భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
| Website =
}}
[[File:Bhadradri District basic outline map.png|280px|thumb|కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా]]లోగడ కొత్తగూడెం పట్టణం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీసీతారాములు దివ్యక్షేత్రం భద్రాద్రి పట్టణం (భద్రాచలం) గుర్తుగా జిల్లా పరిపాలన కేంద్రం కొత్తగూడెంగా ఉండేలాగున "భధ్రాద్రి" జిల్లాగా ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
[[File:Bhadradri District basic outline map.png|280px|thumb|కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా]]
 
== భద్రాద్రి జిల్లా పరిపాలన కేంద్రంగా మార్పు ==
లోగడ కొత్తగూడెం పట్టణం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీసీతారాములు దివ్యక్షేత్రం భద్రాద్రి పట్టణం (భద్రాచలం) గుర్తుగా జిల్లా పరిపాలన కేంద్రం కొత్తగూడెంగా ఉండేలాగున "భధ్రాద్రి" జిల్లాగా ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు, 377 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఖమ్మం జిల్లా]]కు చెందినవి.<ref name="district">{{cite web|title=Bhadradri district|url=http://newdistrictsformation.telangana.gov.in/uploads/gos-circulars/1476130378517237.Badradri.pdf|website=New Districts Formation Portal|accessdate=11 October 2016}}</ref>
 
== జిల్లాలోజిల్లాలోని విద్యా సంస్థలు ==
జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రంలో వ్యవసాయ విద్యా కళాశాల ఉంది. కొత్తగూడెంలో కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
 
==జిల్లా లోనిజిల్లాలోని మండలాలు==
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
#[[కొత్తగూడెం మండలం|కొత్తగూడెం మండలం.]]
# [[పాల్వంచ మండలం|పాల్వంచ మండలం.]]
# [[టేకులపల్లి మండలం (ఖమ్మంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా) మండలం|టేకులపల్లి. మండలం]]
#[[ఇల్లెందు మండలం|ఎల్లందు.]]
# [[చంద్రుగొండచండ్రుగొండ మండలం]].
# [[అశ్వారావుపేట మండలం|అశ్వారావుపేట.]]
# [[ములకలపల్లి మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)|ములకలపల్లి.]]
# [[దమ్మపేట మండలం|దమ్మపేట.]]
#[[గుండాల మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)|గుండాల మండలం.]]
# [[జూలూరుపాడు మండలం|జూలురుపాడు మండలం]].
# [[సుజాతనగర్ మండలం|సుజాతానగర్.]]
#[[చుంచుపల్లి మండలం|చుంచుపల్లి మండలం.]]
#[[లక్ష్మీదేవిపల్లి మండలం|లక్ష్మిదేవిపల్లి మండలం]].
# [[అల్లపల్లిఆళ్లపల్లి మండలం|ఆల్లపల్లి.]]
# [[అన్నపురెడ్డిపల్లి మండలం|అన్నపురెడ్డిపల్లి.]]
# [[భద్రాచలం మండలం|భద్రాచలం.]]
# [[దుమ్ముగూడెం మండలం|దుమ్ముగూడెం.]]
# [[చర్ల మండలం|చర్ల.]]
# [[బూర్గంపాడు మండలం|బూర్గంపాడు.]]
# [[అశ్వాపురం మండలం|అశ్వాపురం.]]
# [[మణుగూరు మండలం]].
# [[పినపాక మండలం|పినపాక.]]
#[[కరకగూడెం మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)|కారకగూడెం.కరకగూడెం మండలం]]
{{Div end}}
 
== భౌగోళికం ==