పిడుగురాళ్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
→‎పేరువెనుక చరిత్ర: అబద్ధపు పేరు చరిత్ర తీసేసాను
పంక్తి 94:
}}
 
 
==పేరువెనుక చరిత్ర==
ఆకాశంలో దట్టంగా మేఘాలు పరచుకుని ఉన్నప్పుడు ఆకాశంలో మెరుపులు, ఉరుములు సర్వసాధారణం! ఒక్కోసారి మెరుపులు మెరుస్తూ దిక్కులు పిక్కటిల్లిపోయేలా ఉరుములు రావడం.. పిడుగులు కూడా పడటం మనకు తెలిసిందే! పిడుగులు పడినప్పుడు అప్పుడప్పుడూ వడగళ్ళు అంటే మంచు గడ్డలు పడటం కూడా మనం చూస్తుంటాం! వాతావరణ పరిస్థితులు మారుతున్నప్పుడు ప్రకృతిలో ఇదంతా చాలా సహజమని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. అయితే` కొన్ని వేల సంవత్సరాల కిందట చాలా అసహజంగా అక్కడ మాత్రం పిడుగులు పడినప్పుడు వడగళ్ళు కాకుండా చిన్నచిన్న రాళ్ళు కురిశాయట! ప్రపంచంలో ఎప్పుడూ.. ఇంకెక్కడా.. ఇలా జరగలేదట! దాంతో ఈ ప్రాంతాన్ని ‘పిడుగురాళ్ళు’ అని పిలిచేవారు. ప్రస్తుతం పిడుగురాళ్ళగా వ్యవహరిస్తున్నారు!
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
"https://te.wikipedia.org/wiki/పిడుగురాళ్ల" నుండి వెలికితీశారు