ఆలియా భట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
 
==నేపధ్యము==
ఈమె ప్రముఖ దర్శకుడు [[మహేశ్మహేష్ భట్]] మరియు నటి [http://www.en.wikipedia.org/wiki/Soni_Razdan సోని రజ్దాన్] కుమార్తె. ఈమెకు ఒక సోదరి షహీన్ భట్ ఉంది. ప్రముఖ నటి [[పూజా భట్]] మరియు రాహుల్ భట్ ఈమె సవతి సోదరీ సోదరులు.ఈమె పాఠశాల విద్యను ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ పాఠశాలలో 2011 మేలో పూర్తి చేసింది.
 
==నట జీవితం==
ఈవిడ బాలనటిగా 1999లో విడుదలైన హిందీ చిత్రం సంఘర్ష్ లో నటించింది. 2012 లో విడుదలైన హిందీ చిత్రం '''స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ''' లో ప్రధాన నాయిక పాత్రను పోషించింది.
"https://te.wikipedia.org/wiki/ఆలియా_భట్" నుండి వెలికితీశారు