పి. రామచంద్రారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62:
| footnotes =
}}
'''పి. రామచంద్రా రెడ్డి''' తొమ్మిదవ శాసనసభ (1989-1994) స్పీకరుగా 1990వ సంవత్సరం జనవరి 4వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1990వ సంవత్సరం డిసెంబరు 22వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించాడు. ఈయన స్పీకరుగా ఉన్నపుడే లైబ్రరీ కమిటీకి కొంతకాలం ఛైర్మన్ గా పనిచేసాడు.<ref>[https://aplegislature.org/web/legislative-assembly/former-speakers ఆంధ్రప్రదేశ్ పూర్వ శాసనసభాపతుల జాబితా]</ref><ref><ref>[https://aplegislature.org/documents/12524/33570/P.+Ramachandra+Reddy.pdf/e819dd96-ea3f-4ae4-9748-fe2700c9e8a6 ఆంధ్రప్రదేశ్ శాసనసభ జాలస్థలంలో రామచంద్రారెడ్డి పరిచయం]</ref></ref>
==జననం, విద్య==
ఈయన 1929వ సంవత్సరము డిసెంబరు 3వ తేదీన మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బి.ఎ., ఎల్.ఎల్.బి., వరకు విద్యాభ్యాసం చేసాడు. ఈయన కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీసు చేసాడు.