ఆర్యసమాజ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి used or substituted easy words or words that are more appropriate in daily use. Corrected minor spelling errors. Only words are refined. Subject is not reviewed or corrected.
పంక్తి 9:
==ముఖ్యోద్దేశ్యము
* ఆర్యసమాజ సిద్ధాంతము ఎల్లప్పటికిని, " కృణ్‌వం తో విశ్వమార్యం ", అనగా.. సమసమాజ స్థాపన.
* ఆర్యసమాజనికి మూలము[[వేదాలు]], వాటి బోధనలను పది సూత్రాలుగా క్రోఢీకరించారుక్రోడీకరించారు.
* ఆర్యసమాజము అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట మరియు ప్రచారం చేయుటకు ఎప్పటికి యత్నించుచున్నది.
* ఆర్యసమాజము నేడు ప్రపంచమంతటయు వ్యాపించి యున్నది. [[అమెరికా]], [[కెనడా]], [[ఆస్ట్రేలియా]], [[గయానా]], [[మెక్సికో]], [[బ్రిటన్]], [[నెదర్ల్యాండ్స్]], [[కెన్యా]], [[టాంజేనియా]], [[దక్షిణ ఆఫ్రికా]], [[మారిషియస్]], [[పాకిస్తాన్]], [[బర్మా]], [[సింగాపుర్]], [[హంగ్‌కాంగ్]] లలోనేకాక ఇంకా చాలా దేశాలలో ఆర్యసమాజము విస్తరించియున్నది.
పంక్తి 16:
==సమాజములో ఆర్యసమాజము ==
* [[వేదాలు]] చేప్పిన దాన్నిబట్టి చూస్తే మన [[భారతీయ సంస్కృతి]] ఇప్పుడు కనిపిస్తున్నదాని కన్నా భిన్నముగా ఉండేది అని నమ్ముతుంది.
* [[మూర్తిపూజ]], [[హిందు సంస్కృతి]] పై బ్రాహ్మణ పూజారుల పెత్తనం అసమర్థిస్తుందిసమర్ధించదు.
* స్త్రీ లకు, హరిజనులకు [[స్వాతంత్ర్యం]], విద్యను సమర్థిస్తుంది.
* దేశము నలుమూలలా పాఠశాలలు స్థాపించినది.
* స్త్రీ పురుషుల సమాన హక్కులకై పోరాడింది.
* మూర్తి పూజ, నరబలి, [[సతి సహగమనము]] అసమర్థించినది.- వీటిని నిరసించును.
* సమస్త సత్య విద్యల గ్రంథమైన " [http://web.archive.org/web/20000411202254/http://www.geocities.com/Athens/Ithaca/3440/books.html సత్యార్థ ప్రకాశ్] "ను ప్రచారము చేసినది.
* భారత వర్షాన్ని విస్తృత మరియు సమ సమాజముగా తిర్చిదిద్దాలనుకుంటుంది, దీనికి సమాధానము పాశ్చాత్తీకరణప్రాశ్చాత్యులను అనుకరించడము లేదా నవీనీకరణనవీన ఆలోచనావిధానాలు కాదని తిరిగి వేదాలవైపు చూపుతున్నది.
* సమాజ్ లక్ష్యం భారత వర్షానికిదేశానికి సంఘీకసాంఘిక మరియు ధర్మ సంస్కరణ
* సమాజ్ హిందువులకు హిందు ధర్మం పట్ల అవగాహన, అభిమానము పెంచడానికి ప్రయత్నించింది.
* హిందూ ధర్మంపట్ల ప్రమాణాల వలన సమాజ్ కేవలం హిందువులనే ఆకర్షించింది. ముసల్మానులు మరియు హిందు లౌకికవాదులకు దూరమైనది.
పంక్తి 30:
 
==బృహత్కార్యములు ==
* అజ్ఞానము, దారిద్ర్యము, అన్యాయమును నిర్మూలించుట. ఈ బృహత్కార్యాచరణ కై పది సూత్రాలను క్రోఢీకరించినదిక్రోడీకరించినది.
* నాలుగు వేదాలైన [[ఋగ్వేదము]], [[యజుర్వేదము]], [[సామవేదము]], [[అథర్వణవేదము]] లే ఆర్యసమాజానికి నాలుగు స్థంబములు.
* భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞానానికి మూలము, దయాలుదయాళుడు, ఆనందమయుడు అని నమ్ముతుంది.
* ఓంకారమే నినాదముగా, " [[సత్యార్థ ప్రకాశ్]] "ను సమస్త సత్య విద్యల గ్రంథముగా భావిస్తున్నది.
* విద్య ఆర్యసమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య సమకూర్చడంలో భారత దేశములో ముఖ్యమైనవాటిలో ఆర్యసమాజ్ ఒకటి
* సరిహద్దులుదాటి ఎన్నో దూరతీరాలు చేరుతున్న భారతీయుల్లో పలువురు ఆర్యసమాజ విలువలు సిద్ధాంతాలను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
* వలసవెళ్లిన దేశాల్లో, ఆర్యసమాజ శాఖలు స్థాపించి, సత్కార్యములు కొనసాగిస్తూ వారి సంతతికి వైదిక ధర్మం, భారతీయ సంస్కృతి గూర్చి బోధిస్తున్నారు, అటుపిమ్మట వారి విశ్వాసాలను, సంప్రదాయలను కొనసాగించుటకు ప్రేరేపి‌స్తున్నారుప్రోత్సహిస్తున్నారు.
 
==వైదిక దినచర్య==
పంక్తి 42:
* సంధ్యా వందనము ([[గాయత్రీ మంత్రము]]తో మొదలవుతుంది)
* హవనము
* భజనలు
* భజనములు
* సత్సంగము
 
"https://te.wikipedia.org/wiki/ఆర్యసమాజ్" నుండి వెలికితీశారు