వికీపీడియా:సంతకం: కూర్పుల మధ్య తేడాలు

1 బైట్‌ను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* సూపరుస్క్రిప్టు, సబ్ స్క్రిప్టులను తక్కువగా వాడండి. కొన్ని సందర్భాల్లో ఇందువలన చుట్టుపక్కల టెక్స్టు కనపడే విధానం మారిపోతుంది.
* మరీ కనబడనంత చిన్న అక్షరాలను సంతకంలో వాడకండి.
* వర్ణాంధత్వం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని రంగులను తక్కువగా వాడండి. వాడక తప్పని పరిస్థితులలో, వారికి కూడా కనపడే విధమైన జాగ్రత్తలు తీసుకోండి.
 
=== బొమ్మలు ===
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2632645" నుండి వెలికితీశారు