లైంగిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), తో → తో , ఉద్దేశ్యం → ఉద్దేశం, బడినది. → బడింద using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 13:
==కొన్ని లైంగిక మిథ్యలు మరియు వాస్తవాలు==
* '''మిథ్య :''' స్తంభించిన [[పురుషాంగం]] ఎంత పెద్దది అయితే స్త్రీకి [[సంభోగం]]లో అంత సౌఖ్యం కలుగుతుంది
: '''వాస్తవం :''' స్త్రీ యొక్క [[యోని]]కి స్పర్శాజ్ఞానం ఉపరితలం పై అత్యధికంగా ఉంటే అంతరాలలోనికి పోయే కొద్దీ ఈ స్పర్శాజ్ఞానం తగ్గుతూ వస్తుంది. 3 inches వరకు స్పర్శ ఉంటుంది
యోని యొక్క అత్యంత అంతర్లీన భాగమైన గర్భాశయం (Cervix) వద్ద స్త్రీకి స్పర్శాజ్ఞానం అసలు ఉండదు. కావున పురుషాంగ పరిమాణానికి, సంభోగం లో స్త్రీ పొందే సుఖానికి సంబంధం లేదు.
* '''మిథ్య :''' పురుషులు [[వీర్యము|వీర్యాన్ని]] సంతానోత్పత్తికి తప్పితే మరెప్పుడూ స్ఖలించరాదు. ఒక వీర్యపు బొట్టు వంద రక్తపు బొట్లకి సమానం. వీర్యం పోయినచో, పురుషుణ్ణి నిస్సత్తువ ఆవహిస్తుంది
: '''వాస్తవం :''' వీర్యస్ఖలనానికి, రక్తానికి, నిస్సత్తువకి అసలు సంబంధమే లేదు. ఆకలి వేసినపుడు చక్కని వంటలు కనబడితే నోరు ఎలా ఊరుతుందో, సంభోగాంతంలో పురుషుడి మర్మావయవాలలో అలా వీర్యం ఉత్పత్తి అవుతుంది. పైగా స్ఖలించని వీర్యం మూత్రాశయంలో చేరి అనవసరమైన ఇన్ఫెక్షన్ లకి కారకం అవుతుంది
Line 22 ⟶ 23:
* '''మిథ్య :''' సంభోగ సమయంలో [[లైంగిక ఊహ]] అనైతికం. ఇది భాగస్వామిని మోసం చేసినట్టే
* '''వాస్తవం :''' సంభోగం యొక్క ప్రధాన ఉద్దేశం సంతానోత్పత్తి అయిననూ, మానసిక/శారీరక ఆనందం, తృప్తులు కూడా ముఖ్యమైనవే. తనకి ఆనందాన్నిచ్చే, తన భాగస్వామికి ఆనందాన్ని అందించేందుకు సహకరించే ఏ లైంగిక ఊహ అయిననూ ఆమోదయోగ్యమే. ఈ ఊహలని ఒకరితో ఒకరు పంచుకోవాలా లేదా అన్నది మాత్రం పూర్తిగా వ్యక్తిగతం. ఇరువురూ ఆనందించగలిగినచో పంచుకొన్ననూ తప్పులేదు.
 
==లైంగిక ఆరోగ్య సూత్రాలు==
* భోజనం చేసిన వెంటనే సంభోగానికి ఉపక్రమించరాదు. భోజనానికి సంభోగానికి మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి.
"https://te.wikipedia.org/wiki/లైంగిక_విద్య" నుండి వెలికితీశారు