జూలూరుపాడు మండలం: కూర్పుల మధ్య తేడాలు
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మండలం
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) మండల సమాచారంతో కొత్త పేజీ సృష్టింపు |
(తేడా లేదు)
|
03:51, 7 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
జూలూరుపాడు (ఆంగ్లం: Julurpad or Julurpadu), తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]
జూలూరుపాడు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం, జూలూరుపాడు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండల కేంద్రం | జూలూరుపాడు |
గ్రామాలు | 8 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 33,395 |
- పురుషులు | 16,768 |
- స్త్రీలు | 16,627 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.09% |
- పురుషులు | 56.73% |
- స్త్రీలు | 35.25% |
పిన్కోడ్ | 507166 |
ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 33,395 - పురుషులు 16,768 - స్త్రీలు 16,627,పిన్ కోడ్: 507166.
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా జూలూరుపాడు మండలాన్ని 1+7 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ http://kothagudem.telangana.gov.in/wp-content/uploads/2017/05/237.Badradri-.237.pdf