అరాజకం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజకీయం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
వ్యుత్పత్తి
పంక్తి 2:
 
ఆచరణాత్మక కోణంలో చూస్తే అరాజకం అనేది సాంప్రదాయిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే. ఒక దేశం లో కేంద్రీకృత నియమం, వ్యవస్థ లేకపోతే ఆ దేశాన్ని అరాజకంగా పరిగణించవచ్చును. అరాజక తత్త్వాన్ని నమ్మేవాళ్ళు ప్రభుత్వాల స్థానే స్వచ్చంద సంస్థలను పరిపాలన చేపట్టవలసిందిగా సూచిస్తారు.
 
== వ్యుత్పత్తి ==
పురాతన గ్రీకు పదం ἀναρχία (anarchia) నుండి ఈ పదం పుట్టినది. అన్ అనగా లేనిది. ఆర్కియా అనగా పరిపాలన/అధికారం.
 
[[వర్గం:రాజకీయం]]
"https://te.wikipedia.org/wiki/అరాజకం" నుండి వెలికితీశారు