"మహాదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎వెలుపలి లింకులు: AWB వాడి "జయశంకర్ జిల్లా గ్రామాలు" వర్గాన్ని తొలగించాను.)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2188 ఇళ్లతో, 8999 జనాభాతో 1179 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4523, ఆడవారి సంఖ్య 4476. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 932 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 471. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 571867<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 505504.
 
== కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మార్పు. ==
లోగడ మహాదేవపూర్ మండలం [[కరీంనగర్ జిల్లా]], [[మంథని]] రెవిన్యూ డివిజను పరిదిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహాదేవపూర్ మండలాన్ని (1+31) ముప్పది రెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref>.<ref name="”మూలం”3">https://www.tgnns.com/telangana-new-district-news/bhoopalpally-district/jayashankar-district-bhupalpalli-reorganization-district-go-233/2016/10/11/</ref>.
లోగడ మహాదేవపూర్ మండలం [[కరీంనగర్ జిల్లా]], [[మంథని]] రెవిన్యూ డివిజను పరిదిలో ఉంది.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహాదేవపూర్ మండలాన్ని (1+31) ముప్పది రెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref>.<ref name="”మూలం”3">https://www.tgnns.com/telangana-new-district-news/bhoopalpally-district/jayashankar-district-bhupalpalli-reorganization-district-go-233/2016/10/11/</ref>.
 
==సకలజనుల సమ్మె==
10,932

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2627297" నుండి వెలికితీశారు