నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 49:
 
== ప్రారంభ రాజకీయ జీవితం ==
చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా [[కాంగ్రెస్ పార్టీ|యువజన కాంగ్రెస్]] లో చేరాడు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు [[సంజయ్ గాంధీ]]కి సన్నిహిత మద్దరుదారునిగా ఉన్నాడు.<ref name="rediff.com" />
 
[[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ రాజకీయ వ్యుహచతురత బయటపడింది. తరువాత శాసనమండలి ఎన్నికలలో [[పట్టభద్రుడు|పట్టభద్రు]]<nowiki/>ల నియోజకవర్గానికి పోటీచేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసిననూ స్థానిక నేతల కారణంగా విరమించుకోవలసి వచ్చింది.
పంక్తి 56:
 
సినీమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు [[నందమూరి తారక రామారావు]] దృష్టిలో పడ్డాడు. [[1981]], [[సెప్టెంబర్ 10]] న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె భువనేశ్వరిని వివాహమాడాడు.<ref name="NDTV">{{cite web|url=http://www.ndtv.com/elections/article/election-2014/chandrababu-naidu-back-in-the-reckoning-with-some-help-from-narendra-modi-509962|title=Chandrababu Naidu: back in the reckoning, with some help from Narendra Modi|accessdate=17 April 2014|publisher=NDTV}}</ref>
 
== తెలుగుదేశంపార్టీ ==
{{See also|తెలుగు దేశం పార్టీ}}నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని [[1982]], [[మార్చి 29|మార్చి 29న]] ప్రారంభించాడు.<ref name="ntr.telugudesam">తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : [http://ntr.telugudesam.org] వివరాలు [[జులై 19]], [[2008|2008న]] సేకరించబడినది.</ref> అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న [[భారత జాతీయ కాంగ్రేసు|కాంగ్రేసు]] పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. ఎన్.టి.ఆర్ రాజకీయ పార్టీ [[తెలుగుదేశం పార్టీ]] స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచాడు.