"ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్" కూర్పుల మధ్య తేడాలు

కొత్త మేటర్ చేర్చాను.
(Seal_of_the_Islamic_State_of_Iraq_and_the_Levant.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Krd. కారణం: (Broken redirect).)
(కొత్త మేటర్ చేర్చాను.)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
|footnotes = <!-- For generic non-numbered footnotes -->
}}
'''ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్ ''' ఒక తీవ్రవాద సంస్థ. మనదేశంలో దీని కార్యకలాపాలనుకార్యకలాపాలపై 2014 డిసెంబరు 16న ప్రభుత్వం నిషేధం విధించింది <ref>{{cite web |url= hhttp://www.eenadu.net/Homeinner.aspx?item=break149|title=భారత్ లో ఇస్లామిక్ స్టేట్ పై నిషేధం |date= 16 డిసెంబర్ 2014|website= www.eenadu.net|publisher=[[ఈనాడు]] |accessdate=16 డిసెంబర్ 2014}}</ref> దీన్నే ఐసిస్‌, అంటే ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ సిరయాఇరాక్్ అండ్‌ ఇరాక్‌సిరియా అనీ, క్లుప్తంగా ఐఎస్ అనీ పిలుస్తారు. అరబిక్ భాషలో దీన్ని దాయెష్ గా పేర్కొంటారు. ఐసిస్‌ సంస్థ ఇరాక్‌, సిరియాల్లో చురుకుగా పనిచేస్తున్నపని చేస్తున్న సున్నీ తెగకు చెందిన జిహాదీ సంస్థ. ఇరాక్‌, సిరియాలలో సున్నీలు నివసిస్తున్న ప్రాంతాలతో పాటు లెబనాన్‌, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, సైప్రస్‌, దక్షిణ టర్కీలకు చెందిన భూభాగంలో ఇస్లామిక్ సల్తానేట్సల్తనత్ పేరిట స్వత్రంత్ర రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఆ సంస్థ పనిచేస్తోంది.పనిి ఇరాక్‌పై అమెరికా చేసిన దురాక్రమణ యుద్ధ సమయంలో ఈ సంస్థ ఆవిర్భవించిందిచేస్తోంది. 2004 నుంచి అల్‌ఖైదాతో కలసి పనిచేసినప్పటికీ 2014లో ఆ సంస్థతో తెగదెంపులు చేసుకుంది.
 
ఈ సంస్థ 1999 లోనే జమాత్ అల్ - తాహిద్ వల్ - జిహాద్ పేరుతో ఆవిర్భవించింది. 2003 లో అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల సేనలు ఇరాక్ పై దురాక్రమణ జరిపినప్పుడు మరో తీవ్రవాద సంస్థ అల్ ఖైదాతో చేతులు కలిపింది. ఇరాక్ అంతటా తమ కార్యకలాపాలను విస్తరించింది. తర్వాత పలు ఇతర దేేశాలకు కూడా తమ తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించి తమను ప్రపంచ వ్యాప్త ఖలీఫేట్ గా ప్రకటించుకుుంది. అప్పటి నుంచి తమను ఐఎస్ గా పిలుచుకోవడం ప్రారంభించింది. ఖలీఫేట్ గాా తమకు ప్రపంచంలోని ముస్లింలందరిపైనా మతపరమైన, రాజకీయమైన, సైనికపరమైన ఆధిపత్యం ఉందని అది చెప్పుకుంటోంది. దానిి ఈ చర్యలన్నింటినీ ఐక్యరాజ్యసమితి సహా అనేేక దేశాల ప్రభుత్వాలు, ఇతర ప్రధాన ముస్లిం బృందాలు కూడా తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నాయి.
 
సిరియాలో ఐఎస్ అటు ప్రభుత్వ సేనల పైనా, ఇటు ప్రభుత్వ వ్యతిరేక దళాలపైనా కూడా దాడులు జరుపుతూ వచ్చింది. 2015 డిసెంబర్ నాటికి తూర్పు సిరియా, పశ్చిమ ఇరాక్ ల్లో దాదాపు 2.8 నించీ 8 మిలియన్ల ప్రజలు నివసించే పెద్ద పెద్ద భూభాగాలను తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతాల్లో [[షరియా చట్టాన్ని]] తమకు ఇష్టం వచ్చిన రీతిలో అమలు చేసింది. ఐఎస్ తీవ్రవాద సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 18 దేేశాల్లో పని చేస్తోందని అంచనా వేశారు. అందులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మాలి, ఈజిప్టు, సోమాలియా, బంగ్లాదేశ్, ఇండోనేేషియా, ఫిలిప్పీన్స్ లు ఉన్నాయి. 2015 నాటికి ఐఎస్ తీవ్రవాద సంస్థకు ఒక బిలియన్ అమెరికా డాలర్ల దాకా వార్షిక బడ్జెట్ ఉందనీ, 30,000 మంది దాకా దళాలు ఉన్నాయనీ లెక్క గట్టారు.
 
పాశ్చాత్య దళాలు, ఇరాకీ సైన్యాల దాడుల కారణంగా 2017 జులై నాటికి ఐఎస్ ఇరాక్ లోని అతి పెద్ద నగరమైన మోసుల్ పై తమ పట్టును కోల్పోయింది. ఈ భారీ ఓటమి తర్వాత ఐఎస్ మిగిలిన దేశాల్లో కూడా అనేక భూభాగాల మీద తమ పట్టును కోల్పోతూ వచ్చింది. 2017 నవంబర్ నాటికి దాని ఆధిపత్యం కింద దాదాపు ఏ ప్రాంతమూ లేకుండా పోయింది. ఆ ఏడాది డిసెంబర్ నాటికి ఐఎస్ బృందం చేతిలో అది గతంలో ఆధిపత్యం వహించిన దాంట్లో రెండో వంతు భూభాగం కూడా మిగలలేదని అమెరికా తదితర దేశాల సైనిక నిఘా వర్గాలు విశ్లేషించాయి. 2017 డిసెంబర్ 10 వ తేదీన ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్ అబదీ ఐఎస్ ను తమ సైనిక దళాలు దేశంలోంచి పూర్తిగా తరిమిి కొట్టాయని ప్రకటించారు. సరిగ్గా అంతకు మూడేళ్ల ముందు, అంటేే 2014 లోో ఐఎస్ ఇరాక్ లో మూడో వంతు భూభాగాన్ని ఆక్రమించుకుని ఉంది. 2019 మార్చి నాటికి ఐఎస్ ఇరాక్ లోో తమ చేతిలో మిగిలిన చిట్టచివరి భూభాగాన్ని కూడా కోల్పోయింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2627609" నుండి వెలికితీశారు