భూమి: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని భాషా సవరణలు
కొన్ని భాషా దోషాలు, అనువాద దోషాల సవరణ
పంక్తి 90:
 
సౌరకుటుంబం లోని గ్రహాల్లో '''భూమి''' ఒకటి. సౌరవ్యవస్థలోని గ్రహాల్లో, సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ఆధారాల ద్వారానూ భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది. <ref name="USGS1997">{{cite web|url=http://pubs.usgs.gov/gip/geotime/age.html|title=Age of the Earth|accessdate=10 January 2006|publisher=U.S. Geological Survey|year=1997|archiveurl=https://web.archive.org/web/20051223072700/http://pubs.usgs.gov/gip/geotime/age.html|archivedate=23 December 2005|deadurl=no}}</ref><ref>{{cite journal|last=Dalrymple|first=G. Brent|title=The age of the Earth in the twentieth century: a problem (mostly) solved|journal=Special Publications, Geological Society of London|year=2001|volume=190|issue=1|pages=205–21|doi=10.1144/GSL.SP.2001.190.01.14|bibcode=2001GSLSP.190..205D}}</ref><ref>{{cite journal|author=Manhesa, Gérard|author2=Allègre, Claude J.|author3=Dupréa, Bernard|author4=Hamelin, Bruno|last-author-amp=yes|title=Lead isotope study of basic-ultrabasic layered complexes: Speculations about the age of the earth and primitive mantle characteristics|journal=[[Earth and Planetary Science Letters]]|year=1980|volume=47|issue=3|pages=370–82|doi=10.1016/0012-821X(80)90024-2|bibcode=1980E&PSL..47..370M}}</ref> భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై - ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.
 
 
 
Line 291 ⟶ 292:
 
=== అంతర్భాగం ===
భూమి అంతర్భాగం ఇతర రాతి గ్రహాల లాగానే వాటి రసాయనిక, భౌతిక లక్షణాలను బట్టి పొరలుగా విభజించబడింది. భూమి బయటి పొర ఇసుక రాయితో (సిలికేట్) ఏర్పడింది. దాని క్రింద చిక్కటి మ్యాంటిల్ వ్యాపించి ఉంది. క్రస్టును, మ్యాంటిల్‌నూ వేరు చేస్తూ 'మొరోవికిక్ డిస్కన్టిన్యుటి' ఉంటుంది. క్రస్టు మందం మహా సముద్రాల క్రింద 6 కిలో మీటర్లు, ఖండాల క్రింద 30-50 కిలో మీటర్లు ఉంటుంది. క్రస్టును, మ్యాంటిల్ కు పైన ఉండే చల్లటి గట్టి మ్యాంటిల్ భాగాన్నీ కలిపి శిలావరణం (లితోస్పియర్) అంటారు. ఈ శిలావరణం లోనే [[టెక్టోనిక్ ప్లేట్లు]] ఉంటాయి. శిలావరణం కింద కొంచం తక్కువ ఘనీభవించి ఉండే పోరనిపొరను అస్థెనోస్పియర్ అంటారు. దీనిపైన లితోస్పియర్ తేలుతూ ఉంటుంది. ఘన పదార్థంలో ఉండే స్పటిక నిర్మాణాలలోని ముఖ్యమైన మార్పులు ఉపరితలం నుండి 410 నుంచి 660 కిలో మీటర్ల దిగువన చోటు చేసుకుంటాయి. మ్యాంటిల్‌కు దిగివన బాగా పలుచని ద్రవరూపంలో ఉండే బయటి గర్భం (ఔటర్ కోర్) ఉంటుంది. ఇది ఘన రూపంలో ఉండే అంతరగర్భానికి పైన ఉంటుంది.<ref>{{cite book
| first=Toshiro | last=Tanimoto
| editor=Thomas J. Ahrens | year=1995
Line 493 ⟶ 494:
}}</ref>
 
పెడోస్ఫియర్, అనేది భూమి యొక్క భాహ్యపోర,బయటి పొర. అది మొత్తం మట్టితో కప్పబడి ఉంటుంది, ఇది మట్టి ఏర్పడానికి తోడ్పడుతుంది. ఇది లిథోస్ఫియర్, అట్మోస్పేయర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్ వద్ద కలయికగా ఏర్పడుతుంది. ప్రస్తుతమున్న మొత్తం నేలలో 10.9% సాగు భూమి కాగా 4.71% నేలలో ఎల్లప్పుడూ పంటలు పండుతాయి.<ref name="cia">{{cite web
| author=Staff | date=2008-07-24
| url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html
Line 517 ⟶ 518:
[[దస్త్రం:Earth elevation histogram 2.svg|thumbnail|300px|Elevation histogram of the surface of the Earth. Approximately 71% of the Earth's surface is covered with water. ]]
భూ గ్రహంపైన మాత్రమే నీరు ఉంది, అందుకే దానిని "నీలి గ్రహం"అని అంటారు. మిగతా ఏ గ్రహాల పైన నీరు లేదు. భూమి యొక్క జలావరణం ఎక్కువ సముద్రాలతో ఉంది. ఇది అన్ని నీటి ప్రదేశాలను కలిగి ఉంది, ఉదాహరణకు సముద్రాలూ, నదులు కాలువలు, మరియు భూమి లోపలి నీటిని 2, 000 మీ అడుగులో కలిగి ఉంది. నీటిలో అత్యంత లోతైన ప్రదేశం పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ఛాలెంజర్ డీప్ ఆఫ్ మారియానా [[ట్రెంచ్]]. దీని లోతు −10, 911.4 మీటర్లు. <ref group="note">1995 లో వెసెల్ '' [[Kaikō|కైకో]] '' తీసుకున్న ఈ కొలమానాన్ని ఈ రోజు వరకు కూడా చాల ఖచ్చితమైన కొలమానంగా నమ్ముతారు. ఇంకా వివరాల కోసం [[Challenger Deep|ఛాలెంజర్ డీప్]] ఆర్టికల్ చూడండి.</ref><ref>{{cite web | title=7,000 m Class Remotely Operated Vehicle ''KAIKO 7000'' | url=http://www.jamstec.go.jp/e/about/equipment/ships/kaiko7000.html
| publisher=Japan Agency for Marine-Earth Science and Technology (JAMSTEC) | accessdate=2008-06-07}}</ref> మహా సముద్రాల సగటు లోతు 3, 800 మీటర్లు. ఇది భూమ్మీద ఉన్న ఖండాల సగటు ఎత్తు కన్నా నలుగు రెట్లు ఎక్కువ. <ref name="sverdrup" />
 
మహా సముద్రాల ద్రవ్యరాశి 1.35 {{e|18}} మెట్రిక్ టన్ వరకు ఉండచ్చు, అది మొత్తం భూమి యొక్క బరువులో 1/4400 వ వంతు ఉండును. మహా సముద్రములసముద్రాల యొక్కవిస్తీర్ణం పరిమాణము36.18 1కోట్ల కి.386మీ<sup>2</sup>, సగటు లోతు 3,682 మీ., ఘనపరిమాణం 138.6 కోట్ల కి.మీ.<sup>3</sup> ఉంటుంది. భూమిపైసముద్రాల్లోని ఉన్ననీటిని పొడిమొత్తం ప్రదేశంభూమి అంతఅంతా పరిచిసమానంగా చూస్తేపరిస్తే, నీరునీటి లోతు 2.7 - 2.8 కి.మీ. కన్నా ఎక్కువ వుంటుంది. <ref group="note">భూమి యొక్క సముద్ర మొత్తం సాంద్రత 1.4{{e|9}} కిలో మీటర్లు<sup>3</sup>.భూమి యొక్క మొత్తం వైశాల్యం 5.1{{e|8}} చదరపు కిలో మీటర్లు.కాబట్టి, సగటు లోతు రెండు నిష్పత్తిలో వుంటుంది.లేదా 2.7 కి.మీ ,ఇది మొదటి దగ్గర విలువ.</ref> 97.5% కన్నా ఎక్కువ నీరు ఉప్పగా ఉంది. మిగతా 2.5% నీరు మాత్రమే తాగడానికి వీలుగా ఉంది.68.7% కన్నా ఎక్కువ తాగే నీరు ప్రస్తుతం ఐస్ రూపంలో ఉంది. <ref>{{cite web | author = Igor A. Shiklomanov ''et al.''
 
భూమ్మీది నీటిలో 97.5% కన్నా ఎక్కువ ఉప్పునీరే. మిగతా 2.5% మాత్రమే మంచి నీరు. మంచినీటిలో 68.7% వరకూ మంచుగడ్ద రూపంలో ఉంది. <ref>{{cite web | author = Igor A. Shiklomanov ''et al.''
| year = 1999 | url = http://webworld.unesco.org/water/ihp/db/shiklomanov/
| title = World Water Resources and their use Beginning of the 21st century" Prepared in the Framework of IHP UNESCO | publisher = State Hydrological Institute, St. Petersburg
| accessdate = 2006-08-10 }}</ref>
 
సముద్రపు నీటిలో ఉప్పు ద్రవ్యరాశిశాతం సుమారు 3.5% ఉంటుంది. ఈ ఉప్పు చాల మటుకు ఉప్పు, అగ్ని పర్వతాల చర్యల వల్ల లేదానుండి, అగ్ని మయమైన రాళ్ల <ref>{{cite web | last = Mullen | first = Leslie
| date = 2002-06-11 | url = http://www.astrobio.net/news/article223.html
| title = Salt of the Early Earth
| publisher = NASA Astrobiology Magazine
| accessdate = 2007-03-14 }}</ref> నుండి విడుదలవునువిడుదలయిందే. మహా సముద్రాలుసముద్రాల్లోని నీటిలో వాతావరణంలో ఉండే వాయువులను ద్రవఅనేక రూపములోవాయువులు కలిగికరిగి ఉండునుఉంటాయి. దీని వల్లే చాల జీవ రాసులు<ref>{{cite web | last = Morris | first = Ron M. | url = http://seis.natsci.csulb.edu/rmorris/oxy/oxy4.html | title = Oceanic Processes | publisher = NASA Astrobiology Magazine | accessdate = 2007-03-14 }}</ref> సముద్రంలో జీవించ గలుగుతున్నాయి. సముద్రపుమహా నీటిసముద్రాలు ప్రభావంపెద్ద ఉష్ణాశయం లాగా పని చేసి, ప్రపంచ వాతావరణంవాతావరణాన్ని మీదప్రభావితం చాలచేస్తాయి. మహా సముద్రాల ఉష్ణోగ్రతలో కలిగే మార్పుచేర్పుల కారణంగా ఎల్ నినో- సదరన్ ఆసిలేషన్ వంటివి ఏర్పడి భూ వాతావరణాన్ని ఎక్కువప్రభావితం ఉంటుందిచేస్తాయి.
మహా సముద్రాలు వేడిని జలాశయములవలె దాచుకోనును. <ref>{{cite web | last = Scott | first = Michon | date = 2006-04-24 | url = http://earthobservatory.nasa.gov/Study/HeatBucket/ | title = Earth's Big heat Bucket | publisher = NASA Earth Observatory | accessdate = 2007-03-14
}}</ref>
మహా సముద్రములో ఉష్ణోగ్రత వలన వాతావరణంలో ఎల్నినో-సౌతేర్న్ ఆసిలేషన్{1}[229]{/1} వంటి పెను మార్పులు సంభవించును.
 
=== ఎట్మాస్ఫియర్ ===
=== వాతావరణం ===
భూమిపై సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం 101.325 కిలో పాస్కల్ <ref name="Exline2006">{{cite book|url=https://www.nasa.gov/pdf/288978main_Meteorology_Guide.pdf|title=Meteorology: An Educator's Resource for Inquiry-Based Learning for Grades 5-9|publisher=NASA/Langley Research Center|first1=Joseph D.|last1=Exline|first2=Arlene S.|last2=Levine|first3=Joel S.|last3=Levine|page=6|date=2006|id=NP-2006-08-97-LaRC}}</ref> ఉంటుంది. వాతావరణం 8.5 కిలో మీటర్ల<ref name="earth_fact_sheet"/> ఎత్తు వరకూ వ్యాపించి ఉంటుంది. వాతావరణంలో 78.084% నత్రజని, 20.946% ఆక్సిజన్ 0.934% ఆర్గాన్, కొద్ది మోతాదుల్లో ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువులూ ఉన్నాయి. నీటి ఆవిరి 0.01% నుండి 4%<ref name="Exline20062">{{cite book|url=https://www.nasa.gov/pdf/288978main_Meteorology_Guide.pdf|title=Meteorology: An Educator's Resource for Inquiry-Based Learning for Grades 5-9|publisher=NASA/Langley Research Center|first1=Joseph D.|last1=Exline|first2=Arlene S.|last2=Levine|first3=Joel S.|last3=Levine|page=6|date=2006|id=NP-2006-08-97-LaRC}}</ref> వరకూ మారుతూ ఉన్నా, సగటున 1% ఉంటుంది.<ref name="earth_fact_sheet2"><cite class="citation web">Williams, David R. (16 March 2017). [https://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/earthfact.html "Earth Fact Sheet"]. NASA/Goddard Space Flight Center<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">26 July</span> 2018</span>.</cite></ref> ట్రోపోస్పియరు ఎత్తు ధ్రువాల దగ్గర 8 కిలో మీటర్లు, భూమధ్య రేఖ వద్ద 17 కిలో మీటర్లు ఉంటుంది. ఋతువులను బట్టి, శీతోష్ణస్థితిని బట్టీ ఇది మారుతూంటుంది. <ref>{{cite web
| last=Geerts | first=B. | coauthors=Linacre, E.
పంక్తి 545:
 
==== వాతావరణం, శీతోష్ణ స్థితి ====
భూమి యొక్క వాతావరణానికి ఒక నిషిద్దమైనకచ్చితమైన సరిహద్దు లేదు. ఎత్తుకు వెళ్లేకొద్దివెళ్లేకొద్దీ అది పల్చబడుతూ విశ్వంలోకిఅంతరిక్షంలోకి వెళ్ళేటప్పటికి వాతావరణంపూర్తిగా నశించిపోతుందిఅదృశ్యమౌతుంది. వాతావరణం యొక్క బరువులో సుమారు మూడు వంతులు మొదటి 11 కి.మీ. లోనే వ్యాపించి ఉంటుంది. అన్నిటి కంటే కింద పల్చటిఉన్న పోరనిపొరను ట్రోపోస్పియర్ట్రోపోస్ఫియర్ అని అంటారు. సౌర శక్తి కారణంగాపోరనిపొర, వేడిదాని చేస్తుందికింద ఉన్న భూ ఉపరితలమూ వేడెక్కుతాయి. ఆ వేడికి ఈ పొర క్రింద గాలి వ్యాప్తి చెందుతుందివ్యాకోచిస్తుంది. దీనివల్ల తక్కువ సాంద్రత కలిగిన ఈ వేడి గాలి పైకి పోయి, ఎక్కువ సాంద్రత కలిగిన చల్లటి గాలితోగాలి కిందికి మార్చబడుతుందిదిగుతుంది. దీని వల్ల వాతావరణంలో కదలికలుగాలులు ఏర్పడి వాయుస్థితి,శీతోష్ణ శీతోష్ణస్థితిలో స్థితినిమార్పులు మార్చునుకలుగజేస్తాయి. <ref name="moran2005">{{cite web | last=Moran | first=Joseph M. | year=2005 | url=http://www.nasa.gov/worldbook/weather_worldbook.html | title=Weather | work=World Book Online Reference Center | publisher=NASA/World Book, Inc. | accessdate=2007-03-17 }}</ref>
 
వాతావరణంలో భూ మధ్య రేఖ వద్ద 30° అక్షరేఖ (లాటిట్యుడ్) క్రింది ప్రాంతమంతా 'ట్రేడ్ విండ్స్' మరియు 30° -60° అక్షరేఖల మధ్య ప్రాంతం పడమటి గాలులు వీచును.
పంక్తి 906:
 
[[దస్త్రం:Earthlights dmsp.jpg|400px|కుడి|thumbnail|The Earth at night, a composite of DMSP/OLS ground illumination data on a simulated night-time image of the world. This image is not photographic and many features are brighter than they would appear to a direct observer. ]]
అంటార్కిటికా లోని కొంత ప్రదేశం తప్ప భూ గ్రహం యొక్క మొత్తం ప్రాంతాన్ని ఇండిపెండెంట్ సోవరిన్ నేషన్ అథ్యయనమ్ చేసింది.2007 వరకు మొత్తం 201 సోవరిన్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి మొత్తం 192 యునిటేడ్ నేషన్స్ మెంబర్ రాష్ట్రాలుతో కలిపి వున్న సంఖ్య. వీటితో కలిపి 59 ఇండిపెండెంట్ టేరితోరీస్ మరియు కొన్ని ఆటోనోమౌస్ ఏరియాస్, గొడవలలో వున్న టేరితోరీస్ మరియు ఇతర ప్రదేశాలు ఉన్నాయి. <ref name="cia"/> చరిత్రల ప్రకారం భూమికి ఎప్పుడు ఒక అధికారక ప్రభుత్వం లేదు. చాల ప్రపంచ దేశాలు ఈ ప్రభుత్వం లోసం పోరాడిపొరాడి ఓడిపోయాయి. <ref>{{cite book
| first=Paul | last=Kennedy
| authorlink=Paul Kennedy | year=1989
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు