మనసు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. ఏదైనా వ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మనలో భావోద్వేగాలు, అనుభూతులు[[అనుభూతు]]లు, కోరికలు[[కోరిక]]లు కలిగించేది మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై [[ప్రేమ]] లేదా [[ద్వేషం]] కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మనసు" నుండి వెలికితీశారు