34,337
edits
Arjunaraoc (చర్చ | రచనలు) చి (వర్గం:భారతీయ ఎన్నికలు తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
Arjunaraoc (చర్చ | రచనలు) చి (→ఇతర విశేషాలు) |
||
* ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ పోలింగు జరుగుతుంది. ఒకే రాష్ట్రంలో ఇన్ని దశల్లో పోలింగు జరగడం ఇదే ప్రథమం.
* సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
* వోటింగు యంత్రంపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతో పాటు, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రిస్తారు. ఒకేపేరుతో వేరువేరు పార్టీలనుంచి అభ్యర్థులుంటే ఓటర్లు తికమక పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసారు.
* నిజామాబాద్ లోక సభ నియోజకవర్గానికి దేశంలోనే రికార్డు స్థాయిలో 185 మంది పోటీ చేస్తుండండంతో ఆధునీకరించిన ఎమ్-3 ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాన్ని వాడబోతున్నారు.<ref>{{Cite news|title=వందలాది ఇంజినీర్లు ..వేలాది ఈవీఎంలు.|date=4 Apr 2019|url=https://www.eenadu.net/mainnews/2019/04/04/89050/|newspaper=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20190404063359/https://www.eenadu.net/mainnews/2019/04/04/89050/|archivedate=4 Apr 2019}}</ref>
==ఇవీ చూడండి==
*[[2019 భారత సార్వత్రిక ఎన్నికలు - ఆంధ్ర ప్రదేశ్]]
|