"సామెతల జాబితా" కూర్పుల మధ్య తేడాలు

→‎త: - పది సామెతలు చేర్చాను
(→‎త: - పది సామెతలు చేర్చాను)
* [[తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ]]
* [[తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు]]
* [[తడిగుడ్డలతో గొంతుక తెగకోస్తాడు]]
* [[తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు]]
* [[తడిశిన కుక్కి బిగిశినట్టు]]
* [[తడిశి ముప్పందుం మోశినట్టు]]
* [[తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లు]]
* [[తద్దినము కొని తెచ్చుకొన్నట్టు]]
* [[తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు]]
* [[తన కలిమి ఇంద్రబోగము, తనలేమి లోకదారిద్ర్యము]]
* [[తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు]]
* [[తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును]]
* [[తనకు కానిది గూడులంజ]]
----
* [[తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట]]
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/263099" నుండి వెలికితీశారు