నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

Selamsetti srikanth naga sai (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2497060 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 46:
 
== ప్రారంభ జీవితం, విద్య ==
'''నారా చంద్రబాబు నాయుడు'''ఈయన [[చిత్తూరు]] జిల్లాలో [[నారావారిపల్లె]] అనే చిన్న గ్రామంలో [[1950]], [[ఏప్రిల్ 20]] వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. <ref>{{cite web|url=http://www.ndtv.com/elections/article/election-2014/chandrababu-naidu-back-in-the-reckoning-with-some-help-from-narendra-modi-509962|title=Chandrababu Naidu: back in the reckoning, with some help from Narendra Modi|accessdate=17 April 2014|publisher=NDTV|author=Devesh Kumar}}</ref><ref>[http://articles.economictimes.indiatimes.com/2004-03-05/news/27380540_1_film-studios-kammas-tdp Economic times]. Articles.economictimes.indiatimes.com (5 March 2004). Retrieved on 7 June 2014.</ref> అతని తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి.<ref name="Rediff">[http://www.rediff.com/election/1999/sep/23naidu.htm Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu]. Rediff.com (23 September 1999). Retrieved on 2016-06-18.</ref> తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన [[శేషాపురం]]కు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం [[చంద్రగిరి]] లోని జిల్లాపరిషత్తు [[పాఠశాల]]<nowiki/>లో చేరి 9వ తరగతిని పూర్తిచేశాడు.<ref name="rediff.com">[http://www.rediff.com/election/1999/sep/23naidu.htm Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu]. Rediff.com (23 September 1999). Retrieved on 16 January 2012.</ref> ఉన్నత చదువుల నిమిత్తం [[తిరుపతి]]కి వెళ్ళి అచట 10వ తరగతి పూర్తిచేసి, [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] నుండి [[ఆర్థిక శాస్త్రం]]లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అతను 1972లో బి.ఎ. చేసాడు.
 
== ప్రారంభ రాజకీయ జీవితం ==
చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా [[కాంగ్రెస్ పార్టీ|యువజన కాంగ్రెస్]] లో చేరాడు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు [[సంజయ్ గాంధీ]]కి సన్నిహిత మద్దరుదారునిగా ఉన్నాడు.<ref name="rediff.com" />