అచ్చులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2000:D562:0:0:2A9C:30A0 (చర్చ) చేసిన మార్పులను JVRKPRASAD చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 24:
|}
 
అచ్చులకు '''ప్రాణములు'''m, '''జీవాక్షరములు''' మరియు '''స్వరములు''' అనే పేర్లు కూడా ఉన్నాయి. ''స్వయం రాజంతే ఇతి స్వరా'' అని వ్యుత్పత్తి. అనగా ఇతర అక్షరాల సహాయం లేకుండానే అచ్చులను పలుకవచ్చును. ఆంగ్లంలో ''vowels'' అనే పదాన్ని అచ్చులకు వాడుతారు. అయితే తెలుగులో 16 అచ్చులు ఉండగా ఆంగ్లంలో ''a, e, i, o, u'' అనే ఐదు అచ్చులు మాత్రమే ఉండడం గమనార్హం.
 
{{తెలుగు వర్ణమాల}}
 
==అచ్చులలో భేదాలు==
* హ్రస్వములు: అ, ఇ, ఉ, ఎ, ఋ, ఌ, ఒ - ఉచ్ఛారణలో ఒకేమాత్రకు సరిపడా పొడవుండేవి (ఏకమాత్రతా కాలికములు). ఒక మాత్ర అంటే ఒక చిటిక వేయడానికి పట్టేంత సమయం.
"https://te.wikipedia.org/wiki/అచ్చులు" నుండి వెలికితీశారు