"ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్" కూర్పుల మధ్య తేడాలు

చిన్న మార్పులు
(చిన్న మార్పులు)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(చిన్న మార్పులు)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
|footnotes = <!-- For generic non-numbered footnotes -->
}}
 
== సంస్థ ఆవిర్భావం ==
 
'''ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్ ''' ఒక తీవ్రవాద సంస్థ. మనదేశంలో దీని కార్యకలాపాలపై 2014 డిసెంబరు 16న ప్రభుత్వం నిషేధం విధించింది <ref>{{cite web |url= hhttp://www.eenadu.net/Homeinner.aspx?item=break149|title=భారత్ లో ఇస్లామిక్ స్టేట్ పై నిషేధం |date= 16 డిసెంబర్ 2014|website= www.eenadu.net|publisher=[[ఈనాడు]] |accessdate=16 డిసెంబర్ 2014}}</ref> దీన్నే ఐసిస్‌, అంటే ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్్ అండ్‌ సిరియా అనీ, క్లుప్తంగా ఐఎస్ అనీ పిలుస్తారు. అరబిక్ భాషలో దీన్ని దాయెష్ గా పేర్కొంటారు. ఐసిస్‌ సంస్థ ఇరాక్‌, సిరియాల్లో చురుకుగా పని చేస్తున్న సున్నీ తెగకు చెందిన జిహాదీ సంస్థ. ఇరాక్‌, సిరియాలలో సున్నీలు నివసిస్తున్న ప్రాంతాలతో పాటు లెబనాన్‌, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, సైప్రస్‌, దక్షిణ టర్కీలకు చెందిన భూభాగంలో ఇస్లామిక్ సల్తనత్ పేరిట స్వత్రంత్ర రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఆ సంస్థ పనిి చేస్తోంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2628595" నుండి వెలికితీశారు