ఆకలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==మానసిక ప్రతిస్పందన==
చాల జంతువుల్లో, ఆకలి చురుకుదనాన్ని మరియు చలనాన్ని పెంచుతున్నట్లు తెలుస్తున్నది - ఉదా. [[సాలెపురుగులసాలెపురుగు]] మీద జరిపిన ప్రయోగములో పస్తు ఉన్న సాలెపురుగులలో చురుకుదనము మరియు వేటాడు ప్రక్రియలలో పెరుగుదల తత్ఫలితముగా అధిక బరువు పెరుగుట కనిపించెను. ఈ బాణీ [[మానవుడు|మానవులతో]] బాటు వివిధ జంతువులలో నిదురించు సమయములో కనిపిస్తుంది. మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ భాగాన్ని కానీ, ఉదరమును కానీ పూర్తిగా తొలగించిన [[ఎలుకలలోఎలుక]]లలో కూడా ఇదే బాణీ గోచరిస్తుంది.
 
ఎలుకలకు తిండిపెట్టనప్పుడు మాత్రమే కాకుండా నీరు లేదా థయామిన్ వంటి బి విటమిన్ను అందించకపోయినా ఎలుకల రాట్నంలో హెచ్చిన చలనాన్ని ఒక ప్రయోగంలో గమనించారు.<ref>Guerrant, N.B., Dutcher, R.A. (1940) ''Journal of Nutrition'' 20:589.</ref> ఈ ప్రతిస్పందన ఆ జంతువు ఆహారాన్ని దొరికించుకోగల సంభావ్యతను పెంచే అవకాశముంది. అంతేకాక ఇటువంటి ప్రతిస్పందన స్థానిక జంతు సముదాయంపై ఒత్తిడిని తగ్గిస్తుందని ఒక ఊహ.
"https://te.wikipedia.org/wiki/ఆకలి" నుండి వెలికితీశారు