"విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ" కూర్పుల మధ్య తేడాలు

ఖురాన్‌లోనే శరీరాన్ని కప్పుకోవాల్సిన అవసరం కోసం దుస్తులు భగవంతుడు సృష్టించాడని చెప్పడంతో శరీరావయవాల సౌష్టవాన్ని కనిపించనివ్వకుండా వదులైన బట్టలతో శరీరాన్ని కప్పుకోవడం ముస్లింలకు ఒక ధార్మికమైన కర్తవ్యమైంది. శరీరాన్ని అనాచ్ఛాదితంగా ఉంచడం సిగ్గుచేటనీ, సౌష్టవం కూడా తెలియని విధమైన బట్టలతో కప్పుకోవడం మర్యాదకరమనీ ముస్లిం సంప్రదాయం.
=== విజయనగర వస్త్రధారణ సాంస్కృతిక ప్రభావం ===
13-15 శతాబ్దాల నాటికి భారతదేశం ముస్లింల దండయాత్రలకే కాక విస్తృతమైన సాంస్కృతిక ప్రభావానికి కూడా లోనైంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2630854" నుండి వెలికితీశారు