యునిక్సు ప్రోగ్రాముల చిట్టా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అనువాదము}}
ఈ దిగువ చిట్టా [[యుకిక్సుయునిక్సు]] ఆపరేటింగు సిస్టము యొక్క [[కంప్యూటరు ప్రోగ్రాము]]లను కలిగి ఉంటుంది. ఇందులోని కొన్ని ప్రోగ్రాములు ప్రతి [[యునిక్సు వంటి ఆపరేటింగు సిస్టము]] పైనా చూడగలము, నిజానికి కొన్ని సామాన్య ఉపకరణులయిన [[ls]], [[యునిక్సు షెల్లు]] వంటివి లేకుండా యునిక్సు వంటి ఆపరేటింగు సిస్టమును ఊహించుకోలేము. కానీ మరికొన్ని మాత్రము ప్రత్యేక కారణాలతో అభివృద్ధిచేయబదిన ఉపకరణులు. చివరిగా కొన్ని ప్రత్యేక అప్లికేషనులు కేవలము యుకిక్సు కోసము మాత్రమే వ్రాయబడినవి ఇవ్వబడినవి.
 
చాలా [[యంయస్-డాస్]] ఆదేశాలు ఈ యుకిక్సు ఆదేశాలకు దగ్గర పోలికలతోనో లేదా ఈ ఆదేశాలపై ఆధారపడో అభివృద్ధి చేయబడినాయి. మరింత సమాచారము కోసము [[యంయస్-డాస్ ఆదేశాల చిట్టా]]ను చూడండి.