"విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ" కూర్పుల మధ్య తేడాలు

దూరతీరాల దీవులు, దేశాల నుంచి వర్తకులు ఏనుగులు, పెద్ద గుర్రాలను తీసుకువస్తారనీ, వారిని ఆదరించి, మంచి ఇళ్ళు ఇచ్చి, గ్రామాలిచ్చి, దర్శనమిచ్చి, మర్యాదలు చేయాలని, లేకుంటే వారు ఆ గుర్రాలు, ఏనుగులను శత్రురాజులకు అమ్ముతారనీ భావం వచ్చే ఈ పద్యాన్ని కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రాసుకున్నాడు. ఈ నీతిని బాగా అనుసరించాడని ఆంధ్రుల సాంఘిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి రాశాడు.</ref> ఒక దశలో విజయనగర సామ్రాజ్యం మధ్యప్రాచ్యం నుంచి ప్రతీ అశ్వాన్నీ తాను తప్ప మరే ఇతర ముస్లిం ప్రత్యర్థులు దిగుమతి చేసుకోలేని విధంగా విజయవంతమైన ఒప్పందాలు కుదుర్చుకోగలిగింది. హిందూ సంస్కృతిని విస్తృతమైన ఇస్లాం సంప్రదాయాలతో ఇలా అనుసంధానం చేసి దౌత్యపరమైన విజయాలు సాధించడంలో దుస్తులూ కీలకపాత్ర పోషించాయి.
 
== నోట్స్ ==
<references group="నోట్స్"/>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2630874" నుండి వెలికితీశారు