వలిపె రాంగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
చి బహువచనం వాడుక సవరించాను
పంక్తి 1:
'''వలిపె రాంగోపాలరావు''' నానో టెక్నాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త. [[మహబూబ్నాగర్‌కర్నూల్ నగర్జిల్లా|నాగర్‌కర్నూల్ జిల్లా,]] [[కొల్లాపూర్]] కు చెందిన రాంగోపాలరావు ఎలక్ట్రానికి ఇంజనీరింగ్‌లో ఎం.టెక్, పీహెచ్‌డి చేశారు. 2005లో [[శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం|శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డుఅవార్డును]]<nowiki/>ను, 2013లో [[ఇన్ఫోసిస్]] అవార్డును<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-11-2013</ref> పొందారుపొందాడు.
 
 
==విద్యాభ్యాసం==
రాంగోపాలరావు [[కొల్లాపూర్]] పట్టణానికి చెందిన [[న్యాయవాది]] రాఘవరావు చిన్నకుమారుడు. తండ్రి రాఘవరావు [[కొల్లాపూర్]] సమితి చైర్మెన్‌గా పనిచేశారుపనిచేశాడు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-11-2013</ref> రాంగోపాలరావు [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] వరకు స్థానికంగా కొల్లాపూర్‌లోనే తెలుగు మాధ్యమంలో చదివారుచదివాడు. బీటెక్ ను [[మహారాష్ట్ర|మహారాష్]]<nowiki/>ట్రలోని లోని రాంటెక్ నుంచి పూర్తిచేశారుపూర్తిచేశాడు. ఆ తర్వాత [[ముంబాయి]] ఐఐటీలో [[శాస్త్రవేత్త]]<nowiki/>గా చేరి ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నారుకొనసాగుతున్నాడు.
 
 
==అవార్డులు- గుర్తింపులు==
రాంగోపాలరావు కృషికి గుర్తింపుగా 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. 2009 జనవరిలో ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎంపికయ్యారు. <ref>http://www.iitb.ac.in/news/award/fellowships.html</ref>.2013లో [[నానో-|నానో]] టెక్నాలజీ విభాగంగంలో కృషికిగాను ఇన్ఫోసిస్ అవార్డూకు ఎంపికయ్యారుఎంపికకాబడ్డాడు. ఈ అవార్డు పొందిన తొలి [[తెలుగు]] వ్యక్తిగా కీర్తి పొందారుగడించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వలిపె_రాంగోపాలరావు" నుండి వెలికితీశారు