"విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
'''విజయనగర సామ్రాజ్య కాలంలో వస్త్రధారణ''' పర్షియన్, దక్షిణ భారతీయ వస్త్రధారణ పద్ధతుల సమ్మేళనంగా నిలిచింది. రాజాస్థానంలో సేవకుల నుంచి చక్రవర్తి దాకా పైన బొత్తాలున్న అంగీ, నడుము కింద పంచె, తలపైన కుల్లాయి అనే ఒకరకమైన టోపీ ధరించేవారు. ఇది ఇస్లామీయకరణ అని పిలిచే సాంస్కృతిక ఇస్లాం ప్రభావం కారణంగా వచ్చి చేరిన వస్త్రధారణ. కొలువుకు సంబంధం లేని సందర్భాల్లో, ఆంతరంగిక, పూజా సమయాల్లో మాత్రం ఎంతటివారైనా హైందవ వస్త్రధారణ పద్ధతులను అనుసరించి పంచె, ఉత్తరీయం ధరించేవారు. సామాన్య ప్రజలు మాత్రం ఎప్పుడూ పైభాగం ఆచ్చాదన లేకుండా, కింది భాగంలో పంచె కానీ, గోచి కానీ వారి స్థాయి బట్టి కట్టుకునేవారు.
'''విజయనగర సామ్రాజ్య కాలంలో వస్త్రధారణ''' పర్షియన్, దక్షిణ భారతీయ వస్త్రధారణ పద్ధతుల సమ్మేళనంగా నిలిచింది.
 
ఆనాటి దక్కన్ రాజకీయ స్థితిలో విజయనగరానికి పర్షియా, టర్కీ దేశాలతో దౌత్య, వ్యాపార సంబంధాలు ముఖ్యమైనవి. ప్రాచ్యదేశాలమధ్యప్రాచ్యం నుంచికేంద్రంగా తూర్పుప్రపంచంలోని ఐరోపా వరకూదూరతీరాలకు మతప్రసక్తి లేకుండా ఒక ఉమ్మడి సంస్కృతిగా మారుతున్న నాటివిస్తరిస్తున్న ఇస్లామీయ సంస్కృతిలో భాగంవిజయనగరం కావడంకూడా వల్లభాగం విజయనగరానికిపంచుకోవడంలో విజయనగర దుస్తుల్లోరాజాస్థాన దాన్నివస్త్రధారణ ప్రతిబింబించడం కూడాతనవంతు మేలేసాయం అయిందిచేసింది.
రాజాస్థానంలో సేవకుల నుంచి చక్రవర్తి దాకా పైన బొత్తాలున్న అంగీ, నడుము కింద పంచె, తలపైన కుల్లాయి అనే ఒకరకమైన టోపీ ధరించేవారు. ఇది ఇస్లామీయకరణ అని పిలిచే సాంస్కృతిక ఇస్లాం ప్రభావం కారణంగా వచ్చి చేరిన వస్త్రధారణ. కొలువుకు సంబంధం లేని సందర్భాల్లో, ఆంతరంగిక, పూజా సమయాల్లో మాత్రం ఎంతటివారైనా హైందవ వస్త్రధారణ పద్ధతులను అనుసరించి పంచె, ఉత్తరీయం ధరించేవారు. సామాన్య ప్రజలు మాత్రం ఎప్పుడూ పైభాగం ఆచ్చాదన లేకుండా, కింది భాగంలో పంచె కానీ, గోచి కానీ వారి స్థాయి బట్టి కట్టుకునేవారు.
 
ఆనాటి దక్కన్ రాజకీయ స్థితిలో విజయనగరానికి పర్షియా, టర్కీ దేశాలతో దౌత్య, వ్యాపార సంబంధాలు ముఖ్యమైనవి. ప్రాచ్యదేశాల నుంచి తూర్పు ఐరోపా వరకూ మతప్రసక్తి లేకుండా ఒక ఉమ్మడి సంస్కృతిగా మారుతున్న నాటి ఇస్లామీయ సంస్కృతిలో భాగం కావడం వల్ల విజయనగరానికి ఈ దుస్తుల్లో దాన్ని ప్రతిబింబించడం కూడా మేలే అయింది.
== దుస్తుల శైలి ==
=== చక్రవర్తి, రాజాస్థానీకుల వస్త్రధారణ ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2630977" నుండి వెలికితీశారు