చెరువు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రదర్శన: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రామస్తులు → గ్రామస్థులు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
* [[మంచినీటి చెరువులు]]. మంచినీరు మాత్రమే ఉండేవి.
* [[ఊర చెరువులు]]. పసువులను కడిగేందుకు బట్టలు ఉతికేందుకు వినియోగీస్తారు.
*
==గొలుసు కట్టూ చెరువులు==
 
[[రుద్రమదేవి]] పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు.[[తెలంగాణ]]లో ఇప్పుడు ఉన్న గొలుసు కట్టూ చెరువుల విదానం ప్రపంచం మొత్తం తిరిగి చూసిన మరెక్కడ కనిపించని శాస్త్రీయవిదానం రాణి రుద్రమా దేవి చూచించ వ్యవస్ధా విధానం 800 సం||లు దాటినా [[తెలంగాణ]] లో రైతులకు వ్యవసాయానికి ప్రదాన మూలాదారాం ప్రతి గ్రామానికీ ఊర చెరువులు మరియు కుంటలు లక్నవరం, పాకాల , రామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు ... వారి పరిపాలనదక్షతకు నిదర్శనం.వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం విస్తరించింది, విరాజిల్లింది.
 
 
===[[చేపల చెరువులు]]===
"https://te.wikipedia.org/wiki/చెరువు" నుండి వెలికితీశారు