యువరాజ్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
పంక్తి 143:
 
1999 లో అండర్ 19 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
 
2011 ప్రపంచ కప్ తరువాత యువి కి కాన్సర్ అనే బాయంకర వ్యాధి సోకింది.
 
తరువాత అందులోనుండి బయటపడ్డాక క్రికెట్ లో మళ్ళి పునరాగమనం చేసాడు.
 
భారత ప్రభుత్వం నుండి అర్జున మరియు పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/యువరాజ్_సింగ్" నుండి వెలికితీశారు