వేమవరం (మాచవరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 102:
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి,ప్రభుత్వ జిల్ల పరిషత్తు పాఠశాల నేలకోల్పటoలో అప్పటి మోదటి విద్యకమిటీ అద్యక్షులుగా ఉన్నా హోటలుజానిబాష గారి క్రుషి తో పాటు గ్రామంలోని ముగ్గురు రైతుల సహకారం మరువలేనిది వారి పోలం పాఠశాల కోసం వారి పోలం ఉచితంగా ఇవ్వటం జరిగింది ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
సమీప బాలబడి మాచవరంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల మాచవరంలోను, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల పిడుగురాళ్ళలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నరసరావుపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంటూరు]] లోనూ ఉన్నాయి.