శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి రాయలవారి కులం
పంక్తి 19:
==మతము, కులము==
శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన [[తుళువ నరస నాయకుడు]] బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి <ref>Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258</ref><ref>History: UGC-NET/SET/JRF (Paper II and III), 1/e - By Amitava Chatterjee</ref>. శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22-23-24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన [[తిమ్మన]] రచించిన [[పారిజాతాపహరణం]]లో మరియు శిలాశాసనాలలో లిఖించబడినది <ref>[[సర్దేశాయి తిరుమలరావు]]-ది హిందూ ఆంగ్ల దినపత్రిక</ref><ref>యాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షిత</ref><ref>నరసభూపాలియము - భట్టు మూర్తి</ref><ref>అచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవి</ref><ref>వరదాంబిక పరిణయం - [[తిరుమలాంబ]]</ref><ref>స్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్ల</ref><ref>బాలభాగవతం - కోనేరునాథ కవి</ref><ref>వసుచరితము - భట్టు మూర్తి</ref><ref>విజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - [[మద్రాసు విశ్వవిద్యాలయము]], 1919</ref>.
 
Yadava  kula SuryaSRIKRISHNADEVARAYA
 
page 179
 
No 38.
 
Nanjangud Taluk
 
1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha
 
2.1434 sandu ......srimukha samvatsarada Phalguna ba svasti jitam
 
3.bhagavata gata gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra
 
4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu
 
5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba
 
6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)paranarisahodara
 
7.sauchavira(sarvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari
 
8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de
 
9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya
 
10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina
 
11.varanesi Gajaranyakshetra Rajaraja purvada Talakadali sri mahadevadevo
 
12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolaganegado ........
 
Translation -----------
 
Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.Be it well.Victory to the Adorable(padmanabha)who resembles the sky free from clouds.While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , eruler over the southern sea,Narasimha mahadhiraja's son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :..............................Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(chief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram...............
 
Note ----
 
-It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; .........The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)............
 
Annual Report of the Mysore Archaeological Department for the 1930
 
University of Mysore ,
 
Banglore
 
1934.
 
==సమకాలీన సంస్కృతిలో==