దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎వ్యక్తిగత జీవితం: కె.ఎల్.రావు లంకె తగిలించాను.
→‎వ్యక్తిగత జీవితం: గోవిందరాజుల వెంకటసుబ్బారావు లంకె తగిలించాను
పంక్తి 56:
# ఆంధ్ర ప్రభుత్వమువారు వారి జ్ఞాపకాలను రికార్డు చేసారు. ఆవిధంగా వారు చేసిన కృషి వివరాలు వారి సాహిత్య కృషితో జతపర్చటమైనది.
“Family History and diary of chronological events” అని పేరుతో ఒక పెద్ద డైరీలో 1815 నుండి వారు తన సొంత విషయాల్తో పాటుగా ఆకాలంనాటి గోదావరి ప్రోవిన్సు, పిఠాపురం జమీందారీ ఎస్తేటు పరిసర ప్రాంతాలకు సంబంధించినవి కూడా వ్రాశారు. ఎందువలనంటే వారి పితామహులైన దిగవల్లి తిమ్మరాజుగారు ఆకాలంలో రాజమండ్రి- [[కాకినాడ]]- పిఠాపురం (ఆనాటి రాజమండ్రీ జిల్లా) లో కంపెనీ ప్రభుత్వము వారి వున్నతో ద్యోగి (1820లోఇంగ్లిషు రికార్డు కీపర్ తరువాత 1850 లో హుజూర్ సిరస్తదారు). వారి పితామహుని కాలం నాటివి గోదావరి జిల్లాకి, [[పిఠాపురం]] జమీందారీకి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ రికార్డులు నుంచి శివరావు గారు బహుముఖ కృషితో సంపాదించి వ్రాశారు. వారి తండ్రి గారి కాలం 1850 -1908 మరియు తన జీవితకాలం 1898-1992 మధ్య కాలం లోని సంఘటనలు శివరావుగారి డైరీలో వ్రాశారు . 1923 నుండి 1947 మధ్యకాలంలో [[కృష్ణాజిల్లా]]<nowiki/>లో ముఖ్యంగా [[బెజవాడ]]<nowiki/>లో గాంధీమహాత్ముని సహాయనిరాకరణోద్యమము ఉప్పు సత్యాగ్రహము మొదలగు స్వాతంత్ర్య పోరాటమునకు సంబంధించన ఉద్యమాల సంఘటనలు చాలా విపులంగా వ్రాసుకున్నారు. ఆంతేకాక తన డైరీలో “Reminiscences” అని పేరుతో వారికి ప్రీతి కరమైన విషయాల పై విశదంగా అనుభవాలు జ్ఞాపకాలు వ్రశారు. ఉదాహరణకు వారి రాజమండ్రీలో 1910 -1916 మధ్య అనుభవాలు, [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో 1916 - 1922 ప్రెసిడెన్సీ కాలేజీ, విక్టోర్యా హాస్టలు జ్ఞాపకాలు వ్రాసుకున్నారు. వారి సమకాలీకులు విక్టోర్యా హాస్టలలో నున్న ఇంజనీరింగ్, వైద్య, సాహిత్యము, న్యాయ విభాగపు విద్యార్థులు తెలుగువారు వారి వారి జీవితకాలాంతరమూ శివరావుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, రాకపోకలు వుండేవి. అటువంటివారి కొందరి పేర్లు చెప్పక తప్పదు: అడవి బాపి రాజు, [[వెలిదండ్ల హనుమంతరావు]] L.M&S, డా. చాగంటి సూర్యనారాయణ MBBS, డా. దండు సుబ్బారెడ్డి M.D, [[యల్లాప్రగడ సుబ్బారావు]] L.M&S.,Ph.D (U.S.A), [[డా గోవిందరాజుల సుబ్బారావువెంకటసుబ్బారావు]], [[డా అమంచర్ల శేషాచలపతి రావు]] [[కె.ఎల్.రావు]] (కానూరి లక్ష్మణ రావు) M.Sc., Ph.D. (కేంద్ర మంత్రిగా చేశారు) [[టి. యస్ అవినాశ లింగం]] (మద్రాసు రాష్ట్ర మంత్రి గాచేశారు), [[యమ్. భక్త వత్సలం]] ( మద్రాసు రాష్ట్ర ముఖ్య మంత్రిగా చేశారు ) [[కోకా సుబ్బారావు]] ( భారత ప్రధన న్యాయ మూర్తిగా చేశారు) [[పోతాప్రగడ శ్రీరామారావు]], (తణుకులో న్యాయవాదిగా చేశారు )
 
==వంశ చరిత్ర : పుట్టుపూర్వోత్తరాలు==