కృష్ణా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి కొత్త మూస చేర్చు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{Infobox settlement
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=కృష్ణా జిల్లా
| name = కృష్ణా జిల్లా
|skyline =Krishna District Montage 01.png
| native_name =
|state_name=ఆంధ్ర ప్రదేశ్
| native_name_lang =telugu
|region=కోస్తా
| other_name =
|hq=మచిలీపట్నం
|skyline image_skyline = Krishna District Montage 01.png
|area_total=8727
| image_alt =
|latd=16.19|longd=81.14
| image_caption = .
| nickname =
| map_alt =
| map_caption =
| image_map =India - Andhra Pradesh - Krishna.svg
|Coordinates = {{coord|16.19 |81.14|type:city|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = భారత దేశం
| subdivision_type1 = [[States and territories of India|State]]
|state_name subdivision_name1 = [[ఆంధ్ర ప్రదేశ్]]
| subdivision_type2 = [[List of regions of India|Region]]
| subdivision_name2 = [[కోస్తా]]
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| named_for =
| parts_type =
| parts =
| seat_type = Headquarter
| seat = [[గుంటూరు]]
| government_type =
| governing_body =
| leader_title1 = [[Deputy Commissioner]]
| leader_name1 =
| unit_pref = Metric
| area_footnotes =
| area_rank =
| area_total_km2 = 8727
| elevation_footnotes =
| elevation_m =
|population_total=4529009
|population_male=2268312
|population_female=2260697
| population_as_of = 2011
|population_urban=
|pop-growth=
|population_rural=
| population_rank =
|population_density=519
| population_density_km2 =519
|population_as_of = 2011
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = Languages
| demographics1_title1 = Official
| demographics1_info1 = [[తెలుగు]]
| demographics1_title2 =
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
| postal_code_type = [[Postal Index Number|PIN]]
| postal_code =
| area_code_type = Telephone code
| area_code = +91 0( )
| registration_plate =
| blank1_name_sec1 =
| blank1_info_sec1 =
| blank2_name_sec1 = [[Human sex ratio|Sex ratio]]
| blank2_info_sec1 =
|literacy=74.37(2001)
|literacy_male=79.13
|literacy_female=69.62
| blank3_name_sec1 = Literacy
| blank3_info_sec1 =74.37 (2001)
| blank4_name_sec1 = Literacy Male
| blank4_info_sec1 = 79.13
| blank5_name_sec1 =Literacy Female
| blank5_info_sec1 = 69.62
| blank6_name_sec1 =[[Lok Sabha]] constituency
| blank6_info_sec1 =
| blank1_name_sec2 = [[Climate of India|Climate]]
| blank1_info_sec2 =
| blank2_name_sec2 = [[Precipitation (meteorology)|Precipitation]]
| blank2_info_sec2 =
| blank3_name_sec2 = Avg. summer temperature
| blank3_info_sec2 =
| blank4_name_sec2 = Avg. winter temperature
| blank4_info_sec2 =
| website =http://krishna.ap.nic.in/
| footnotes =
}}
 
 
[[కృష్ణా జిల్లా]]<nowiki/>కు <ref>[http://krishna.ap.nic.in/కృష్ణా జిల్లా అధికారిక జాలస్థలం]</ref> ఆ పేరు జిల్లాలో ప్రవహించే [[కృష్ణా నది]] వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం [[మచిలీపట్నం]] కాగా, వాణిజ్య కేంద్రంగా [[విజయవాడ]] ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన [[ఖమ్మం జిల్లా]], తూర్పున [[పశ్చిమ గోదావరి]], దక్షిణాన [[బంగాళాఖాతము]], నైరుతిలో [[గుంటూరు]] జిల్లా, వాయవ్యంలో [[నల్గొండ]] జిల్లా ఉన్నాయి.
 
[[కృష్ణా జిల్లా]]<nowiki/> కు <ref>[http://krishna.ap.nic.in/కృష్ణా జిల్లా అధికారిక జాలస్థలం]</ref> ఆ పేరు జిల్లాలో ప్రవహించే [[కృష్ణా నది]] వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం [[మచిలీపట్నం]] కాగా, వాణిజ్య కేంద్రంగా [[విజయవాడ]] ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన [[ఖమ్మం జిల్లా]], తూర్పున [[పశ్చిమ గోదావరి]], దక్షిణాన [[బంగాళాఖాతము]], నైరుతిలో [[గుంటూరు]] జిల్లా, వాయవ్యంలో [[నల్గొండ]] జిల్లా ఉన్నాయి.
 
==జిల్లా చరిత్ర ==
Line 45 ⟶ 112:
రెడ్డిరాజుల అనంతరం గజపతుల పాలనలో కృష్ణా జిల్లా ప్రాంతం వచ్చింది. ప్రస్తుత [[పమిడిముక్కల]] మండలంలోని [[కపిలేశ్వరపురం]] గజపతి రాజయిన కపిలేశ్వర గజపతి పేరున నామకరణం చేయబడింది. కపిలేశ్వర గజపతి తదుపరి వచ్చిన విద్యాధర గజపతి [[విజయవాడ]]<nowiki/>లోని విద్యాధరపురాన్ని ఇంకా [[కొండపల్లి]] సరస్సుని నిర్మించాడు.
=== విజయనగర సామ్రాజ్యం===
విజయనగర సామ్రాజ్య కాలంలో జిల్లాలో ఎన్నో [[దేవాలయాలు]], [[కోటలు]] వెలిశాయి. జీర్ణ దేవాలయాలు ఉద్ధరింపబడ్డాయి. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సన్నిధిలోనే [[శ్రీ కృష్ణదేవ రాయలు|కృష్ణదేవరాయలు]] [[ఆముక్తమాల్యద]]<nowiki/>ను రచించి అంకితమిచ్చాడు.
===కుతుబ్ షాహీలు===
క్రీ.శ॥1512 లో [[గోల్కొండ]] వద్ద సుల్తాన్ [[కులీ కుతుబ్ షా]] సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సామ్రజ్యంలో జిల్లా కూడా ఒక భాగమే. [[మచిలీపట్నం]] ఓడ రేవుగా ఎగుమతి-దిగుమతులు జరిగేవి. తానీషాగా ప్రసిద్ధి చెందిన అబూ హుసేన్ షా మంత్రులయిన అక్కన్న ఇంకా మాదన్న వారి కార్యాలయాన్ని విజయవాడలో స్థాపించారు. వీరిరువురు [[కనక దుర్గ]] అమ్మవారిని ఆరాధించేవారు. నేటికీ ఇంద్రకీలాద్రి కొండ దిగువన వీరు ఆరాధించిన గుహలు మనకు దర్శనమిస్తాయి.
Line 63 ⟶ 130:
== ముఖ్యమయిన పట్టణాలు==
విజయవాడ, [[గుడివాడ]], [[ఉయ్యూరు]],[[మచిలీపట్నం]],[[చల్లపల్లి]], [[కొండపల్లి]], [[తిరువూరు]], [[కైకలూరు]], [[నందిగామ]], [[నూజివీడు]], [[జగ్గయ్యపేట]], [[మొవ్వ]] మొ॥ ఈ జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు.
జిల్లాలోని హనుమాన్ జంక్షన్ కు ప్రత్యేకత ఉంది. ఇక్కడ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిసి [[నూజివీడు]]-[[మచిలీపట్నం]] రహదారికిరువైపులా ఉంటాయి. అలాగే మూడు మండలాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ఉన్న [[హనుమంతుడు|హనుమంతు]]<nowiki/>ని ఆలయము చాలా విశిష్టమైనది. పట్టణానికి ఆ పేరు ఈ ఆలయము వలన వచ్చినదే.
 
== భౌగోళిక స్వరూపం ==
Line 69 ⟶ 136:
===కొండలు===
* జిల్లాలో ప్రధాన కొండ ఒకే పొడవుతో [[నందిగామ]] మరియు [[విజయవాడ]] పట్టణముల మధ్య 24 కిలోమీటర్ల పరిధిలో ఉంది. దానిని [[కొండపల్లి]] అని పిలుస్తారు. జమ్మలవాయిదుర్గం, మొగల్రాజపురం మరియు [[ఇంద్రకీలాద్రి పర్వతం|ఇంద్రకీలాద్రి]] జిల్లాలోని ఇతర ప్రముఖ కొండలు.
* [[భారతదేశము]]<nowiki/>లో అత్యంత ప్రసిద్ధమైన [[కనకదుర్గ]]దేవాలయం, విజయవాడ వద్ద [[ఇంద్రకీలాద్రి పర్వతం|ఇంద్రకీలాద్రి]] కొండ మీదనే ఉంది.
 
=== నీటివనరులు ===
Line 611 ⟶ 678:
 
[[వర్గం:కోస్తా]]
 
[[new:किरुष्णा (सन् १९९६या संकिपा)]]
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_జిల్లా" నుండి వెలికితీశారు