భూమి: కూర్పుల మధ్య తేడాలు

→‎అయస్కాంత కక్ష్య: కొన్ని భాషా సవరణలు
కొన్ని భాషా సవరణలు
పంక్తి 89:
[[File:Bhumi-Te.ogg]]
 
సౌరకుటుంబం లోని గ్రహాల్లో '''భూమి''' ఒకటి. సౌరవ్యవస్థలోని గ్రహాల్లో, సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ఆధారాల ద్వారానూ భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది. <ref name="USGS1997">{{cite web|url=http://pubs.usgs.gov/gip/geotime/age.html|title=Age of the Earth|accessdate=10 January 2006|publisher=U.S. Geological Survey|year=1997|archiveurl=https://web.archive.org/web/20051223072700/http://pubs.usgs.gov/gip/geotime/age.html|archivedate=23 December 2005|deadurl=no}}</ref><ref>{{cite journal|last=Dalrymple|first=G. Brent|title=The age of the Earth in the twentieth century: a problem (mostly) solved|journal=Special Publications, Geological Society of London|year=2001|volume=190|issue=1|pages=205–21|doi=10.1144/GSL.SP.2001.190.01.14|bibcode=2001GSLSP.190..205D}}</ref><ref>{{cite journal|author=Manhesa, Gérard|author2=Allègre, Claude J.|author3=Dupréa, Bernard|author4=Hamelin, Bruno|last-author-amp=yes|title=Lead isotope study of basic-ultrabasic layered complexes: Speculations about the age of the earth and primitive mantle characteristics|journal=[[Earth and Planetary Science Letters]]|year=1980|volume=47|issue=3|pages=370–82|doi=10.1016/0012-821X(80)90024-2|bibcode=1980E&PSL..47..370M}}</ref> భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై - ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365. 26 రోజులకు ఒక్కసారి పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366. 26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.
 
 
పంక్తి 98:
 
భూగోళపు బయటి పొరను ఎన్నో [[పలక విరూపణ సిద్ధాంతం|ఫలకాలుగా]] (టెక్టోనిక్ ప్లేట్లు) విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా చలిస్తూ ఉన్నాయి. భూమి మీద దాదాపు 71 శాతం ఉపరితలం నీటితో కప్పబడి ఉంది. <ref>{{cite web|url=http://www.noaa.gov/ocean.html|title=Ocean|accessdate=3 May 2013|website=NOAA.gov|author=National Oceanic and Atmospheric Administration}}</ref> మిగిలిన భాగంలో ఖండాలు, [[ద్వీపం|ద్వీపాలూ]] ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు సౌరవ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు మిక్కిలి వేడిగా లేదా చల్లగా ఉంటాయి. అయితే పూర్వం [[అంగారకుడు|అంగారక గ్రహం]]<nowiki/>పై ద్రవరూపంలో నీరు ఉండేదని నిర్ధారించబడింది. అది ఇప్పుడు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.
 
 
 
Line 109 ⟶ 110:
 
== కాలగతిలో ==
శాస్త్రవేత్తలు భూగ్రహం ఆవిర్భావానికి సంబంధించిన విషయాలను చాలా లోతుగా అధ్యాయనం చేసారు. సౌర వ్యవస్థ 456. 72 ± 0. 06 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది<ref name="age_earth2">{{cite web|url=http://pubs.usgs.gov/gip/geotime/age.html|title=Age of the Earth|date=2007-07-09|accessdate=2007-09-20|publisher=Publications Services, USGS|last=Newman|first=William L.}}</ref> (1% శాతం అనిశ్చితితో ) <ref name="age_earth1">{{cite book|title=The Age of the Earth|last=Dalrymple|first=G.B.|publisher=Stanford University Press|year=1991|isbn=0-8047-1569-6|location=California}}</ref><ref name="age_earth2"/><ref name="age_earth3">{{cite journal|last=Dalrymple|first=G. Brent|title=The age of the Earth in the twentieth century: a problem (mostly) solved|journal=Geological Society, London, Special Publications|year=2001|volume=190|pages=205–221|url=http://sp.lyellcollection.org/cgi/content/abstract/190/1/205|accessdate=2007-09-20|doi=10.1144/GSL.SP.2001.190.01.14}}</ref><ref name="age_earth4">{{cite web|url=http://www.talkorigins.org/faqs/faq-age-of-earth.html|title=The Age of the Earth|date=2005-09-10|accessdate=2008-12-30|publisher=[[TalkOrigins Archive]]|last=Stassen|first=Chris}}</ref>. భూమి, ఇతర గ్రహాలు సౌర నీహారిక (సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయాకారంలో ఏర్పడిన ధూళితోటి, ఇతర వాయువులతోటీ కూడిన మేఘం) నుండి ఆవిర్భవించాయి. ఈ ధూళి మేఘం నుండి భూమి అవతరించడానికి 1–2 కోట్ల సంవత్సరాలు పట్టింది. <ref>{{cite journal
| last=Yin | first=Qingzhu | coauthors=Jacobsen, S. B.; Yamashita, K.; Blichert-Toft, J.; Télouk, P.; Albarède, F.
| title=A short timescale for terrestrial planet formation from Hf-W chronometry of meteorites
Line 130 ⟶ 131:
| title=Continents and Supercontinents | pages=48
| publisher=Oxford University Press US
| isbn=0195165896 }}</ref> నేటి వరకు స్థిర పెరుగుదల, <ref name="Rogers 2004 48"/> భూమి ఏర్పడినప్పుడు<ref>{{cite journal|last=Armstrong|first=R.L.|date=1968|title=A model for the evolution of strontium and lead isotopes in a dynamic earth|journal=Rev. Geophys.|volume=6|pages=175–199|doi=10.1029/RG006i002p00175}}</ref> మొదట్లో ఉన్న ఆకస్మిక పెరుగుదల. ఇంతవరకు జరిగిన అధ్యయనం ప్రకారం రెండవ పద్ధతి ద్వారా ఏర్పడిన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి కొంచంకొంచంగా ఖండాలు<ref>{{cite journal|doi=10.1016/S0040-1951(00)00055-X|title=Early formation and long-term stability of continents resulting from decompression melting in a convecting mantle|year=2000|author=De Smet, J|journal=Tectonophysics|volume=322|pages=19}}</ref><ref>{{cite journal|doi=10.1126/science.1117926|year=2005|month=December|author=Harrison, Tm; Blichert-Toft, J; Müller, W; Albarede, F; Holden, P; Mojzsis, Sj|title=Heterogeneous Hadean hafnium: evidence of continental crust at 4.4 to 4.5 ga.|volume=310|issue=5756|pages=1947–50|pmid=16293721|journal=Science (New York, N.Y.)}}</ref><ref>{{cite journal|doi=10.1016/S1367-9120(03)00134-2|title=Continental crustal growth and the supercontinental cycle: evidence from the Central Asian Orogenic Belt|year=2004|author=Hong, D|journal=Journal of Asian Earth Sciences|volume=23|pages=799}}</ref><ref>{{cite journal|last=Armstrong|first=R.L.|date=1991|title=The persistent myth of crustal growth|journal=Australian Journal of Earth Sciences|volume=38|pages=613–630|doi=10.1080/08120099108727995}}</ref> ఏర్పడటం, ముక్కలవటం జరుగుతూ ఉంది. కొన్ని ఖండాలు ఉపరితలం మీద సంచరిస్తూ ఒక్కోసారి కలిసిపోయి మహా ఖండాలుగా రూపాంతరం చెందాయి. ఇంచుమించు 75 కోట్ల సంవత్సరాల క్రితం, మనకి తెలిసిన మహా ఖండం ''రొడీనియా'' ముక్కలవటం మొదలయింది. 60–54 కోట్ల సంవత్సరాల క్రితం అవి మళ్లీ కలిసి ''పనోషియా'' అనే మహా ఖండం గాను, ఆ తరువాత ''పాంజియా'' అనే మహా ఖండం గానూ అవతరించింది. సుమారు 18 కోట్ల సంవత్సరాల క్రితం పాంజియా అనే మహాఖండం ముక్కలుగా విడిపోయింది. <ref>{{cite journal
| author=Murphy, J. B.; Nance, R. D.
| title=How do supercontinents assemble?
Line 138 ⟶ 139:
| accessdate=2007-03-05 | doi=10.1511/2004.4.324 }}</ref>
 
ప్రస్తుతం గడుస్తూ ఉన్న [[మంచుయుగం|మంచుయుగాల]] చక్రం 4 కోట్ల సంవత్సరాల కిందట మొదలైంది. 3 కోట్ల సంవత్సరాల కిందట ప్లీస్టోసీన్ ఇపోక్‌లో ఇది ఉధృతమైంది. ఉన్నత అక్షాంశాల వద్ద మంచు పేరుకోవడం (గ్లేసియేషన్), మంచు కరగడం అనే చక్రం సుమారు ప్రతి 40, 000 - 1, 00, 000 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమౌతూ వచ్చింది. చిట్త చివరి గేల్సియేషన్ ముగిసి 10, 000 సంవత్సరాలైంది. <ref name="psc"><cite class="citation web">Staff. [https://web.archive.org/web/20070304002646/http://www.lakepowell.net/sciencecenter/paleoclimate.htm "Paleoclimatology&nbsp;– The Study of Ancient Climates"]. Page Paleontology Science Center. Archived from [http://www.lakepowell.net/sciencecenter/paleoclimate.htm the original] on 4 March 2007<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">2 March</span> 2007</span>.</cite></ref>
 
=== జీవ ఆవిర్భావం, పరిణామం ===
Line 160 ⟶ 161:
| isbn=0521366151 }}</ref>
 
కేంబ్రియన్ ఎక్స్‌ప్లోజన్ తరువాత సుమారు 53. 5 కోట్ల సంవత్సరాల కిందట, అయిదు సార్లు సామూహిక వినాశనాలు<ref>{{cite journal | author=Raup, D. M.; Sepkoski, J. J.
| title=Mass Extinctions in the Marine Fossil Record
| journal=Science | year=1982 | volume=215
| issue=4539 | pages=1501–1503 | url=http://adsabs.harvard.edu/abs/1982Sci...215.1501R
| accessdate=2007-03-05 | doi = 10.1126/science.215.4539.1501 | pmid=17788674 }}</ref> జరిగాయి. ఆఖరి వినాశనము 6. 5 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు భూమిని ఢీకొన్నప్పుడు జరిగింది. ఆ వినాశనములో డైనోసార్లు, ఇతర సరీసృపాలూ అంతరించి పోయాయి. కొన్ని క్షీరదాలు, మరికొన్ని చుంచులను పోలిన చిన్న జంతువులూ మాత్రమే బ్రతికాయి. గత 6. 5 కోట్ల సంవత్సరాలగాసంవత్సరాలుగా అనేక రకాల క్షీరదాలు ఆవిర్భవించి విస్తరించాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కోతి వంటి జంతువు <ref>{{cite journal | last = Gould | first = Stephan J.
| title=The Evolution of Life on Earth
| journal=Scientific American | month=October
| year=1994 | url=http://brembs.net/gould.html
| accessdate=2007-03-05 }}</ref> రెండు కాళ్ళ మీద నిలబడ గలిగింది. ఇది పనిముట్ల వాడుకకు, సంభాషణల ఎదుగుదలకూ తోడ్పడింది. తద్వారా మెదడు ఎదగడానికి అవసరమైన పోషక పదార్ధాలు సమకూరాయి. ఇది మానవునిమానవ పరిణామానికి దోహదపడింది. వ్యవసాయం, తద్వారా నాగరికతలునాగరికతలూ అభివృద్ధి చెందటంతో మానవులు భూమిని చాలా తక్కువ కాలంలోనే శాసించగలిగారుశాసించ గలిగారు. ఇతర జీవరాశుల మీద కూడా ఆ ప్రభావం పడింది. <ref>{{cite journal
| author=Wilkinson, B. H.; McElroy, B. J.
| title=The impact of humans on continental erosion and sedimentation | journal=Bulletin of the Geological Society of America | year=2007
Line 238 ⟶ 239:
| సిలికా
| style="text-align:center"|SiO<sub>2</sub>
| style="text-align:right"|59. 71%
|-
| అల్యూమినా
| style="text-align:center"|Al<sub>2</sub>O<sub>3</sub>
| style="text-align:right"|15. 41%
|-
| సున్నం
| style="text-align:center"|CaO
| style="text-align:right"|4. 90%
|-
| మెగ్నేసియా
| style="text-align:center"|MgO
| style="text-align:right"|4. 36%
|-
| సోడియం ఆక్సైడ్స్.
| style="text-align:center"|Na<sub>2</sub>O
| style="text-align:right"|3. 55%
|-
| ఐరన్(II) ఆక్సైడ్స్
| style="text-align:center"|FeO
| style="text-align:right"|3. 52%
|-
| పొటాషియం ఆక్సైడ్స్
| style="text-align:center"|K<sub>2</sub>O
| style="text-align:right"|2. 80%
|-
| ఐరన్(III) ఆక్సైడ్స్
| style="text-align:center"|Fe<sub>2</sub>O<sub>3</sub>
| style="text-align:right"|2. 63%
|-
|[[నీరు (అణువు)|నీరు]]
| style="text-align:center"|H<sub>2</sub>O
| style="text-align:right"|1. 52%
|-
| టైటానియం డై ఆక్సైడ్స్
| style="text-align:center"|TiO<sub>2</sub>
| style="text-align:right"|0. 60%
|-
| ఫాస్ఫరస్ పెంటాక్సైడ్స్
| style="text-align:center"|P<sub>2</sub>O<sub>5</sub>
| style="text-align:right"|0. 22%
|-
! colspan="2"|మొత్తం
! style="text-align:right"|99. 22%
|}
 
=== రసాయనిక కూర్పు ===
భూమి ద్రవ్యరాశి సుమారు 5.98{{e|24}} కె.జి. భూమి ఎక్కువగా [[ఇనుము]] (32.1%), ఆక్సిజన్ (30.1%), [[సిలికాన్]](15.1%), [[మెగ్నీేషీియం]] (13.9%), [[సల్ఫర్]] (2.9%), [[నికెల్]] (1. 8%), కాల్షియం (1.5%), [[అల్యూమినియం]] (1.4%); మిగతా 1.2% లో ఇతర పదార్థాలనూ కలిగి ఉంది. గర్భం (కోర్) అంతా ముఖ్యంగా ఇనుము (88.8%), ఇంకా కొంచం నికెల్ (5.8%), సల్పర్ (4.5%) లతో కూడుకుని ఉంది. ఇతర చిల్లరమల్లర పదార్థాలు 1% కన్నా తక్కువ ఉన్నాయి. <ref>{{cite journal | author=Morgan, J. W.; Anders, E. | title=Chemical composition of Earth, Venus, and Mercury | journal=Proceedings of the National Academy of Science | year=1980 | volume=71 | issue=12 | pages=6973–6977 | url=http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?artid=350422 | accessdate=2007-02-04 | doi=10.1073/pnas.77.12.6973 | pmid=16592930 }}</ref>
 
భూమి క్రస్ట్ లో ఉన్న రాళ్ళ సమ్మేళనంలో ఉన్నవి దాదాపుగా అన్నీ అక్సైడ్‌లే; క్లోరిన్, సల్ఫర్, ఫ్లోరిన్ లాంటి ఇతర పదార్థాలు అన్నీ కలిపి 1% కి మించవు. ఈ ఆక్సైడ్‌లలో కూడా 90% వరకూ ఉన్నవి 11 ఆక్సైడ్‌లే. వాటిలో ప్రధానమైనవి సిలికా, అల్యూమినా, ఐరన్ అక్సైడ్‌లు, లైమ్, మెగ్నీషియా, పోటాష్, సోడా అనేవి ప్రధానమైనవి. <ref group="note" name="EB1911">{{1911|article=Petrology}}</ref>
Line 333 ⟶ 334:
| style="text-align:center"|0–35
| ... క్రస్ట్ <ref group="note">సామాన్యంగా 5 నుంచి 70 కిమీ మధ్య వుంటుంది.</ref>
| style="text-align:center"| 2. 2–2. 9
|- style="background:#FEFEFE"
| style="text-align:center"|35–60
| ... పై కప్పు (మ్యాంటిల్)
| style="text-align:center"| 3. 4–4. 4
|-
| style="text-align:center"|35–2890
| కప్పు
| style="text-align:center"| 3. 4–5. 6
|- style="background:#FEFEFE"
| style="text-align:center"|100–700
Line 349 ⟶ 350:
| style="text-align:center"|2890–5100
| బాహ్య గర్భం (ఔటర్ కోర్)
| style="text-align:center"| 9. 9–12. 2
|-
| style="text-align:center"|5100–6378
| అంతర గర్భం (ఇన్నర్ కోర్)
| style="text-align:center"| 12. 8–13. 1
|}
 
Line 364 ⟶ 365:
| journal= Philosophical Transaction of the Royal Society of London
| year=2002 | volume=360 | issue=1795 | pages=1227–1244 | url=http://chianti.geol.ucl.ac.uk/~dario/pubblicazioni/PTRSA2002.pdf
| format=PDF | accessdate=2007-02-28 }}</ref> ఉష్ణం చాలావరకు రేడియో ధార్మిక వికిరణం వలన కలుగుతోంది కాబట్టి, భూమి పుట్టిన తొలనాళ్ళలో తక్కువ అర్ధ జీవిత కాలం ఉండే ఐసోటోపులు అంతం అవక ముందు, ఉష్ణ జననం చాలా ఎక్కువ ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 300 కోట్ల సంవత్సరాల క్రితం ఉత్పత్తి అయిన ఉష్ణం, నేటి ఉష్ణానికి రెట్టింపు ఉండేది. <ref name="turcotte" /> ఇందువలన [[టెక్టోనిక్ ప్లేట్లు]] ఎక్కువయ్యి అగ్ని మయమైన రాళ్లు (కోమటైట్స్) ఏర్పడేవి. నేడు ఉష్ణోగ్రత తగ్గటం వల్ల అవి ఏర్పడటం లేదు. <ref>{{cite journal
| last=Vlaar | first=N | title=Cooling of the earth in the Archaean: Consequences of pressure-release melting in a hotter mantle | year=1994 |journal=Earth and Planetary Science Letters
| volume=121 | page=1 | doi=10.1016/0012-821X(94)90028-0
Line 420 ⟶ 421:
|-
| పసిఫిక్ ప్లేట్
| style="text-align:center" | 103. 3
|-
| అఫ్రికాన్ ప్లేట్<ref group="note">సోమాలి ప్లేట్,ఏదైతే అఫ్రికాన్ ప్లేట్ని తాయారు చేయడానికి ఉపయోగపడుతుందో.See: {{cite journal
Line 428 ⟶ 429:
| volume=43 | issue=1–3 | pages=379–410
| doi=10.1016/j.jafrearsci.2005.07.019 }}</ref>
| style="text-align:center" | 78. 0
|-
| ఉత్తర అమెరికన్ ప్లేట్
| style="text-align:center" | 75. 9
|-
| యూరేషియన్ ప్లేట్
| style="text-align:center"| 67. 8
|-
| అంటార్కిటిక్ ప్లేట్
| style="text-align:center" | 60. 9
|-
| ఆస్ట్రేలియన్ ప్లేట్
| style="text-align:center" | 47. 2
|-
| దక్షిణ అమెరికన్ ప్లేట్
| style="text-align:center" | 43. 6
|}
భూమి కఠినమైన బయటి పొర - శిలావరణం - టెక్టోనిక్ ప్లేట్లు గా విభజించబడీంది. ఈ ఫలకాలు ఒక దానితో ఒకటి సాపేక్షికంగాఅ కదులుతూ ఉంటాయి. ఈ చలనాలు మూడు రకాలుగా ఉంటాయి. కన్వర్జంట్ బౌండరీల వద్ద ఇవి ఒకదానికొకటి దగ్గరగా కదులుతాయి. డైవర్జంట్ బౌండరీ, వద్ద ఒకదానికొకటి దూరంగా కదులుతాయి. ట్రాన్స్‌ఫార్మ్ బౌండరీ వద్ద ఒకటి పైకి ఒకటి కిందికీ (లేటరల్‌గా) కదులుతాయి. ఈ ఫలకాల హద్దుల వెంట భూకంపాలు, అగ్నిపర్వతం విస్ఫోటనాలు, పర్వతాలు ఏర్పడటం, సముద్రాల్లో అగడ్తలు ఏరపడటం వంటివి జరుగుతాయి. <ref>{{cite web | author=Kious, W. J.; Tilling, R. I. | date = 1999-05-05 | url = http://pubs.usgs.gov/gip/dynamic/understanding.html | title = Understanding plate motions | publisher = USGS | accessdate = 2007-03-02 }}</ref> టెక్టోనిక్ ప్లేట్లు మాంటిల్‌కు పై భాగాన ఉండే ఆస్తనోస్ఫియర్ పైన ఉంటాయి. <ref>{{cite web
Line 472 ⟶ 473:
 
=== ఉపరితలం ===
భూమి ఉపరితల వైశాల్యం మొత్తం 51 కోట్ల చ.కి.మీ.<ref name="Pidwirny 2006_8"><cite class="citation journal">Pidwirny, Michael (2 February 2006). [http://www.physicalgeography.net/fundamentals/8o.html "Surface area of our planet covered by oceans and continents.(Table 8o-1)"]. University of British Columbia, Okanagan<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">26 November</span> 2007</span>.</cite></ref> ఇందులో, 70.8%,<ref name="Pidwirny 2006_8" /> అంటే 36.1 కోట్ల చ.కి.మీ సముద్ర మట్టానికి కింద ఉంటుంది.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html|title=World Factbook|publisher=Cia.gov|accessdate=2 November 2012}}</ref> చాల మటుకు కాంటినెంటల్ షెల్ఫ్, పర్వత శ్రేణులు<ref name="ngdc2006" /> అగ్ని పర్వతాలు, కాలువలు, సముద్రపు పీఠభూములు, లోయలూ సముద్రాల క్రింద ఉన్నాయి. మిగతా 29.2% అంటే 14.894 కోట్ల చ.కి.మీ. పర్వతాలతో, ఎడారులతో, పీఠభూములతో, ఇతర పదార్థాలతో నిండి ఉంది.
 
గ్రహాల యొక్క పైభాగంలో, వాటి యొక్క రూపాలలో మార్పులు వస్తాయి, భూగర్భ కాల పరిమితి ప్రకారం టెక్టోనిక్స్ ఎరోషన్ వల్ల ఇలా జరుగుతుంది. ఉపరితలం మీద [[టెక్టోనిక్ ప్లేట్లు]] కాల క్రమేణా వాతావరణమునకు, ఉష్ణ చక్రాలకు రసాయన చర్యలకు మార్పులు చెందినది. మంచు ముక్కలు, సముద్రపు ఒడ్డున నేల, నీటిలో మునిగి ఉండు రాతి గట్లు, ఉల్కల తాకిడి <ref>{{cite web
Line 479 ⟶ 480:
[[దస్త్రం:AYool topography 15min.png|250px|ఎడమ|thumbnail|Present day Earth altimetry and bathymetry. Data from the National Geophysical Data Center's TerrainBase Digital Terrain Model. ]]
 
ఖండముల మెడ నేలనేలలో సాంద్రతతక్కువ తక్కువగాసాంద్రత కలిగిన అగ్నిమయమైన రాళ్ళు, నల్ల రాయి (గ్రానైట్) మరియు, యాండసైట్ మొదలైన పదార్దములుపదార్దాలు కలిగి ఉందిఉన్నాయి. తక్కువ మోతాదులో దొరికేది బసల్ట్బసాల్ట్, అధిక సాంద్రత కలిగిన అగ్నిమయమైన రాయి (ఇది సముద్ర నేలలో ముఖ్యంగా దొరుకును). <ref>{{cite web
| author=Staff | url = http://volcano.oregonstate.edu/vwdocs/vwlessons/plate_tectonics/part1.html
| title = Layers of the Earth
Line 485 ⟶ 486:
| accessdate = 2007-03-11 }}</ref>
 
నీటిలో అడుగున చేరిన మట్టి (సెడిమెంట్) గట్టిపడి సెడిమెంటరి రాయి యేర్పడును. 75% ఖండాల యొక్క పైభాగం సేదిమెంతరి రాళ్లతో కప్పబడి ఉంది, అవి కేవలం 5% క్రస్ట్ ని మాత్రమే ఏర్పడేలా చేస్తాయి. <ref>{{cite web | last=Jessey | first=David | url = http://geology.csupomona.edu/drjessey/class/Gsc101/Weathering.html | title = Weathering and Sedimentary Rocks | publisher = Cal Poly Pomona | accessdate = 2007-03-20 }}</ref> మూడవ రకం రాళ్లని మేతమోర్ఫిక్ రాళ్ళు అని అంటారు. ఇవి ఇంతకు ముందు చెప్పిన రాళ్ళను ఎక్కువ ప్రెషర్, లేదా ఎక్కువ వేడిని లేదా రెండిటి వల్ల కలిగిన మార్పుల వల్ల ఏర్పడతాయి భూమిమీద దొరికే తక్కువ సిలికేట్ మినరల్స్ ఏమిటంటే క్వార్ట్జ్, ఫెల్ద్స్పర్, అమ్ఫిబోల్, మైకా, ఫైరోక్షిన్ మరియుఫైరోక్సిన్, అలివిన్. <ref>{{cite web | author=Staff | url = http://natural-history.uoregon.edu/Pages/web/mineral.htm | title = Minerals | publisher = Museum of Natural History, Oregon | accessdate = 2007-03-20 }}</ref> ఎక్కువగా దొరికే కార్బన్ మినరల్స్ ఏమిటంటే కాల్సిట్, ఇది లైంస్టోన్ లో ఎక్కువ దొరుకుతుంది. అరగోనిట్ మరియుఅరగోనైట్, దోలోమిట్డోలమైట్. <ref>{{cite web
| last=Cox | first=Ronadh | year=2003
| url=http://madmonster.williams.edu/geos.302/L.08.html
Line 492 ⟶ 493:
}}</ref>
 
పెదోస్పెయర్పెడోస్ఫియర్, భూమి యొక్క భాహ్యపోర, అది మొత్తం మట్టితో కప్పబడి ఉంటుంది, ఇది మట్టి ఏర్పడానికి తోడ్పడుతుంది. ఇది లితోలిథోస్ఫియర్, స్పెయర్అట్మోస్పేయర్, అత్మోస్పేయర్హైడ్రోస్ఫియర్, హైడ్రో స్పెయర్ మరియు బయో స్పెయర్బయోస్ఫియర్ వద్ద కలయికగా ఏర్పడుతుంది. ప్రస్తుతంప్రస్తుతమున్న మొత్తం లభించేనేలలో నేల 1310. 319%. ఇందులోసాగు భూమి కాగా 4. 71% నెలలోనేలలో మాత్రమేఎల్లప్పుడూ పంటలు పండుతాయి. <ref name="cia">{{cite web
| author=Staff | date=2008-07-24
| url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html
Line 498 ⟶ 499:
| publisher=Central Intelligence Agency
| accessdate=2008-08-05
}}</ref> భూమ్మీద ఉన్న నెలలోనేలలో 40% పచ్చికపచ్చికకు, పంటలు పండించుటకుపండించటానికీ ఉపయోగించుచున్నారుఉపయోగిస్తున్నారు. (సుమారు 1. 3 కోట్ల చదరపు కిలో మీటర్ల నేల పంట పొలాలకు, 3. 4 చదరపు కిలో మీటర్ల నేల పచ్చిక బయళ్ళకు ఉపయోగిస్తున్నారు). <ref>{{cite book
| author=FAO Staff | year=1995
| title=FAO Production Yearbook 1994
Line 505 ⟶ 506:
| location=Rome, Italy | isbn=9250038445 }}</ref>
 
భూమిభూ ఉపరితలము యొక్కఉపరితలపు ఎత్తు కనిష్ఠముగాకనిష్ఠంగా డెడ్ సిసీ వద్ద -418 మీటర్లు, గరిష్ఠముగాగరిష్ఠంగా మౌంట్ఎవరెస్ట్ ఎవరస్ట్శిఖరం వద్ద 8, 848 మీటర్లు ఉంది. భూమి ఉపరితలం యొక్క సామాన్యమైన ఎత్తు 840 మీటర్లు. <ref name="sverdrup">{{cite book
| first=H. U. | last=Sverdrup
| coauthors=Fleming, Richard H. | date=1942-01-01
Line 515 ⟶ 516:
=== జలావరణం ===
[[దస్త్రం:Earth elevation histogram 2.svg|thumbnail|300px|Elevation histogram of the surface of the Earth. Approximately 71% of the Earth's surface is covered with water. ]]
భూ గ్రహంపైన మాత్రమే నీరు ఉంది, అందుకే దానిని "నీలి గ్రహం"అని అంటారు. మిగతా ఏ గ్రహాల పైన నీరు లేదు. భూమి యొక్క జలావరణం ఎక్కువ సముద్రాలతో ఉంది. ఇది అన్ని నీటి ప్రదేశాలను కలిగి ఉంది, ఉదాహరణకు సముద్రాలూ, నదులు కాలువలు, మరియు భూమి లోపలి నీటిని 2, 000 మీ అడుగులో కలిగి ఉంది. నీటిలో అత్యంత లోతైన ప్రదేశం పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ఛాలెంజర్ డీప్ ఆఫ్ మారియానా [[ట్రెంచ్]]. దీని లోతు −10, 911. 4 మీటర్లు. <ref group="note">1995 లో వెసెల్ '' [[Kaikō|కైకో]] '' తీసుకున్న ఈ కొలమానాన్ని ఈ రోజు వరకు కూడా చాల ఖచ్చితమైన కొలమానంగా నమ్ముతారు. ఇంకా వివరాల కోసం [[Challenger Deep|ఛాలెంజర్ డీప్]] ఆర్టికల్ చూడండి.</ref><ref>{{cite web | title=7,000 m Class Remotely Operated Vehicle ''KAIKO 7000'' | url=http://www.jamstec.go.jp/e/about/equipment/ships/kaiko7000.html
| publisher=Japan Agency for Marine-Earth Science and Technology (JAMSTEC) | accessdate=2008-06-07}}</ref> మహా సముద్రాల సగటు లోతు 3, 800 మీటర్లు. ఇది భూమ్మీద ఉన్న ఖండాల సగటు ఎత్తు కన్నా నలుగు రెట్లు ఎక్కువ. <ref name="sverdrup" />
 
మహా సముద్రాల ద్రవ్యరాశి 1.35 {{e|18}} మెట్రిక్ టన్ వరకు ఉండచ్చు, అది మొత్తం భూమి యొక్క బరువులో 1/4400 వ వంతు ఉండును. మహా సముద్రముల యొక్క పరిమాణము 1. 386 కి.మీ.<sup>3</sup> ఉంటుంది. భూమిపై ఉన్న పొడి ప్రదేశం అంత పరిచి చూస్తే, నీరు 2. 7 కి.మీ. కన్నా ఎక్కువ వుంటుంది. <ref group="note">భూమి యొక్క సముద్ర మొత్తం సాంద్రత 1.4{{e|9}} కిలో మీటర్లు<sup>3</sup>.భూమి యొక్క మొత్తం వైశాల్యం 5.1{{e|8}} చదరపు కిలో మీటర్లు.కాబట్టి, సగటు లోతు రెండు నిష్పత్తిలో వుంటుంది.లేదా 2.7 కి.మీ ,ఇది మొదటి దగ్గర విలువ.</ref> 97. 5% కన్నా ఎక్కువ నీరు ఉప్పగా ఉంది. మిగతా 2. 5% నీరు మాత్రమే తాగడానికి వీలుగా ఉంది. 68. 7% కన్నా ఎక్కువ తాగే నీరు ప్రస్తుతం ఐస్ రూపంలో ఉంది. <ref>{{cite web | author = Igor A. Shiklomanov ''et al.''
| year = 1999 | url = http://webworld.unesco.org/water/ihp/db/shiklomanov/
| title = World Water Resources and their use Beginning of the 21st century" Prepared in the Framework of IHP UNESCO | publisher = State Hydrological Institute, St. Petersburg
Line 574 ⟶ 575:
==== వాతావరణం పై భాగం ====
[[దస్త్రం:Full moon partially obscured by atmosphere.jpg|thumbnail|కుడి|300px|భూ కక్ష్య నుండి చండ్రుడి దృశ్యం. భూ వాతావరణం పూర్ణ చంద్రుడిని కొంత కమ్మేసింది. నాసా ఫోటో ]]
ట్రోపోస్పెయర్ట్రోపోస్ఫియర్ పైన, వాతావరణం మూడు విధాలుగా విభజించబడింది. అవి స్ట్రాటోస్పెయర్స్ట్రాటోస్ఫియర్, మేసోస్పెయర్మేసోస్ఫియర్ మరియు తెర్మోస్పెయర్తెర్మోస్ఫియర్. <ref name="atmosphere"/> ప్రతి పొరకి గమనంలో వివిధ రకాల తేడాలుంటాయి, వాటి యొక్క ఎత్తును బట్టి ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి. ఇవి కాకుండా, ఎక్సోస్పెయర్ఎక్సోస్ఫియర్ పల్చబడి మగ్నేటోస్పెయర్మగ్నేటోస్ఫియర్ కింద మారుతుంది. ఈ మగ్నేటోస్పెయర్మగ్నేటోస్ఫియర్ లో భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సౌర పవనాలతో <ref>{{cite web
| author=Staff | year = 2004
| url = http://scienceweek.com/2004/rmps-23.htm
| title = Stratosphere and Weather; Discovery of the Stratosphere | publisher = Science Week
| accessdate = 2007-03-14 }}</ref> కలుస్తుంది. వాతావరణంలో ఉండే ఓజోన్ పొర జీవకోటికి చాలా ముఖ్యమైనది. ఇది స్ట్రాటోస్పెయర్స్ట్రాటోస్ఫియర్ లో ఉంటూ సూర్యుని నుంచి వెలువడే అతి నీల లోహిత కిరణాలను అడ్డుకుంటుంది. కర్మన్ గీత, ఏదైతే భూమికి 100 కి.మీ. పైన వుందో అది వాతావరణానికి విశ్వానికి<ref>{{cite web
| first=S. Sanz Fernández | last=de Córdoba
| date =2004-06-21
Line 666 ⟶ 667:
 
=== కక్ష్య ===
భూ పరిభ్రమణ కక్ష్యకు సూర్యునికీ మధ్య వున్న సగటు దూరం 15 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365. 2564 రోజులు పడుతుంది, దానినే ఒక సంవత్సరము, లేదా [[sidereal year|సైడ్రియల్ సంవత్సరం]]అని అంటారు. దీనివల్ల భూమి మీద నుంచి చుసిన వారికి సూర్యుడు ప్రతి రోజు ఒక డిగ్రీ కదిలి నట్టు కనిపించును. ప్రతి 12 గంటలు ఇటు నుంచి అటు ప్రయాణించి నట్టు కనిపించును. ఈ కదలిక వల్ల ఒక రోజుకి 24 గంటల సమయం పట్టును. ఈ సమయంలో భూమి తన చుట్టూ తను ఒక్క సారి తిరుగును(పరిభ్రమణం) మరియు సూర్యుడు మళ్లీ తూర్పున ఉదయించును(ఉత్క్రుష్ట్ట రేఖను మధ్యాన్నం చేరుకొనును). భూమి కక్ష యొక్క వేగము సెకనుకు 30 కిలోమీటర్లు. ఈ వేగముతో భూమి తన మధ్య రేఖను 7 నిమిషాలలో మరియు చంద్రుని దూరము 4 గంటలలో చేరుకోనగలదు. <ref name="earth_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/earthfact.html | title = Earth Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-17 }}</ref>
 
చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి 27. 32 రోజుల కాలం పడుతుంది. భూమి మరియు చంద్రుడు సూర్యుని చుట్టూ తిరిగే కాలమును పరిగణనలోకి తీసుకుంటే అమావాస్య నుంచి అమావాస్యకి 29. 53 రోజుల కాలం పడుతుంది, దీనినే ఒక నెల అంటారు. ఉత్తర ధ్రువం నుంచి చూసినప్పుడు భూమి చంద్రుడు వారి కక్ష్యలలో అప్రదక్షిణ దిశలో(యాంటిక్లాక్ వైస్)తిరుగును. ఉత్తర ధ్రువానికిపైన విశ్వంలోనించి చూసిన యడల భూమి సూర్యుని చుట్టూ అప్రదక్షిణ దిశలో(యాంటిక్లాక్ వైస్)తిరుగును. గ్రహ మార్గం మరియు కక్ష్య రేఖలు కచ్చితమైన సమ రేఖలో ఉండవు. భూకక్ష్య, భూమి సూర్యుల సమతల లంబరేఖకు 23. 5 డిగ్రీల వంపుతో ఉండును. ఈ వంపు లేకపోతే, ప్రతి రెండు వారాలకు ఒక గ్రహణం ఏర్పడి ఉండేది(ఒక సూర్య గ్రహణం, ఒక చంద్ర గ్రహణం)<ref name="earth_fact_sheet"/><ref name="moon_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/moonfact.html | title = Moon Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-21 }}</ref>
 
భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గోళా కారములో 1, 500, 000 కిలోమీటర్ల వ్యాసార్ధం కలిగి ఉండును. <ref>{{cite web | author=Vázquez, M.; Montañés Rodríguez, P.; Palle, E. | year=2006 | url =http://www.iac.es/folleto/research/preprints/files/PP06024.pdf | title = The Earth as an Object of Astrophysical Interest in the Search for Extrasolar Planets | publisher = Instituto de Astrofísica de Canarias | accessdate = 2007-03-21 |format=PDF}}</ref><ref group="note">భూమికి [[Hill radius|హిల్ రెడియస్]]అనేది
Line 697 ⟶ 698:
| accessdate=2008-11-08 }}</ref>
 
భూమి యొక్క వంగి ఉండే కోణం చాల సేపటి వరకు స్థిరముగా ఉంటుంది. చాల చిన్న క్రమముగాలేని కదలికని న్యుటేషన్ అంటారు. ఈ వంకరుగా ఉన్న ప్రదేశం(టిల్ట్) కదలటానికి 18. 6 సంవత్సరాల సమయం పడుతుంది. భూమి యొక్క కక్ష్య అల్లలడటం కొంత సమయం ప్రకారం మారుతుంది. ఇది 25, 800 సంవత్సరాలకి ఒక చక్రం తిరుగుతుంది. ఇదే మాములు సంవత్సరానికి సైదిరియల్ సంవత్సరానికి తేడ. ఈ రెండు కదలికలు సూర్యుని మరియు చంద్రుని యొక్క వేరు వేరు ఆకర్షణ శక్తుల వల్ల భూమి యొక్క మధ్య రేఖ వంపు దగ్గర ఏర్పడతాయి. భూమి యొక్క ధ్రువాలు కూడా దాని యొక్క ఉపరితలం మీద నుంచి కొంత దూరం వెళ్ళిపోతాయి. ఈ పోలార్ కదలికలకి చాల చక్రాలు ఉంటాయి, వీటన్నిటిని 'క్వాసి పిరియోడిక్ మోషన్'అంటారు. ఈ కదలికతో పాటు 14-నెలల చక్రం ఉంది, దానిని 'చాన్డ్లేర్ వోబుల్'అంటారు. భూమి యొక్క తిరిగే వేగమును, రోజు యొక్క పొడవు ప్రకారం కూడా కనుక్కుంటారు. <ref>{{cite web | last = Fisher | first = Rick | date = 1996-02-05 | url = http://www.cv.nrao.edu/~rfisher/Ephemerides/earth_rot.html | title = Earth Rotation and Equatorial Coordinates | publisher = National Radio Astronomy Observatory | accessdate = 2007-03-21 }}</ref>
 
ఇప్పటి కాలంలో, భూమియొక్క [[పెరిహిలియన్ మరియుఅఫీలియన్|పెరిహిలియన్]] జనవరి 3, మరియు అపెహిలియన్ జూలై 4 న ఏర్పడతాయి. ఈ రోజులు సమయం ప్రకారం మారిపోతూ ఉంటాయి, దానికి కారణం ప్రెసేషన్ మరియు కక్ష్యకు సంబంధించిన కారణాలు. ఇవి ఒక చక్రాన్ని ఏర్పాటు చేస్తాయి, వాటిని మిలాన్కోవిట్చ్ చక్రాలు అని అంటారు. సూర్యుని మరియు భూమి యొక్క దూరంలో మార్పుల వల్ల 6. 9%<ref>ఎపిలియన్,పెరీలియన్కి 103.4% దూరంలో ఉన్నది.ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారం, అపెలియన్ కన్నా పెరిలియన్ వద్ద ప్రసరణ 106.9% ఎవ్వువగా ఉంటుంది.</ref> కన్నా ఎక్కువ, పెరిలియన్ వద్ద భూమిని చేరే సౌర శక్తి అపెలియన్కి కూడా దగ్గరగా ఉంటుంది. భూమి యొక్క దక్షిణ భాగం సూర్యుని వైపుకు ఒకే సమయంలో కొంచం వంగి, సూర్యునికి భూమి దగ్గరగా ఉండుట వలన ఒక సంవత్సరంలో దక్షిణ భాగం, ఉత్తర భాగం కన్నా ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. భూమి యొక్క కక్ష్య కొంచం వంగి ఉండుట వలన ఈ చర్య తక్కువ ప్రాచుర్యం లోకి వచ్చింది, దక్షిణ భాగంలో మిగిలిన శక్తి ఎక్కువ నీటి మోతాదులలో అరాయించుకుంటుంది. <ref>{{cite web | last = Williams | first = Jack | date = 2005-12-20 | url = http://www.usatoday.com/weather/tg/wseason/wseason.htm | title = Earth's tilt creates seasons | publisher = USAToday | accessdate = 2007-03-17 }}</ref>
 
== చంద్రుడు ==
Line 707 ⟶ 708:
|-
| మధ్యరేఖ పొడవు/వ్యాసము.
| 3, 474. 8&nbsp;km<br />2, 159. 2&nbsp;mi
|-
| బరువు
| 7. 349{{e|22}}&nbsp;kg<br />8. 1{{e|19}}&nbsp;(short)&nbsp;tons
|-
| పెద్ద కక్ష
Line 716 ⟶ 717:
|-
| ఆర్బిటాల్ పిరియడ్
| 27&nbsp;d 7&nbsp;h 43. 7&nbsp;m
|}
 
Line 730 ⟶ 731:
| publisher = NASA
| accessdate = 2007-04-20
|archiveurl=https://archive.is/EtmF|archivedate=2012-12-05}}</ref> 410 మిలియన్ సంవత్సరాల క్రితం సంవత్సరానికి 400 రోజులు, రోజుకు 21. 8 గంటలు ఉండేవి. <ref>{{cite web
| first=Hannu K. J.
| last=Poropudas
Line 794 ⟶ 795:
 
=== జీవావరణం ===
గ్రహం మీద వున్న జీవ రాశులనే జీవావరణం అంటారు. ఈ బయోస్పెయర్బయోస్ఫియర్ అనేది 3. 5 బిలియన్ సంవత్సరాల క్రితం మొదలయిందని చెబుతారు. విశ్వంలో భూమి ఒక్కటే ప్రాణులు జీవించగలిగే పరిసరాలను కలిగి ఉంది. భూమి లాంటి బయోస్పెయర్స్బయోస్ఫియర్స్ చాల అరుదుగా ఉంటాయని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతారు. <ref>{{cite book
| author=Ward, P. D.; Brownlee, D.
| date=2000-01-14
Line 803 ⟶ 804:
| isbn=0387987010 }}</ref>
 
బయోస్పెయర్బయోస్ఫియర్ అనేది చాల బైయోమ్స్ క్రింద విభాజించబడుతుంది, ఇవి ఒకే రకంగా ఉండే మొక్కలని, జంతువులని కలిగి ఉంటుంది. భూమి మీద ముఖ్యంగా లాటిట్యుద్ మరియు సముద్ర ఉపరితలానికి ఎత్తులో బైయోమ్స్ విభజించబడి ఉన్నాయి.. ఆర్కిటిక్, అంటార్కిటిక్ వృత్తం వద్ద వుండే, లేద ఎత్తుగా ఉండే ప్రదేశాల వద్ద తెరస్త్రియాల్ బైయోమ్స్ లో మొక్కలు లేద జంతువులు ఉండవు. ఎక్కువ లాటిట్యుడినల్ డివర్సిటీ భూమధ్య రాఖ వద్ద వుంటుంది. అక్కడ మొక్కలు, మరియు జంతువులు బాగా ఉంటాయి. <ref>{{cite journal
| last = Hillebrand
| first = Helmut
Line 824 ⟶ 825:
}}</ref> ఇవి ఏ మెటల్ నుంచైనా సారము తీయడానికి, మరియు ఇతర ఎలిమెంట్స్ కి కూడా వుపయోగపడుతుంది.
 
భూమి యొక్క బయోస్పెయర్బయోస్ఫియర్ మనుషుల కోసం చాల ప్రాకృతిక పదార్ధాలను ఉత్పత్తి చేస్తోంది. అందులో కొన్ని భోజనం, చెక్క, మందులు, ఆక్సిజన్, మరియు వ్యర్ధ పదార్ధాలని మళ్లీ వాడుకోడానికి వీలుగా తేయరుచేస్తుంది. భూమి మీద ఉండే జీవావరణం మంచి నీరు మరియు నెల మీద ఉండే మట్టి మీద ఆధారపడి ఉంటుంది. సముద్రాలలో ఉండే జీవావరణం భూమి మీద నుంచి కొట్టుకుపోయిన పోషక విలువల మీద ఆధారపడి వుంటుంది. <ref>{{cite journal
| last = Rona
| first = Peter A.
Line 836 ⟶ 837:
| accessdate=2007-02-04 | doi = 10.1126/science.1080679
| pmid = 12560541
}}</ref> మానవులు భూమి మీద ఇల్లు నిర్మిచుకుని జీవిస్తారు. 1993, లో మనుషులు భూమిని వినియోగించిన శాతం(సుమారు)
 
{| class="wikitable"
Line 843 ⟶ 844:
|-
| ''సాగు భూమి :''
| style="text-align:right"| 13. 13%<ref name="cia"/>
|-
| శాశ్వత పంటలు :
| style="text-align:right"| 4. 71%<ref name="cia"/>
|-
| ''పచ్చిక బయళ్ళు:''
Line 855 ⟶ 856:
|-
| ''పట్టణాలు''
| style="text-align:right"| 1. 5%
|-
| ''ఇతర:''
Line 879 ⟶ 880:
పటములను అధ్యయనం చేయడం, తయారు చేయడాన్ని కార్టోగ్రఫీ అంటారు. భూమిని గురించి చెప్పటానికి కార్టోగ్రఫీ, జియోగ్రఫీని చారిత్రకంగా వాడతారు. అధ్యయనం (అనగా ప్రదేశాలను దూరాలను నిర్దేశించుట) మరియు నౌకాయానము (అనగా స్థితిని దిశను నిర్దేశించుట) అనునవి కార్టోగ్రఫీ, జియోగ్రఫీతో పాటుగా అభివృద్ధి చెందాయి. దీని వలన చాల వరకు విషయాలను లెక్కగట్ట గలిగారు.
 
భూమిపై సుమారు 6, 740, 000, 000 జనాభా నవంబరు 2008 నాటికి ఉంది. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం ప్రపంచ మొత్తం జనాభా 2013 నాటికి ఏడు బిల్లిఒన్లకు చేరుతుంది, మరియు 2050 నాటికి 9. 2 బిల్లిఒన్లకు చేరుతుంది. జనాభా పెరుగుదల ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలోనే వుంటుంది. మనుషుల జనాభా సాంద్రత ప్రపంచ మంతా వుంటుంది, కానీ ఎక్కువ మంది మాత్రం ఆసియాలో నివసిస్తారు. 2020 నాటికి, 60% ప్రపంచ జనాభా మాములు ప్రదేశాలలో కన్నా అభివృద్ధి చెందిన ప్రదేశాలలోనే నివసిస్తారని అంచనా.
 
అధ్యయనాల ప్రకారం కేవలం 1/8 ప్రదేశం మాత్రమే మనుషులు నివసించడానికి వీలుగా ఉంది. మిగతా ప్రదేశం అంత సముద్రంతో నిండి ఉంది. మరియు మిగతా సగం ఎడారులతో (14%), <ref>{{cite journal
Line 905 ⟶ 906:
 
[[దస్త్రం:Earthlights dmsp.jpg|400px|కుడి|thumbnail|The Earth at night, a composite of DMSP/OLS ground illumination data on a simulated night-time image of the world. This image is not photographic and many features are brighter than they would appear to a direct observer. ]]
అంటార్కిటికా లోని కొంత ప్రదేశం తప్ప భూ గ్రహం యొక్క మొత్తం ప్రాంతాన్ని ఇండిపెండెంట్ సోవరిన్ నేషన్ అథ్యయనమ్ చేసింది. 2007 వరకు మొత్తం 201 సోవరిన్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి మొత్తం 192 యునిటేడ్ నేషన్స్ మెంబర్ రాష్ట్రాలుతో కలిపి వున్న సంఖ్య. వీటితో కలిపి 59 ఇండిపెండెంట్ టేరితోరీస్ మరియు కొన్ని ఆటోనోమౌస్ ఏరియాస్, గొడవలలో వున్న టేరితోరీస్ మరియు ఇతర ప్రదేశాలు ఉన్నాయి. <ref name="cia"/> చరిత్రల ప్రకారం భూమికి ఎప్పుడు ఒక అధికారక ప్రభుత్వం లేదు. చాల ప్రపంచ దేశాలు ఈ ప్రభుత్వం లోసం పోరాడి ఓడిపోయాయి. <ref>{{cite book
| first=Paul | last=Kennedy
| authorlink=Paul Kennedy | year=1989
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు