ఉగాది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
 
ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
== ఉగాది అచారాలు==
ఈ రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనము, ఆర్యపూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు. <ref name="nedunuri" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉగాది" నుండి వెలికితీశారు