విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
=== సైనికుల దుస్తులు ===
సైనికులు నానావిధాలైనవి, అత్యంత విలువ కలిగినవీ ఐన రంగురంగుల బట్టలు కడుతూ ఉండేవారు. ఐతే పట్టుచిక్కుండా ఉండే వ్యూహంతో కాల్బలం వాళ్ళు మాత్రం యుద్ధ సమయంలో శరీరానికి నూనెరాసుకుని కేవలం, చెడ్డీ తప్ప మరే దుస్తులూ లేకుండా ఉండేవారు.<ref name="ఆంధ్రుల సాంఘిక చరిత్ర 5 అ">{{cite wikisource |last1=సురవరం |first1=ప్రతాపరెడ్డి |title=ఆంధ్రుల సాంఘిక చరిత్ర |chapter=4 వ ప్రకరణము |year=1950}}</ref>
 
=== ఇతరుల వస్త్రధారణ ===