ఉదయగిరి: కూర్పుల మధ్య తేడాలు

-మండల సమాచారం, + సమాచారపెట్టె
పంక్తి 1:
{{Infobox Settlement/sandbox
{{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం‎|type = mandal|latd=14.878184|longd=79.300089|native_name=ఉదయగిరి||district=నెల్లూరు|mandal_map=Nellore mandals outline10.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఉదయగిరి|villages=16|area_total=|population_total=33413|population_male=16842|population_female=16571|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.33|literacy_male=80.22|literacy_female=50.35|pincode = 524226}}
| name = ఉదయగిరి
| native_name =
| settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->| image_skyline =
| imagesize =
| image_caption =
| nickname =
| image_map =
| mapsize = 200px
| map_caption =
| image_map1 =
| mapsize1 =
| map_caption1 =
| pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
| pushpin_label_position = right
| pushpin_mapsize = 200
<!-- Location ------------------>| pushpin_map_caption =
| subdivision_type = [[రాష్ట్రం]]
| subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
| subdivision_type1 = [[జిల్లా]]
| subdivision_type2 = [[మండలం]]
| subdivision_name1 = [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]
| subdivision_name2 = [[ఉదయగిరి మండలం]]
<!-- Politics ----------------->| established_title =
| established_date = <!-- Area --------------------->
| government_type =
| leader_title = [[సర్పంచి]]
| leader_name =
| leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
| leader_name1 =
| unit_pref =
| area_footnotes =
| area_magnitude = చ.కి.మీ
| area_total_km2 = <!-- Population ----------------------->
| elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
| elevation_m =
| elevation_ft = <!-- Area/postal codes & others -------->
| population_total = 15870
| population_as_of = 2011
| population_footnotes =
| population_density_km2 =
| population_blank1_title = పురు
| population_blank1 = 8011
| population_blank2_title = స్త్రీలు
| population_blank2 = 7859
| population_note =
| postal_code_type = పిన్ కోడ్
| postal_code = 524236
| area_code =
| website =
| footnotes = |‎
| image_dot_map =
| dot_mapsize =
| dot_map_caption =
| dot_x =
| dot_y =
| government_foonotes =
| leader_title2 =
| leader_name2 =
| population_blank3_title = గృహాల సంఖ్య
| population_blank3 = 3814<!-- literacy ----------------------->
| literacy_as_of = 2011
| literacy_footnotes =
| literacy_total =
| literacy_blank1_title = పురుషుల సంఖ్య
| literacy_blank1 =
| literacy_blank2_title = స్త్రీల సంఖ్య
| literacy_blank2 = <!-- General information --------------->
| timezone =
| utc_offset =
| timezone_DST =
| utc_offset_DST =
| latd =
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
| blank_name = ఎస్.టి.డి కోడ్
| blank_info =
| blank1_name =
}}
'''ఉదయగిరి''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] [[ఉదయగిరి మండలం]] లోని గ్రామం, ఆ మండలానికి కేంద్రము. ఇది [[ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం|ఉదయగిరి శాసనసభ నియోజకవర్గానికి]] కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన [[బద్వేలు]] నుండి 56 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3814 ఇళ్లతో, 15870 జనాభాతో 4268 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8011, ఆడవారి సంఖ్య 7859. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2463 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 546. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 591640<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 524236.
 
ఉదయగిరి [[నెల్లూరు]]కు వాయువ్యమున 96 కి.మీ దూరములో ఉంది. [[14వ శతాబ్దము]]లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర రాజులు]] కట్టించిన కోట శిథిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ 938 మీ ఎత్తైన [[సంజీవ కొండ]] వైద్య సంబంధిత వనమూలికలకు ప్రసిద్ధి. ఈ గిరిలో 365 దేవస్థానాలు 101 కోనేరులు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఉదయగిరిలో పల్లవుల మరియు చోళుల కాలం నాటి దేవాలయాలు ఉన్నాయి.
'''ఉదయగిరి''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[బద్వేలు]] నుండి 56 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3814 ఇళ్లతో, 15870 జనాభాతో 4268 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8011, ఆడవారి సంఖ్య 7859. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2463 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 546. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 591640<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 524236.
 
==చరిత్ర==
చరిత్రలో ఉదయగిరి పట్టణం యొక్క తొలి ప్రస్తావన 14వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఒడిషా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. 1512లో ఉదయగిరి [[కృష్ణదేవరాయల]] పాలనలోకి వచ్చింది. కోట చాలా దిశలనుండి శత్రు దుర్భేద్యమైనది. దీన్నీ తూర్పు వైపున ఉన్న అడవి బాట ద్వారా లేదా పశ్చిమం వైపున ఉన్న కాలిబాట ద్వారానే ముట్టడించే అవకాశమున్నది. సంవత్సరకాలం పాటు జరిగిన కోట దిగ్భంధనం ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు.
 
గజపతుల పాలనలోనూ ఆ తర్వాత విజయనగర పాలనలోనూ కోటను విస్తరించాడు. మొత్తం పట్టణాన్ని మరియు దానిని ఆనుకుని ఉన్న వెయ్యి అడుగుల ఎత్తున్న కొండ చుట్టూ పటిష్ఠమైన గోడకట్టించారు. కోటలో మొత్తం నిర్మాణాలు ఉన్నాయి. అందులో 8 కొండపైన, 5 దిగువన ఉన్నాయి. కోటలో అనేక ఆలయాలు, తోటలు కూడా ఉండేవి.
 
ఈరాజ్యమొకప్పుడు భోగభాగ్యములతో తులతూగుతూ ఉండేది. పండితులు, కవులు, గాయకులు పలువురు ఈరాజ్యానికి వన్నె తెచ్చారు. ఇప్పుడు పూర్వవైభవమంతాపోయింది. పూర్వవైభవాన్ని సంరింపజేసే ఉదయగిరికొండ, ఉదయగిరిదుర్గము మాత్రమూ ఉన్నాయి. కలివి కర్రతో చక్కని చెంచాలూ, చిన్నవీ పెద్దవీ, నేడు ఈకడి శిల్పులు తయారుచేస్తున్నారు. చేతికర్రలు, పాంకోళ్ళు, కవ్వాలు, గరిటెలు-అన్నీ కర్రవే ఇప్పటికీ తయారు చేస్తున్నారు.
 
[[విజయనగర సామ్రాజ్యము]] స్థాపించినప్పటినుంచీ అనగా 14వశతాబ్దము మొదటిభాగంనుంచీ ఉదయగిరి రాజప్రతినిధి ఉండే స్థలముగా ఏర్పాటైనది. ఉదయగిరి రాజ్యములో నేటి నెల్లూరు కడప జిల్లాలు చేరియున్నవి. ఉదయగిరి రాజ్యమునకే '''ములికనాడు''' అని పేరు. అనాటి కవులూ, వారు వ్రాసిన కావ్యాలూ పెక్కు ఉన్నాయి. [[సమిరకుమారవిజయము]] రచించిన [[పుష్పగిరి తిమ్మన్న]] ఆత్మకూరుతాలూకావాడు. [[విక్రమార్క చరిత్రము]] వ్రాసిన [[వెన్నలకంటి సిద్ధన]]కు [[జక్కన]] కవి కృతి ఇచ్చెను. ఈ సిద్ధనమంత్రి ఉదయగిరి రాజ్యమున మత్రిగా ఉండెను.
 
ఉదయగిరి దుర్గమునేలే బసవరాజు మంత్రియైన గంగన్నకు దుగ్గనకవి తాను రచించిన నాసికేతూపాఖ్యానము కృతి ఇచ్చెను. ఈకాలమున ఉదయగిరి దుర్గము విజయనగరరాజుల చేతులలో నుండి గజపతుల చేతులలో పడెను. బసవరాజే గజపతుల తరుపున ఉదయగిరి దుర్గమును స్వాధీనము చేసుకొని తన యేలుబడిలో నుంచుకొనెనట. ప్రబోధచంద్రోదయమును రచించిన మల్లనసింగనలు పై గంగన్నకే తన కావ్యమును కృతి ఇచ్చిరి.
[[దూబగుంట నారాయణ]] కవి తాను రచించిన [[పంచతంత్రము]]ను పై బసవరాజుకు అంకితమిచ్చెను.
ఉదయగిరి రాజ్యము సంగీతవిద్యలో కూడా పేరు తెచ్చుకొన్నది. అచ్యుతరాయ రామరాయల కాలములలో ఉదయగిరి రాజ్యమునకు రాజప్రతినిధగా రామామాత్యుడుండెను. ఇతడు [[సర్వమేళకళానిధి]] అనే ప్రసిద్ధ సంగీత గ్రంథమును రచించెను. దానిని రామరాయలకు అంకితమిచ్చెను. ఇతనికి '''వాగ్గేయకారతోడరుమల్లు''' అను బిరుదు ఉంది. [[అక్బరు]] కాలమున ఆర్థికమంత్రిగా నుండిన [[తోడరుమల్లు]] చూపిన ప్రతిభవంటి ప్రతిభను ఇతడు మంత్రిగానుండి చూపుటచేత, సర్వకళానిధి రచించుటవల్లనూ ఈబిరుదు ఇతనికి ఇచ్చిరట.
ఉదయగిరి గ్రామమునకు '''కొండాయపాలెం''' అని పేరుకూడ.
 
ఉదయగిరి కొండమీద ఒక ఆలయమున్నది. దానికి వల్లభరాయ దేవాలయమని పేరు. వల్లభరాయడను మంత్రి దానిని నిర్మించెనట. దేవాలయము పక్కన చక్కని [[కోనేరు]] ఉంది. ఈ వల్లభరాయుడు [[శ్రీకృష్ణ దేవరాయ]] ల ప్రతినిధి యట. [[క్రీదాభిరామము]] న [[శ్రీనాధుడు]] వల్లభరాయని పేర వ్రాసినట్లున్నూ, ఆ వల్లభరాయడు ఉదయగిరిసీమలోని [[మోపూరు]] గ్రామమున వెలసిన భైరవస్వామి భక్తుడనిన్నీ శ్రీ [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] గారు వ్రాసియున్నారు. ఈ ఇద్దరు వల్లభరాయలు ఒకరేనని పరిశోధకులు చెప్పుదురు.
 
రావూరుతాలూకా మొలకలపుండ్లకు కొద్ది దూరములో ఒక కొండ ఉంది. దానిని సిద్ధులయ్యకొండ అంటారు. దానిపై గుహాలయమొకటి ఉంది. ఆలయములో మూడు ప్రతిమలున్నవి. ఒకప్రతిమ నవకోటిసిద్ధుల పేరను, రెండవ ప్రతిమ నవనాధసిద్ధుల పేరను, మూడవది సారంగధరుని పేరను ప్రసిద్ధిచెంది యున్నవి. పై [[సిద్ధులు]] కొండపై తపస్సు చేసుకొనుచుండగా సారంగధరుడు వారిని దర్సించుకోవడానికి పోయినాడట. ఈ సారంగధరుడొక సిద్ధుడు.
 
=== గ్రామ నామ వివరణ ===
ఉదయగిరి అనే గ్రామనామం ఉదయ అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. ఉదయ అన్న పదం సాదృశ్యబోధకసూచి<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=233}}</ref>
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 15, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.
Line 44 ⟶ 150:
===ప్రధాన పంటలు===
[[వరి]], [[సజ్జలు]]
==ప్రముఖులు==

==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి
==ప్రముఖులు==
*[[సింగీతం శ్రీనివాసరావు]]
 
==గ్రామంలోని దేవాలయాలు==
* శ్రీ కృష్ణ, ఆంజనేయస్వామి దేవాలయము
 
==మండలంలోని గ్రామాలు==
*[[దాసరపల్లి]]
*[[కొథపల్లి]]
*[[అయ్యవారిపల్లె (ఉదయగిరి)|అయ్యవారిపల్లి]]
*[[దేకురుపల్లి]]
*[[అప్పసముద్రం]]
*[[ఆర్లపడియ]]
*[[బండగానిపల్లె]]
*[[బోడబండ]]
*[[చౌడేపల్లె]] ([[నిర్జన గ్రామము]])
*[[గండిపాలెం]]
*[[గంగులవారి చెరువుపల్లె]] మరియు చెర్లొపల్లె
*[[గన్నెపల్లె]]
*[[గుడినరవ]]
*[[కొండాయపాలెం (ఉదయగిరి)|కొండాయపాలెం]]
*[[కోటయపల్లె]]
*[[కృష్ణంపల్లె (ఉదయగిరి)|కృష్ణంపల్లె]]
*[[కుర్రపల్లె]]
*[[పప్పులవారిపల్లె]]
*[[పుల్లాయపల్లె]]
*[[శకునాలపల్లె]]
*[[సున్నంవారిచింతల]]
*[[తిరుమలాపురం (ఉదయగిరి)|తిరుమలాపురం]]
*[[లింగమనాయుడుపల్లె]]
*[[దుర్గంపల్లి]]
*[[గంగిరెడ్డిపల్లె(ఉదయగిరి)]]
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలాలు}}
{{ఉదయగిరి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఉదయగిరి" నుండి వెలికితీశారు