కార్డేటా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృఢమై → దృఢమై (2), ) → ) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 17:
See [[Chordate#Classification|below]]
}}
[[దస్త్రం:Animals of Israel (12).jpg|thumb|కార్డేటా]]
[[జంతువు]]లలోని 30 వర్గాలలో కార్డేటా ([[లాటిన్]] Chordata) వర్గం చివరిది. కార్డేటా వర్గాన్ని [[బాల్ ఫోర్]] 1880 లో స్థాపించారు. కార్డేటా అంటే [[గ్రీకు]] భాషలో తీగవంటి నిర్మాణం కలిగి ఉండటం అని అర్థం. ఈ తీగలాంటి భాగం కార్డేటా జీవులలో గల, స్థితిస్థాపక శక్తి కలిగి దృఢమైన ఆధారాన్నిచ్చే [[పృష్ట వంశం]]. ఈ వర్గంలో గల జీవులన్నిటిలో ఏదో ఒక దశలో ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/కార్డేటా" నుండి వెలికితీశారు