ఉప్పలగుప్తం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 192:
 
==దేవాలయాలు==
*శివాలయం.
<శివాలయం,దుర్గ దేవిఆలయం,ఆంజనేయస్వామిఆలయం,సోమలమ్మతల్లి దేవాలయం,రామాలయం,తాల్లమ్మతల్లిదేవాలయం,అది లక్ష్మి తల్లిదేవాలయం>
*దుర్గదేవిఆలయం.
*ఆంజనేయస్వామిఆలయం.
*సోమలమ్మతల్లి దేవాలయం*
*రామాలయం
*తాల్లమ్మతల్లిదేవాలయం
*అది లక్ష్మి తల్లిదేవాలయం
 
== సోమలమ్మ తల్లి దేవాలయం ==
సోమలమ్మ తల్లి ఉప్పలగుప్తం గ్రామా దేవత గాఉంది.ప్రతి సవంత్సరం వేసవి కాలంలో సోమలమ్మ తల్లి జాతర జరుగుతుంది.ఈ జాతరలో ప్రత్యేకంగా గరగ నృత్యం,గారడీ,విచిత్రవేషధారణలతో ఈ జాతర జరుగుతుంది.ఈ జాతర ముఖ్యంగా మంగళవారం జరుగుతుంది .ఈ జాతర ముఖ్యంగా ఆసాదులు అనే కులస్థుల ఆధ్వర్యంలో జరుగుతుంది .
"https://te.wikipedia.org/wiki/ఉప్పలగుప్తం" నుండి వెలికితీశారు