బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి మరణం మూలాల లంకె కూర్పు
పంక్తి 1:
'''బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి''', ([[ఫిబ్రవరి 9]], [[1936]] - [[ఏప్రిల్ 7]], [[2019]]) స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించుకున్న నటనాగ్రేసరుడు.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి
Line 35 ⟶ 36:
| weight =
}}
 
[[దస్త్రం:Burra Subrahmanyasastry.JPG|225px|కుడి|thumb|బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి]]
 
'''బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి''', ([[ఫిబ్రవరి 9]], [[1936]] - [[ఏప్రిల్ 7]], [[2019]]) స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించుకున్న నటనాగ్రేసరుడు.
 
== జననం ==
Line 44 ⟶ 41:
 
== రంగస్థల ప్రస్థానం ==
[[దస్త్రం:Burra Subrahmanyasastry.JPG|225px|కుడి|thumb|బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి]]
శాస్త్రి మేనమామ కొటేశ్వరరావు స్వతహాగా [[హరిదాసు]]. ఉత్తమ [[గాయకుడు]]. [[మేనమామ]] పర్యచేక్షణలో [[పద్యాలు]], పాఠాలు శ్రావ్యముగా పాడుట నేర్చుకున్నాడు. వానపాముల సత్యనారాయణ వద్ద పద్యాలు భావయుక్తముగా పాడుట, [[చిత్రకళ]]<nowiki/>లోని మెలకువలు నేర్చుకున్నాడు. శాస్త్రి నటనా విశిష్ఠత గుర్తించిన బి.వి. నరసింహారావు నాట్యశాస్త్రములోని నూతన ప్రయోగ రీతులన్నీ నేర్పాడు. శాస్త్రి అన్న తగినంత ప్రోత్సాహమిచ్చి నాటకరంగాన నిలిపి ఉత్తమ [[స్త్రీ]] పాత్రధారిగా తీర్చి దిద్దాడు. అకుంఠిత కార్యదీక్షతో ఉత్తమ [[స్త్రీ]] పాత్రలైన [[సత్యభామ]], [[చింతామణి (నాటకం)|చింతామణి]], [[సక్కుబాయి (సినిమా)|సక్కుబాయి]], చంద్రమతి, [[మోహిని]], [[మాధురి (సినిమా)|మాధురి]] మొదలైన పాత్రలు ధరించి ఆంధ్ర దేశ ముఖ్య పట్టణాలలో స్త్రీ పాత్రధారణలో "ఔరా" అనిపించుకున్నాడు. స్వంతంగా [[సత్యసాయిబాబా]] నాటక సమాజము స్థాపించి నాటక ప్రదర్శనలిచ్చి రసజ్ఞులందరి మెప్పు పొందాడు. శాస్త్రి పాత తరం నటుల సంప్రదాయాలైన [[క్రమశిక్షణ]], పట్టుదల, నిరంతర అన్వేషణ, నిత్యసాధన, కొత్త ప్రయోగాలపై తపన, ఆశయసాధన కనిపిస్తాయి.
 
Line 54 ⟶ 52:
 
== మరణం ==
[[2019]], [[ఏప్రిల్ 7]]న [[హైదరాబాదు]]లో మరణించాడు.<ref>ఆంధ్రజ్యోతి గుంటూరు జిల్లా ఎడిషన్ తేది:08.04.2019; పేజీ సంఖ్య 8</ref>
 
== మూలాలు ==