"రైతు" కూర్పుల మధ్య తేడాలు

697 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
(+లింకులు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== చరిత్ర ==
[[వ్యవసాయం]] కొత్తరాతియుగంలోనే మొదలైంది. కంచుయుగం నాటికి, సా.పూ. 5000-4000 నాటికే [[సుమేరియన్ నాగరికత|సుమేరియన్లకు]] వ్యవసాయ కూలీలు ఉన్నారు. నీటిపారుదలపై ఆధారపడి పంటలు పండించారు. కోతలు, నూర్పిళ్ళకు వాళ్ళు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసేవారు.<ref>By the sweat of thy brow: Work in the Western world, Melvin Kranzberg, Joseph Gies, Putnam, 1975</ref> ప్రాచీన [[ప్రాచీన ఈజిప్టు నాగరికత|ఈజిప్టు]] దేశస్థులు వ్యవసాయానికి [[నైలు నది]] నీటిపై ఆధారపడ్డారు.<ref>Nicholson (2000) p. 514</ref>
 
వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.<ref name="BoL">{{cite web|url=http://www.ansi.okstate.edu/breeds/|title=Breeds of Livestock - Oklahoma State University|publisher=Ansi.okstate.edu|date=|accessdate=2011-12-10|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20111224132431/http://www.ansi.okstate.edu/breeds/|archivedate=2011-12-24|df=}}</ref>
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2628593" నుండి వెలికితీశారు