పరవస్తు చిన్నయ సూరి: కూర్పుల మధ్య తేడాలు

పరిచయంలో ఒక వాక్యం చేర్పు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
Infobox added
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
[[దస్త్రం:Paravasthu_Chinnayya_Suri.jpg|thumb|right| name = పరవస్తు చిన్నయసూరి]]
| image = Paravasthu_Chinnayya_Suri.jpg
| birth_date = 1809
| birth_place = పెరంబుదూరు, చెంగల్పట్టు జిల్లా, మదరాసు రాష్ట్రం
| birth_name = చిన్నయ
| father = వేంకటరంగయ్య
| mother = శ్రీనివాసాంబ
| death_date = 1861
| death_place =
| occupation =
}}
 
'''పరవస్తు చిన్నయ సూరి''' ([[1809]]-[[1861]]) [[తెలుగు]] రచయిత, పండితుడు. ఆయన రచించిన [[బాలవ్యాకరణం]], [[నీతిచంద్రిక]] చాలా ప్రసిద్ధి గాంచాయి. ''పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ'' అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్|బ్రౌను]] దొర, [[గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి]], జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, ఆయన ప్రోద్భలంతోనే సూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండూ పూర్తి కాలేదు. చిన్నయకు పేరుపొందిన శిష్యులెందరో కలరు. [[శబ్దరత్నాకరము|శబ్దరత్నాకర]] కర్త, ప్రౌఢవ్యాకర్తయైన [[బహుజనపల్లి సీతారామాచార్యులు]], ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే. మద్రాసు పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పని చేశాడు.