"చాగల్లు" కూర్పుల మధ్య తేడాలు

12 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* చాగల్లుకు రైలు సౌకర్యము, బస్సు సౌకర్యము ఉన్నది. చాగల్లు రైలు స్టేషను లో ప్యాసింజర్ రైలు బండ్లు మాత్రమే ఆగుతాయి.
చాగల్లు పేరుతో రైల్వే స్టేషను ఉన్నా , అది ఈ ఊరికి చాలా దూరం ఉన్నది. కాబట్టే ఈ ఊరి వారెవరూ ఈ స్టేషను లో రైలు ఎక్కరు. ఈ ఊరికి [[పశివేదల]] స్టేషను దగ్గర. ప్రజలందరూ అక్కడ కి పోయి రైలు ఎక్కుతారు. చాగల్లు స్టేషను ను [[కుంకుడుమిల్లి]], [[చంద్రవరం]],[[మల్లవరం]] మరియు [[మార్కొండపాడు]] గ్రామాల ప్రజలు మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఈ స్టేషను ఆ గ్రామాలవారికే దగ్గర.
* ఈ ఊరికి అతి దగ్గరలో ఉన్న పట్టణాలు [[కొవ్వూరు]],[[రాజమండ్రిరాజమహేంద్రవరం]],[[నిడదవోలు]].
 
==మండల గణాంకాలు==
13,542

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2631792" నుండి వెలికితీశారు