నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
<!-- End of AfD message, feel free to edit beyond this point --></noinclude>
[[నిజాం]] నిరంకుశ పాలనలో [[తెలంగాణ]] ప్రజలపై అనేక దారుణాలు ఉండేవి. అందులో [[భూమి]] [[పన్ను]] విధానం ఒకటి. ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోవడంకోసం భూమి పన్నును నిర్ణయిస్తారు. ఈ పన్నులకు సంబంధించి అనేక సమస్యలు ఉండడంవల్ల [[పటేల్]], [[పట్వారీ]] మరియు అధికారుల దయాదాక్షిణ్యాలతో [[రైతులు]] ఈ పన్నులు చెల్లించేవారు.<ref>తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, [[దేవులపల్లి వెంకటేశ్వరరావు]], ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, [[హైదరాబాద్]], ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.20</ref>
 
ఈ పన్నుల వసూలు బాధ్యతను [[పెత్తందార్లు]], భూస్వాములకు అప్పగించబడింది. వీళ్ళు తమ కింది రైతుల నుంచి నిర్దాక్షిణ్యంగా పెద్ద మొత్తాల్లో పన్నులు వసూలు చేసేవారు. తమకు ఏటా రావాల్సిన కప్పం వస్తే చాలనుకున్న నిజాం నవాబులు ఈ వసూళ్లను ఏమాత్రం పట్టించుకుకోలేదు.
 
== మెట్టభూమి ==