హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
*1960: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణము పూర్తి అయ్యెను. ఈ మార్గ నిర్మాణము వలన, తపతి, పూర్ణ మొదలగు నదులను సత్పుర, మేల్ఘాట్ మొదలుగు పర్వత శ్రేణులను దాటుకొనుచు ఉత్తర దక్షిణ భారతములు మీటరు గేజిచే అనుసంధానింపబడెను.నవంబరు 1-వ తేదీన సరకు రైళ్ళు నడుపబడెను.
*1961: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గముపై ప్రయాణికుల రైళ్ళు నడుపబడెను.
*1966: [[దక్షిణ మధ్య రైల్వే]] ఆవిర్భవించెను. ప్రస్తుత హజూర్ సాహిబ్ నాందేడ్ మండలమంతయు ఆ నాటికి మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు మండలములోవిభాగములో నుండెను.
*1967: ఏప్రియల్ 1-వ తేది శనివారము నాడు భారత దేశమందలి '''అత్యంత వేగముగ నడిచెడి మీటర్ గేజ్ రైలైన ''' అజంతా ఎక్స్‌ప్రెస్ కాచిగూడ-మన్మాడ్ నడుమ ప్రవేశపెట్టబడెను. దాని వేగము గంటకు 42.5 కి.మీ.
*1977: [[దక్షిణ మధ్య రైల్వే]] యొక్క సికింద్రాబాదు మండలమువిభాగము రెండుగా విభజింపబడెను. బ్రాడ్ గేజి మార్గమంతటితో సికింద్రాబాదు మండలమునువిభాగమును మీటరు గేజి మార్గమంతటితో హైదరాబాదు మండలమునువిభాగమును ఏర్పరచబడెను. ప్రస్తుత హజూర్ సాహిబ్ నాందేడ్ మండలమంతయువిభాగమంతయు మీటర్ గేజి కలిగియుండుటచే హైదరాబాదు మండలములోవిభాగములో భాగమాయెను.
*1992: మన్మాడ్-ఔరంగాబాద్ మధ్య గేజ్ మార్పిడి పనులు ప్రారంభము
*1994: మన్మాడ్-ఔరంగాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ మార్గ ప్రారంభము
*1995: ఔరంగాబాద్-ముద్ఖేడ్ నడుమనున్న మీటర్ గేజ్ మార్గము దశలవారీగా బ్రాడ్ గేజ్ కు మార్చబడెను. దీనితో ఉత్తర దక్షిణ భారతముల మధ్యనున్న మీటర్ గేజ్ అనుసంధానము తెంచబడెను. ముద్ఖేడ్-సికింద్రాబాద్ మార్గము ఇంకను మీటర్ గేజిపైనుండెను. కాచిగూడ మన్మాడ్ నడుమ, మారు మార్గమున అజంతా ఎక్స్ ప్రెస్ నడుపబడెను.
*1995: నాందేడ్-అమృతసరస్సు నడుమ అత్యంత ప్రతిష్ఠాత్మక సచ్ ఖండ్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రారంభింపబడెను. ఇది 2007 లో దినసరి రైలుగా మార్చబడెను.
*2003: [[దక్షిణ మధ్య రైల్వే]] యొక్క హైదరాబాదు మండలమువిభాగము రెండుగా విభజింపబడి నాందేడ్ మండలమువిభాగము ఆవిర్భవించెను.
*2004: పూర్ణా-అకోలా జంక్షన్ల నడుమ గేజి మార్పిడి పనులు ప్రారంభము
*2008: నవంబరు 12-వ తేదీన పూర్ణా-అకోలా నడుమ బ్రాడ్ గేజి రైళ్ళు ప్రారంభము.