"భూమి" కూర్పుల మధ్య తేడాలు

1,128 bytes added ,  1 సంవత్సరం క్రితం
ప్రవేశిక, మొదటి రెండు విభాగాల్లో భాషా సవరణలు
(ప్రవేశిక సవరణ, కొన్ని "మరియు"ల తొలగింపు)
(ప్రవేశిక, మొదటి రెండు విభాగాల్లో భాషా సవరణలు)
[[File:Bhumi-Te.ogg]]
 
సౌరకుటుంబం లోని గ్రహాల్లో '''భూమి''' ఒకటి. ఇది సూర్యుడి నుండి దూరంలో మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ౠజువులఆధారాల ద్వారానూ భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తేలిందితెలుస్తోంది.<ref name="USGS1997">{{cite web|url=http://pubs.usgs.gov/gip/geotime/age.html|title=Age of the Earth|accessdate=10 January 2006|publisher=U.S. Geological Survey|year=1997|archiveurl=https://web.archive.org/web/20051223072700/http://pubs.usgs.gov/gip/geotime/age.html|archivedate=23 December 2005|deadurl=no}}</ref><ref>{{cite journal|last=Dalrymple|first=G. Brent|title=The age of the Earth in the twentieth century: a problem (mostly) solved|journal=Special Publications, Geological Society of London|year=2001|volume=190|issue=1|pages=205–21|doi=10.1144/GSL.SP.2001.190.01.14|bibcode=2001GSLSP.190..205D}}</ref><ref>{{cite journal|author=Manhesa, Gérard|author2=Allègre, Claude J.|author3=Dupréa, Bernard|author4=Hamelin, Bruno|last-author-amp=yes|title=Lead isotope study of basic-ultrabasic layered complexes: Speculations about the age of the earth and primitive mantle characteristics|journal=[[Earth and Planetary Science Letters]]|year=1980|volume=47|issue=3|pages=370–82|doi=10.1016/0012-821X(80)90024-2|bibcode=1980E&PSL..47..370M}}</ref> భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై - ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.
 
భూమి భ్రమణాక్షం దాన్ని పరిభ్రమణ కక్ష్యాతలానికి లంబంగా కాక, వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి.<ref name="yoder1995"><cite class="citation book">Yoder, Charles F. (1995). [https://web.archive.org/web/20090707224616/http://www.agu.org/reference/gephys/4_yoder.pdf "Astrometric and Geodetic Properties of Earth and the Solar System"] <span class="cs1-format">(PDF)</span>. In T. J. Ahrens. [http://www.agu.org/reference/gephys/4_yoder.pdf ''Global Earth Physics: A Handbook of Physical Constants''] <span class="cs1-format">(PDF)</span>. ''Global Earth Physics: A Handbook of Physical Constants''. Washington: American Geophysical Union. p.&nbsp;8. [[Bibcode]]:[[bibcode:1995geph.conf.....A|1995geph.conf.....A]]. [[International Standard Book Number|ISBN]]&nbsp;[[Special:BookSources/978-0-87590-851-9|978-0-87590-851-9]]. Archived from the original on 7 July 2009.</cite><span class="citation-comment" style="display:none; color:#33aa33; margin-left:0.3em">CS1 maint: BOT: original-url status unknown ([[:Category:CS1 maint: BOT: original-url status unknown|link]]) </span></ref> భూమి చంద్రుల గురుత్వ శక్తుల పరస్పర ప్ర్భాఅవాలప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి. ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్ష్యలో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణం వల్లనే భూ భ్రమణ వేగం క్రమేపీ తగ్గుతుందితగ్గుతోంది.<ref name="aaa428_261"><cite class="citation journal">Laskar, J.; et al. (2004). [https://hal.archives-ouvertes.fr/hal-00001603/document "A long-term numerical solution for the insolation quantities of the Earth"]. ''Astronomy and Astrophysics''. '''428''' (1): 261–85. [[Bibcode]]:[[bibcode:2004A&A...428..261L|2004A&#x26;A...428..261L]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1051/0004-6361:20041335|10.1051/0004-6361:20041335]].</cite></ref> భూమి, సౌరవ్యవస్థలో[[సౌర కుటుంబం|సౌరవ్యవస్థ]]<nowiki/>లో అత్యంత సాంద్రత కలిగిన గ్రహం. సౌరవ్యవస్థలోని నాలుగు రాతి గ్రహాల్లోనూ (టెరెస్ట్రియల్ ప్లానెట్స్) ఇది అతి పెద్దది.<ref>{{cite news|url=https://www.universetoday.com/36935/density-of-the-planets/|title=How Dense Are The Planets?|last=Williams|first=Matt|date=17 February 2016|work=Universe Today|accessdate=24 November 2018}}</ref>
 
భూగోళం యొక్కభూగోళపు బాహ్య పొరను ఎన్నో ఫలకాలుగా లేదా [[టెక్టోనిక్పలక ప్లేట్లువిరూపణ సిద్ధాంతం|ఫలకాలుగా]]గా (టెక్టోనిక్ ప్లేట్లు) విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా ఉపరితలంపైచలిస్తూ ప్రయాణిస్తూ వస్తున్నాయిఉన్నాయి. భూమి మీద దాదాపు 71 శాతం ఉపరితలం ఉప్పునిటితోనీటితో కప్పబడి ఉంది.<ref>{{cite web|url=http://www.noaa.gov/ocean.html|title=Ocean|accessdate=3 May 2013|website=NOAA.gov|author=National Oceanic and Atmospheric Administration}}</ref> మిగిలిన భాగంలో ఖండాలు, [[ద్వీపం|ద్వీపాలూ]] ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు, సౌరవ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు మిక్కిలి వేడిగా లేదా చల్లగా ఉంటాయి. అయినాఅయితే పూర్వం [[అంగారకుడు|అంగారక గ్రహంపైగ్రహం]]<nowiki/>పై ద్రవద్రవరూపంలో నీరు ఉండినట్లుఉండేదని నిర్ధారించబడింది. అది ఇప్పుడు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.
 
భూమి ధ్రువాల్లో అధిక భాగాన్ని మంచు కప్పేసి ఉంటుంది. అంటార్కిటికా మంచు ఫలకం, ఆర్కిటిక్ సముద్రపు మంచు పలకలూ ఇందులో భాగం. భూమి అంతర్భాగంలో ఇనుముతో కూడిన కోర్ (గర్భం), దాని చుట్టూ ద్రవ ఇనుముతో ఉండే బాహ్య గర్భం ఉన్నాయి. ఈ ద్రవ ఇనుము కారణంగా భూమికి అయస్కాంత శక్తి ఏర్పడింది. బాహ్య గర్భం వెలుపల మ్యాంటిల్ ఉంటుంది. ఇదే టెక్టోనిక్ ప్లేట్లకు చలనం కలిగిస్తుంది.
 
భూమి ఏర్పడిన తొలి 100 కోట్ల సంవత్సరాల్లోపే సముద్రాల్లో జీవం ఉద్భవించింది. అదిఈ జీవం భూ వాతావరణాన్ని, భూ ఉపరితలాన్నీ ప్రభావితం చేసింది. దాంతో ఏరోబిక్, ఎనరోబిక్ జీవాలు తామరతంపరగా వృద్ధి చెందాయి. కొన్ని భూభౌతిక ఋజువులఆధారాల ప్రకారం, 410 కోట్ల సంవత్సరాల కిందటే భూమిపై జీవం ఉద్భవించింది. అప్పటి నుండి, సూర్యుని నుండి భూమి ఉన్న దూరం, భూమి భౌతిక లక్షణాలు వగైరాలు జీవులు వృద్ధి చెందటానికి కారణమయ్యాయి.<ref name="AP-20151019">{{cite news|url=http://apnews.excite.com/article/20151019/us-sci--earliest_life-a400435d0d.html|title=Hints of life on what was thought to be desolate early Earth|last=Borenstein|first=Seth|date=19 October 2015|work=[[Excite]]|publisher=[[Mindspark Interactive Network]]|accessdate=20 October 2015|location=Yonkers, NY|agency=[[Associated Press]]}}</ref><ref name="PNAS-20151014-pdf">{{cite journal|last1=Bell|first1=Elizabeth A.|last2=Boehnike|first2=Patrick|last3=Harrison|first3=T. Mark|last4=Mao|first4=Wendy L.|display-authors=3|date=19 October 2015|title=Potentially biogenic carbon preserved in a 4.1&nbsp;billion-year-old zircon|url=http://www.pnas.org/content/early/2015/10/14/1517557112.full.pdf|format=PDF|journal=Proc. Natl. Acad. Sci. U.S.A.|doi=10.1073/pnas.1517557112|issn=1091-6490|accessdate=20 October 2015|pmid=26483481|pmc=4664351|volume=112|issue=47|pages=14518–21|bibcode=2015PNAS..11214518B}} Early edition, published online before print.</ref> భూమి చరిత్రలో, జీవ వైవిధ్యం దీర్ఘ కాలాల పాటు వృద్ధి చెందింది. కొన్ని సార్లు జీవులు సామూహికంగా అంతరించి పోయాయి. ఇప్పటి వరకూ భూమిపై జీవించిన జీవజాతుల్లో 99% వరకూ <ref name="Book-Biology">{{cite book|url=https://books.google.com/books?id=4LHnCAAAQBAJ&pg=PA110|title=The Biology of Rarity: Causes and consequences of rare—common differences|date=31 December 1996|isbn=978-0412633805|page=110|accessdate=26 May 2015|editor1=Kunin, W.E.|editor2=Gaston, Kevin}}</ref> అంతరించి పోయాయి.<ref name="StearnsStearns2000">{{cite book|url=https://books.google.com/books?id=0BHeC-tXIB4C|title=Watching, from the Edge of Extinction|last=Stearns|first=Beverly Peterson|last2=Stearns|first2=S. C.|last3=Stearns|first3=Stephen C.|publisher=[[Yale University Press]]|year=2000|isbn=978-0-300-08469-6|page=preface x|accessdate=30 May 2017}}</ref><ref name="NYT-20141108-MJN">{{cite news|url=https://www.nytimes.com/2014/11/09/opinion/sunday/prehistorys-brilliant-future.html|title=Prehistory's Brilliant Future|last=Novacek|first=Michael J.|date=8 November 2014|work=[[The New York Times]]|accessdate=25 December 2014}}</ref> ప్రస్తుతం ఉన్న జీవజాతుల సంఖ్యపై అంచనాలు వివిధాలుగా ఉన్నాయి;<ref name="science_241_4872_1441"><cite class="citation journal">May, Robert M. (1988). "How many species are there on earth?". ''Science''. '''241''' (4872): 1441–49. [[Bibcode]]:[[bibcode:1988Sci...241.1441M|1988Sci...241.1441M]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1126/science.241.4872.1441|10.1126/science.241.4872.1441]]. [[PubMed Identifier|PMID]]&nbsp;[//www.ncbi.nlm.nih.gov/pubmed/17790039 17790039].</cite></ref><ref name="MillerSpoolman2012">{{cite book|title=Environmental Science|first1=G.|last2=Spoolman|first2=Scott|date=1 January 2012|publisher=[[Cengage Learning]]|isbn=978-1-133-70787-5|page=62|chapter=Biodiversity and Evolution|accessdate=27 December 2014|chapter-url=https://books.google.com/books?id=NYEJAAAAQBAJ&pg=PA62|last1=Miller}}</ref><ref name="NSF-2016002">{{cite news|url=https://www.nsf.gov/news/news_summ.jsp?cntn_id=138446|title=Researchers find that Earth may be home to 1&nbsp;trillion species|author=Staff|date=2 May 2016|publisher=[[National Science Foundation]]|accessdate=6 May 2016}}</ref> చాల జాతులను ఇంకా గుర్తించలేదు.<ref name="PLoS-20110823">{{cite journal|last1=Mora|first1=C.|last2=Tittensor|first2=D.P.|last3=Adl|first3=S.|last4=Simpson|first4=A.G.|last5=Worm|first5=B.|title=How many species are there on Earth and in the ocean?|date=23 August 2011|journal=[[PLOS Biology]]|doi=10.1371/journal.pbio.1001127|pmid=21886479|pmc=3160336|volume=9|issue=8|pages=e1001127}}</ref> 760 కోట్ల పైచిలుకు మానవులు భూమిపై నివసిస్తూ, భూమి జీవావరణంపై, దాని సహజవనరులపై ఆధారపడి ఉన్నారు.<ref>{{cite news|url=https://theconversation.com/7-5-billion-and-counting-how-many-humans-can-the-earth-support-98797|title=7.5 billion and counting: How many humans can the Earth support?|last=Hwang|first=Andrew D.|date=9 July 2018|work=The Conversation|accessdate=28 July 2018}}</ref> మానవులు అనేక సమాజాలు, సంస్కృతులను ఏర్పరచారు. రాజకీయంగా ప్రపంచంలో 200 సార్వభౌమిక రాజ్యాలున్నాయి.
 
== కాలగతిలో ==
శాస్త్రవేత్తలు భూగ్రహం ఆవిర్భావానికి సంబంధించిన విషయాలను చాలా లోతుగా అధ్యాయనం చేసారు. సౌర వ్యవస్థ 4456.567272 ± 0.0006 నూరు06 కోట్ల సంవస్తరాలసంవత్సరాల క్రితం ఆవిర్భవించింది(<ref name="age_earth2">{{cite web|url=http://pubs.usgs.gov/gip/geotime/age.html|title=Age of the Earth|date=2007-07-09|accessdate=2007-09-20|publisher=Publications Services, USGS|last=Newman|first=William L.}}</ref> (1% శాతం అనిస్చితితోఅనిశ్చితితో )<ref name="age_earth1">{{cite book|title=The Age of the Earth|last=Dalrymple|first=G.B.|publisher=Stanford University Press|year=1991|isbn=0-8047-1569-6|location=California}}</ref><ref name="age_earth2"/><ref name="age_earth3">{{cite journal|last=Dalrymple|first=G. Brent|title=The age of the Earth in the twentieth century: a problem (mostly) solved|journal=Geological Society, London, Special Publications|year=2001|volume=190|pages=205–221|url=http://sp.lyellcollection.org/cgi/content/abstract/190/1/205|accessdate=2007-09-20|doi=10.1144/GSL.SP.2001.190.01.14}}</ref><ref name="age_earth4">{{cite web|url=http://www.talkorigins.org/faqs/faq-age-of-earth.html|title=The Age of the Earth|date=2005-09-10|accessdate=2008-12-30|publisher=[[TalkOrigins Archive]]|last=Stassen|first=Chris}}</ref>. భూమి, ఇతర గ్రహాలు సౌర నీహారిక (సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయాకారంలో ఏర్పడిన ధూళితోటి, ఇతర వాయువులతోటీ కూడిన మేఘం) నుండి ఆవిర్భవించాయి. ఈ ధూళి మేఘం నుండి భూమి అవతరించడానికి 1–2 కోట్ల సంవత్సరాలు పట్టింది.<ref>{{cite journal
విశ్వంలోని భూమి, ఇతర గ్రహాలు సౌర నీహారిక (సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయాకారంలో ఏర్పడిన ధూళితోటి, ఇతర వాయువులతోటీ కూడిన సమూహము) నుండి ఆవిర్భవించినవి. ఈ ధూళి యొక్క సమూహము నుండి భూమి అవతరించడానికి 10–20 మిలియన్ సంవత్సరాలు పట్టింది.<ref>{{cite journal
| last=Yin | first=Qingzhu | coauthors=Jacobsen, S. B.; Yamashita, K.; Blichert-Toft, J.; Télouk, P.; Albarède, F.
| title=A short timescale for terrestrial planet formation from Hf-W chronometry of meteorites
| journal=Nature | year=2002 | volume=418 | issue=6901
| pages=949–952 | doi=10.1038/nature00995 }}</ref> భూమి యొక్క బాహ్య పొర మొదట్లో వేడికి కరిగి ద్రవరూపంలో ఉండేది. తరువాతక్రమేణా అది చల్లబడేక గట్టిపడి భూమి మీద వాతావరణంలో నీరుచల్లబడ్డాక కూడుకున్నదిగట్టిపడింది. దీని తర్వాత చంద్రుడు ఆవిర్భవించాడు. భూమిలో 10% బరువుండి<ref>{{cite conference
| author = Canup, R. M.; Asphaug, E.
| title = An impact origin of the Earth-Moon system
| booktitle = Abstract #U51A-02 | publisher = American Geophysical Union | date = Fall Meeting 2001
| url = http://adsabs.harvard.edu/abs/2001AGUFM.U51A..02C | accessdate = 2007-03-10 }}</ref>, బుధ గ్రహం అంత పెద్దగా ఉండే 'తియాథీయా' [[మహా ఘాత పరికల్పన|అనే ఒక ఉల్కగ్రహం భూమిని ఢీకొనడం]]<ref>{{cite journal
| last = R. Canup and E. Asphaug | title = Origin of the Moon in a giant impact near the end of the Earth's formation | journal = Nature | volume = 412
| pages = 708–712 | year = 2001 | url = http://www.nature.com/nature/journal/v412/n6848/abs/412708a0.html | doi = 10.1038/35089010 }}</ref> వలన అందులోదానిలోని కొంత భాగం భూమిలో కలిసి, మిగతాది విశ్వంలోకిశకలాలుగా ఎగిరిఅంతరిక్షంలోకి పోయింది.విరజిమ్మ అప్పుడుబడింది. వెలువడిన పదార్ధములశకలాల నుండి చంద్రుడు ఆవిర్భవించాడుఏర్పడింది.
 
భూమిపై వాయువులు, అగ్ని పర్వతాలఅగ్నిపర్వతాల వల్ల మొదటగా వాతావరణం ఏర్పడింది.ఆవిరి గడ్డకట్టి దానికి ఉల్కలు, ఇతర గ్రహాలు, తోక చుక్కలచుక్కలూ మొదలైన వాటి నుంచి వచ్చి చేరిన మంచు, నీరూ కలిపి మహా సముద్రాలు<ref name="watersource">{{cite journal | author=Morbidelli, A.; Chambers, J.; Lunine, J. I.; Petit, J. M.; Robert, F.; Valsecchi, G. B.; Cyr, K. E. | title=Source regions and time scales for the delivery of water to Earth
| journal=Meteoritics & Planetary Science | year=2000
| volume=35 | issue=6 | pages=1309–1320
| title=Continents and Supercontinents | pages=48
| publisher=Oxford University Press US
| isbn=0195165896 }}</ref> నేటి వరకు స్థిర పెరుగుదల, <ref name="Rogers 2004 48"/> భూమి ఏర్పడినప్పుడు<ref>{{cite journal|last=Armstrong|first=R.L.|date=1968|title=A model for the evolution of strontium and lead isotopes in a dynamic earth|journal=Rev. Geophys.|volume=6|pages=175–199|doi=10.1029/RG006i002p00175}}</ref> మొదట్లో ఉన్న ఆకస్మిక పెరుగుదల. ఇంత వరకుఇంతవరకు జరిగిన అధ్యయనం ప్రకారం రెండవ పద్ధతి ద్వారా ఏర్పడిన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి కొంచంకొంచంగా ఖండాలు<ref>{{cite journal|doi=10.1016/S0040-1951(00)00055-X|title=Early formation and long-term stability of continents resulting from decompression melting in a convecting mantle|year=2000|author=De Smet, J|journal=Tectonophysics|volume=322|pages=19}}</ref><ref>{{cite journal|doi=10.1126/science.1117926|year=2005|month=December|author=Harrison, Tm; Blichert-Toft, J; Müller, W; Albarede, F; Holden, P; Mojzsis, Sj|title=Heterogeneous Hadean hafnium: evidence of continental crust at 4.4 to 4.5 ga.|volume=310|issue=5756|pages=1947–50|pmid=16293721|journal=Science (New York, N.Y.)}}</ref><ref>{{cite journal|doi=10.1016/S1367-9120(03)00134-2|title=Continental crustal growth and the supercontinental cycle: evidence from the Central Asian Orogenic Belt|year=2004|author=Hong, D|journal=Journal of Asian Earth Sciences|volume=23|pages=799}}</ref><ref>{{cite journal|last=Armstrong|first=R.L.|date=1991|title=The persistent myth of crustal growth|journal=Australian Journal of Earth Sciences|volume=38|pages=613–630|doi=10.1080/08120099108727995}}</ref> ఏర్పడటం, ముక్కలవటం జరుగుతూ ఉంది.కొన్ని ఖండాలు ఉపరితలం మీద సంచరిస్తూ ఒక్కోఒక్కోసారి సారి కలిసి పోయికలిసిపోయి మహా ఖండాలుగా రూపాంతరం చెందాయి. ఇంచుమించు 75075 మిలియన్కోట్ల సంవత్సరాల క్రితం, మనకి తెలిసిన మహా ఖండం రోడినియా''రొడీనియా'' ముక్కలవటం మొదలయింది. 600–54060–54 మిలియన్కోట్ల సంవత్సరాల క్రితం అవి మళ్లీ కలిసి ''పనోషియా'' అనే మహా ఖండం గాను, ఆ తరువాత ''పాంజియా'' అనే మహా ఖండం గానూ అవతరించింది. సుమారు 18018 మిలియన్కోట్ల సంవత్సరాల క్రితం మళ్లీ కలిసిన పాన్గేపాంజియా అనే మహా ఖండంమహాఖండం ముక్కలుగా విడిపోయింది.<ref>{{cite journal
| author=Murphy, J. B.; Nance, R. D.
| title=How do supercontinents assemble?
| accessdate=2007-03-05 | doi=10.1511/2004.4.324 }}</ref>
 
ప్రస్తుతం గడుస్తూ ఉన్న [[మంచుయుగం|మంచుయుగాల]] చక్రం 4 కోట్ల సంవత్సరాల కిందట మొదలైంది. 3 కోట్ల సంవత్సరాల కిందట ప్లీస్టోసీన్ ఇపోక్‌లో ఇది ఉధృతమైంది. ఉన్నత అక్షాంశాల వద్ద మంచు పేరుకోవడం (గ్లేసియేషన్), మంచు కరగడం అనే చక్రం సుమారు ప్రతి 40,000 - 1,00,000 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమౌతూ వచ్చింది. చిట్త చివరి గేల్సియేషన్ ముగిసి 10,000 సంవత్సరాలైంది.<ref name="psc"><cite class="citation web">Staff. [https://web.archive.org/web/20070304002646/http://www.lakepowell.net/sciencecenter/paleoclimate.htm "Paleoclimatology&nbsp;– The Study of Ancient Climates"]. Page Paleontology Science Center. Archived from [http://www.lakepowell.net/sciencecenter/paleoclimate.htm the original] on 4 March 2007<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">2 March</span> 2007</span>.</cite></ref>
=== జీవ ఆవిర్భావం ===
 
=== జీవ ఆవిర్భావం, పరిణామం ===
ప్రస్తుతం జీవ ఆవిర్భావానికి<ref>{{cite book | author=Purves, William Kirkwood; Sadava, David; Orians, Gordon H.; Heller, Craig
| title=Life, the Science of Biology: The Science of Biology
| publisher=Macmillan | page=455 | year=2001
| isbn=0716738732 }}</ref> తోడ్పడే పర్యావరణాన్ని కలిగి ఉన్నది భూగ్రహం ఒక్కటే. నాలుగు లక్షలవందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒకరసాయనిక శక్తిమంతమైనచర్యల రసాయనవలన చర్యస్వీయ వలనపునస్సృష్టి మొదటిచేసుకోగల పరమాణువుకణాలు ఏర్పడినదిఏర్పడ్డాయి. యాభైజీవరాశులు వేల[[కిరణజన్య కోట్ల సంవత్సరాల క్రితం జీవరాశికి అంతటికి చెందిన సామాన్యమైన జీవం వుండెడిది. జీవరాశులుసంయోగ క్రియ|కిరణజన్యుసంయోగక్రియ]] (ఫోటోసింథసిస్) అనే ప్రక్రియ ద్వారా సూర్యుని శక్తిని ఇనుమడించుకోవటంవినియోగించుకోవడం మొదలు పెట్టినవిపెట్టాయి. ఈ ప్రక్రియలో వెలువడినఆక్సిజన్ ప్రాణవెలువడింది. వాయువు (ఆక్సిజన్) ప్రోగయ్యి అతినీలలోహిత కిరణాల సంయోగం వలన వాతావరణంపై భాగాన ఓజోన్ పొర (ఓజోన్ పొర అనగా పర్యావరణ ఉపరితలంలో పరమాణువు రూపంలో ఏర్పడిన ఆక్సిజన్) ఏర్పడినది (ఓజోన్)ఏర్పడింది. చిన్న కణాలూ పెద్ద కణాలతో కలిసి క్లిష్టమైనసంక్లిష్టమైన ఆకృతిగల యుకర్యోట్స్యూకర్యోట్లు <ref>{{cite journal
| author=Berkner, L. V.; Marshall, L. C.
| title= On the Origin and Rise of Oxygen Concentration in the Earth's Atmosphere
| journal=Journal of Atmospheric Sciences
| year=1965 | volume=22 | issue=3 | pages=225–261 | url=http://adsabs.harvard.edu/abs/1965JAtS...22..225B
| accessdate=2007-03-05 | doi= 10.1175/1520-0469(1965)022<0225:OTOARO>2.0.CO;2 }}</ref> ఆవిర్భవించాయి. ఒక ప్రదేశంలో ఉన్న కణాలు పరిణితి చెంది బహు కణజీవులుగా రూపాంతరం చెందాయి. ఓజోన్ పొర ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలను పీల్చుకోవటంపీల్చుకోవటంతో వల్ల భూమి మీద ఉండేభూమిపై జీవులు వేరే ప్రదేశాలకి వలస పోతాయివిస్తరించాయి.<ref>{{cite web | last = Burton | first = Kathleen
| date = 2002-11-29 | url = http://www.nasa.gov/centers/ames/news/releases/2000/00_79AR.html | title = Astrobiologists Find Evidence of Early Life on Land | publisher = NASA
| accessdate = 2007-03-05 }}</ref>
 
కొన్ని75 పెద్దనుండి మంచు58 ముక్కలుకోట్ల 750సంవత్సరాల నుండిమధ్య 580పెద్ద Maమంచు మధ్యపలకలు భూమిని పూర్తిగా కప్పినట్లు 1960 లో ఉహించారు. ఈ ఉహజనితఉహాజనిత అధ్యయనాన్ని స్నో బాల్ ఎర్త్ గా అభివర్ణించారు.దీనికి ముందుదీని కేంబ్రిడ్జ్వెనువెంటనే ఎక్స్ప్లోషన్కేంబ్రియన్ సంభవించింది.ఎక్స్‌ప్లోజన్ (కేంబ్రియన్ ఎక్స్ప్లోషన్విస్తరణ) అప్పుడుసంభవించింది. భాహు కణఎక్స్‌ప్లోజన్ జీవాలులోనే ఫలోత్పదకముబహుకణ చెందాయనిజీవులు గుర్తించారువిస్తరించాయి.<ref>{{cite book
| last=Kirschvink | first=J. L. | editors=Schopf, J.W.; Klein, C. & Des Maris, D.
| year=1992 | title= Late Proterozoic low-latitude global glaciation: the Snowball Earth
| isbn=0521366151 }}</ref>
 
కేంబ్రిడ్జ్కేంబ్రియన్ ఎక్స్ప్లోషన్ఎక్స్‌ప్లోజన్ తరువాత సుమారు 535 యం53.ఎలో5 కోట్ల సంవత్సరాల కిందట, అయిదు సార్లు వినాశనముసామూహిక వినాశనాలు<ref>{{cite journal | author=Raup, D. M.; Sepkoski, J. J.
| title=Mass Extinctions in the Marine Fossil Record
| journal=Science | year=1982 | volume=215
| issue=4539 | pages=1501–1503 | url=http://adsabs.harvard.edu/abs/1982Sci...215.1501R
| accessdate=2007-03-05 | doi = 10.1126/science.215.4539.1501 | pmid=17788674 }}</ref> జరిగిందిజరిగాయి. ఆఖరి వినాశనము 65 యం6.ఎలో5 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు ఉల్కలుభూమిని ఢీకొన్నప్పుడు జరిగింది. ఆ వినాసనములోవినాశనములో డైనోసార్లు, ఇతర సరీసృపాలూ చనిపోయాయిఅంతరించి పోయాయి. కొన్ని క్షీరదాలు, మరికొన్ని చుంచులను పోలిన చిన్న జంతువులూ మాత్రమే బ్రతికాయి. గత 656.5 మిలియన్కోట్ల సంవత్సరాలగా క్షేరధములలోఅనేక వివిధరకాల రకములైనక్షీరదాలు విభాజనములుఆవిర్భవించి సంభవించినవివిస్తరించాయి. కొన్ని మిలియన్కోట్ల సంవత్సరాల క్రితం కోతి వంటి జంతువు <ref>{{cite journal | last = Gould | first = Stephan J.
| title=The Evolution of Life on Earth
| journal=Scientific American | month=October
| year=1994 | url=http://brembs.net/gould.html
| accessdate=2007-03-05 }}</ref> రెండు కాళ్ళ మీద నిలబడ గల్గినదిగలిగింది. ఇందువల్లఇది ఉపకరణాలపనిముట్ల వాడుకవాడుకకు, సంభాషణల ఎదుగుదలకుఎదుగుదలకూ అనుకూలించినవితోడ్పడింది. తద్వారా మెదడు ఎదగడానికి అవసరమైన పోషక పదార్ధాలు సమకూరాయి. ఇది మానవుని పరిణామానికి దోహదపడింది. వ్యవసాయం, తద్వారా నాగరికతలు అభివృద్ధి చెందటం కారణంగాచెందటంతో మానవులు భూమిని చాలా తక్కువ కాలంలోనే శాసించగలిగారు. ఇతర జీవరాశుల మీద కూడా ఆ ప్రభావం పడింది.<ref>{{cite journal
| author=Wilkinson, B. H.; McElroy, B. J.
| title=The impact of humans on continental erosion and sedimentation | journal=Bulletin of the Geological Society of America | year=2007
| volume=119 | issue=1–2 | pages=140–156 | url=http://bulletin.geoscienceworld.org/cgi/content/abstract/119/1-2/140
| accessdate=2007-04-22 | doi = 10.1130/B25899.1 }}</ref>
 
40 Ma లో ఐస్ ఎజ్ గా పిలవబడే ఒక నమునా ఏర్పడింది. అది 3 Ma లో బలపడింది.నాటి నుంచి ధ్రువ ప్రాంతాలు 40–100,000 సంవత్సరాల కాల చక్రంలో చాలా మార్పులకు లోనయ్యింది. ఆఖరి ఐస్ ఎజ్ 10,000 సంవత్సరాల క్రితం ముగుసిపోయింది{0}[78]{/0}.
 
=== భవిష్యత్తు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2630140" నుండి వెలికితీశారు