బెన్ ఓక్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
మొదట్లో [[భౌతిక శాస్త్రము|భౌతిక]] [[శాస్త్రవేత్త]] కావాలనుకున్న బెన్ ఓక్రి, ఆ కోర్స్‌లో సీట్ రాకపోవటంతో [[సాహిత్యం|సాహిత్యరంగం]]కు వచ్చాడు. [[ఆఫ్రికా]] దేశపు స్థానిక జాతీయ సంస్కృతుల యొక్క విధ్వంసాన్ని, [[యూరప్]] దేశాల వలసవాద దోపిడీని, [[నైజీరియా]] దేశ రాజకీయ అవినీతిని, ఆధునికానంతర కాలపు మానవ సంక్షోభం, నైజీరియా ప్రజల ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబింపజేశాడు.
 
దేశ రాజకీయాలపై, ప్రభుత్వ విధానాలపై విమర్శలతో అనేక రచనలు చేశాడు.
=== నవలలు ===
# ఫ్లవర్స్ అండ్ షాడోస్ (హార్లో: లాంగ్మాన్, 1980)
"https://te.wikipedia.org/wiki/బెన్_ఓక్రి" నుండి వెలికితీశారు