→‎పేరు వెనుక చరిత్ర: అబద్ధపు కథ తీసివేత
పంక్తి 14:
 
== పేరు వెనుక చరిత్ర ==
#పూర్వం విజయనగర రాజుల పాలనలో కావలి గ్రామం, రక్షకభటులకు నిలయంగా ఉండేది. వీరి కావలిగాచిన ప్రదేశం కావడం వలననే కాలక్రమేణా "కావలి"గా వాడుకలోనికి వచ్చింది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన హరిహరరాయలు, మహమ్మదీయుల నుండి ఉదయగిరి దుర్గాన్ని వశంచేసుకొన్నాడు. అప్పట్లో శత్రువుల నుండి రక్షణ కోసం, నాలుగు బాటలు కలిసే కూడళ్ళలో రక్షక భటులను కాపలాగా ఉంచారు. అలా ఉంచిన ఈ ప్రాంతానికి "కావలి" పేరు స్థిరపడిపోయింది.
#శుచిగా స్నానంచేసి, తూర్పువైపుగా తిరిగి, మనం కోరుకున్నది ‘కావాలి... కావాలి...’ అని మూడుసార్లు చొప్పున మూడు రోజుల పాటు చేస్తే సరిగ్గా వారం రోజుల్లో కోరుకున్నది జరిగిపోయేదని పూర్వం నమ్మకం ఉండేది. దానివల్ల ఈ ప్రాంతానికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చేవారనీ, దాంతో ఈ ప్రాంతానికి ‘కావాలూరు’, ‘కావాలిపురం’, ‘కావాపురం’గా రకరకాలుగా పిలవబడేదనీ ప్రాచుర్యంలో ఉన్న గాథ. ఇదే కాలక్రమంలో ‘కావలూరు’గా మారి ప్రస్తుతం ‘కావలి’గా వ్యవహరించబడుతోంది.
#పూర్వం విజయనగర రాజుల పాలనలో కావలి గ్రామం, రక్షకభటులకు నిలయంగా ఉండేది. వీరి కావలిగాచిన ప్రదేశం కావడం వలననే కాలక్రమేణా "కావలి"గా వాడుకలోనికి వచ్చింది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన హరిహరరాయలు, మహమ్మదీయుల నుండి ఉదయగిరి దుర్గాన్ని వశంచేసుకొన్నాడు. అప్పట్లో శత్రువుల నుండి రక్షణ కోసం, నాలుగు బాటలు కలిసే కూడళ్ళలో రక్షక భటులను కాపలాగా ఉంచారు. అలా ఉంచిన ఈ ప్రాంతానికి "కావలి" పేరు స్థిరపడిపోయింది.
#మరోకోణంలో, పూర్వం రహదారిమార్గాలు లేక కావలి తీరప్రాంతం గుండా రాకపోకలు ఎక్కువగా సాగేవి. సముద్రతీరంలో దిగుమతి అయ్యే సరుకులను, డొంకదారుల గుండా, ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అయితే అప్పట్లో దొంగల బెడద ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు భీతిల్లేవారు. అందువలన, తమతమ సరకుల భద్రతకోసం, సాయుధులైన కాపలాదారులను నియమించేవారు. ఆలా కావలిలో కాపలాదారులు నివాసం ఏర్పాటుచేసుకోవడంతో, ఈ ప్రాంతాన్ని "కావలి" అని పిలిచేవారని ప్రతీతి. అటు వ్యాపారులకు, ఇతు ప్రజలకు తోడుగా కావలివారు ఉంటూ రక్షకభటులు సేవలందించేవారు. కాలక్రమేణా కాపలాదారులు అవసరం లేకపోయినా, వారిపేరు మీద ఏర్పడిన "కావలి", నేడు వ్యాపార కూడఈఇగా విరజిల్లుతున్నది. [2]
 
"https://te.wikipedia.org/wiki/కావలి" నుండి వెలికితీశారు