గంటా శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted 1 edit by 165.225.38.95 (talk) to last revision by Nrgullapalli. (SWMT)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 2:
 
==రాజకీయాలు==
2014 సార్వత్రిక ఎన్నికలలో [[విశాఖపట్నం జిల్లా]] [[భీమిలి]] నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. గత [[కాంగ్రెస్]] ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఇతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ [[మంత్రి]] పదవిని దక్కించుకున్నాడు. 1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే [[అనకాపల్లి]] నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో [[చోడవరం]] ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి [[భీమిలి]] ఎమ్మెల్యేగా గెలిచాడు<ref>సాక్షి దినపత్రిక - 9-6-2014</ref>. Pattu
 
==విద్యాభ్యాసం==
"https://te.wikipedia.org/wiki/గంటా_శ్రీనివాసరావు" నుండి వెలికితీశారు