బెన్ ఓక్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
మొదట్లో [[భౌతిక శాస్త్రము|భౌతిక]] [[శాస్త్రవేత్త]] కావాలనుకున్న బెన్ ఓక్రి, ఆ కోర్స్‌లో సీట్ రాకపోవటంతో [[సాహిత్యం|సాహిత్యరంగం]]కు వచ్చాడు. [[ఆఫ్రికా]] దేశపు స్థానిక జాతీయ సంస్కృతుల యొక్క విధ్వంసాన్ని, [[యూరప్]] దేశాల వలసవాద దోపిడీని, [[నైజీరియా]] దేశ రాజకీయ అవినీతిని, ఆధునికానంతర కాలపు మానవ సంక్షోభం, నైజీరియా ప్రజల ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబింపజేశాడు.
 
దేశ రాజకీయాలపై, ప్రభుత్వ విధానాలపై విమర్శలతో అనేక రచనలు చేశాడు. దాంతో బెన్ పేరును ప్రభుత్వం డెత్ లిస్టులో పెట్టింది.<ref name=mo>Stefaan Anrys, "[http://mo.be/node/22211 Interview with Booker Prize laureate Ben Okri]," ''Mondiaal Nieuws'', 26 August 2009.</ref>
 
=== నవలలు ===
"https://te.wikipedia.org/wiki/బెన్_ఓక్రి" నుండి వెలికితీశారు