"భూమి" కూర్పుల మధ్య తేడాలు

49 bytes removed ,  1 సంవత్సరం క్రితం
→‎వాతావరణం పై భాగం: కొన్ని భాషా సవరణలు, అనువాద దోషాల సవరణలు
(→‎జలావరణం: కొన్ని భాషా సవరణలు, అనువాద దోషాల సవరణలు)
(→‎వాతావరణం పై భాగం: కొన్ని భాషా సవరణలు, అనువాద దోషాల సవరణలు)
| accessdate = 2007-04-21 }}</ref>
 
భూమి ఉపరితలం మీద వ్యాప్తి చెందిన నీటి ఆవిరి వాతావరణంలోకి ఒక క్రమ పద్ధతిలో రవాణా అవుతుంది. వాతావరణ స్థితి కారణంగా వేడి, తడి గాలి పైకి వెళ్ళినపుడూ ఈ ఆవిరి చల్లబడి నీరుగా, మంచుగా కురుస్తుంది. <ref name="moran2005"/> అలా కురిసిన నీటిలో చాల వరకు నదుల ద్వారా తిరిగి సముద్రాల్లోకి, కొంత భాగం సరస్సుల్లోకీ చేరుతుంది. ఈ నీటి చక్రం భూమి మీద జీవులు బ్రతకడానికి చాల ముఖ్యమైన ప్రక్రియ. దీని వల్లే భూమి ఉపరితలం మీద ఉన్న మట్టి కొట్టుకు పోయి ఉపరితలంపై క్రమేపీ మార్పులు వస్తాయి. నీరు క్రిందకి చేరుకునే ప్రక్రియ ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది. కొన్ని చోట్ల ఏడాదికి కొన్ని మీటర్ల లోతున, మరికొన్ని చోట్ల మిల్లీ మీటర్ల లోతున నీరు చేరుకుంటుంది. వివిధ ప్రాంతాల్లో ఉపరితలంలోని అంతరాలు, వాతావరణంలోని గాలులు, ఉష్ణంలోని తేడాలు, మొదలైన వాటి వల్ల ఆయా ప్రాంతాల్లోని వర్షపాతంలో తేడాలు సంభవిస్తూంటాయి. <ref>{{cite web
భూమి ఉపరితలం మీద వ్యాప్తి చెందిన నీటి ఆవిరి వాతావరణంలోకి ఒక క్రమ పద్ధతిలో రవాణా అవుతుంది.
వాతావరణ స్థితి వేడి గాలిని లేదా వెచ్చదనాన్ని పెరిగేలా చేసినప్పుడు ఆవిరి గడ్డకట్టి నీరుగా మారుతుంది. <ref name="moran2005"/> చాల శాతం నీటిని నదులు తిరిగి సముద్రాల్లోకి చేరవేస్తాయి. ఈ నీటి చక్రం అనేది భూమి మీద జీవులు బ్రతకడానికి చాల ముఖ్యమైన ప్రక్రియ. దీని వల్లే భూమి ఉపరితలం మీద ఉన్న మట్టి కొట్టుకు పోయి క్రమేపి మార్పులు వస్తాయి. నీరు క్రిందకి చేరుకునే ప్రక్రియ ఒక్కొక్కప్పుడు ఒక్కోలా మారుతుంది. కొన్ని సార్లు కొన్ని మీటర్ల లోతున, మరికొన్ని సార్లు మిల్లి మీటర్ల లోతున నీరు తేరుకుంటుంది. వాతావరణంలో మార్పులు, వాతావరణంలో వేడి పెరిగి తగ్గటం, వీటి వల్ల సగటున వాతావరణంలో మిగిలిన పదార్థాలు ప్రతి ప్రాంతంలో ఎక్కడెక్కడ పడతాయో చెప్పచ్చు. <ref>{{cite web
| author=Various | date = 1997-07-21
| url = http://ww2010.atmos.uiuc.edu/(Gh)/guides/mtr/hyd/home.rxml
| accessdate = 2007-03-24 }}</ref>
 
పై అక్షాంశ్శాల వద్దకు వెళ్ళేకొద్దీ, భూ ఉపరితలంపై చేరుకునే సౌరశక్తి తగ్గుతూ ఉంటుంది. పై అక్షాంశాల వద్ద సూర్య కిరణాలు తక్కువ కోణంలో పడతాయి. పైగా అవి సాంద్రమైన వాతావరణ పొరల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఫలితంగా సముద్ర మట్టం వద్ద ఉండే సగటు వార్షిక ఉష్ణోగ్రత భూమధ్య రేఖ నుండి పై అక్షాంశాలకు వెళ్ళే కొద్దీ ఒక్కో డిగ్రీ అక్షాంశానికి 0.4 °C చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూ పోతుంది.<ref name="sadava_heller2006"><cite class="citation book">Sadava, David E.; Heller, H. Craig; Orians, Gordon H. (2006). ''Life, the Science of Biology'' (8th ed.). MacMillan. p.&nbsp;1114. [[International Standard Book Number|ISBN]]&nbsp;[[Special:BookSources/978-0-7167-7671-0|978-0-7167-7671-0]].</cite></ref>
భూమి చాల వెడల్పులో చాల రకాలుగా విభజించవచ్చు. [[భూమధ్యరేఖ]] నుంచి పోలార్ రీజియన్ వరకు, ఇవి ట్రోపికల్, సబ్ట్రోపికల్, టెంపరేచర్ మరియు పోలార్ క్లేమాట్స్. <ref>{{cite web
| author=Staff | url = http://www.ace.mmu.ac.uk/eae/Climate/Older/Climate_Zones.html
| title = Climate Zones | publisher = UK Department for Environment, Food and Rural Affairs
| accessdate = 2007-03-24 }}</ref> వాతావరణం అనేది వేడిని మరియు మిగిలిన పదార్ధాల బట్టి విభజించబడింది. మనం మామూలుగా ఉపయోగించు కొప్పెన్ క్లైమాట్ క్లాసిఫికేషన్ సిస్టం(వ్లద్మిర్ కొప్పెన్ యొక్క స్టూడెంట్ రుడోల్ఫ్ గైగర్ క్రింద మార్చబడింది) అయిదు విధాలుగా విభజించ బడింది. (హుమిడ్ ట్రాపిక్, అరిడ్, హుమిడ్ మిడిల్ లాటిట్యుడ్స్, కాంటినెంటల్ మరియు కోల్డ్ పోలార్)అవి ఇంకొన్ని భాగాలుగా విభజించ బడ్డాయి. <ref name="berger2002" />
 
==== ఉపరి వాతావరణం పై భాగం ====
[[దస్త్రం:Full moon partially obscured by atmosphere.jpg|thumbnail|కుడి|300px|భూ కక్ష్య నుండి చండ్రుడి దృశ్యం. భూ వాతావరణం పూర్ణ చంద్రుడిని కొంత కమ్మేసింది. నాసా ఫోటో ]]
ట్రోపోస్ఫియర్ పైన, వాతావరణం మూడు విధాలుగా విభజించబడింది. అవి స్ట్రాటోస్ఫియర్, మేసోస్ఫియర్మెసోస్ఫియర్ మరియు తెర్మోస్ఫియర్థెర్మోస్ఫియర్. <ref name="atmosphere"/> ప్రతి పొరకిపొరలోను గమనంలోపైకి వివిధపోయే రకాలకొద్దీ తేడాలుంటాయి,వాతావరణంలో వాటికలిగే యొక్కమార్పుల ఎత్తునురేటు బట్టివిభిన్నంగా ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయిఉంటుంది. ఇవివీటికి కాకుండా,పైన ఉండే ఎక్సోస్ఫియర్ పైకి పోయే కొద్దీ పల్చబడి, మగ్నేటోస్ఫియర్చివరికి కిందఅంతమై మారుతుంది.అక్కడ అయస్కాంతావరణం మగ్నేటోస్ఫియర్(మాగ్నెటోస్ఫియర్) లో భూమికలిసిపోతుంది. యొక్క అయస్కాంత క్షేత్రంఅయస్కాంతావరణంలో సౌర పవనాలతోపవనాలను భూఅయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది.<ref>{{cite web
| author=Staff | year = 2004
| url = http://scienceweek.com/2004/rmps-23.htm
| title = Stratosphere and Weather; Discovery of the Stratosphere | publisher = Science Week
| accessdate = 2007-03-14 }}</ref> కలుస్తుంది. వాతావరణంలోస్ట్రాటోస్ఫియర్ ఉండేలోనే ఓజోన్ పొర జీవకోటికి చాలా ముఖ్యమైనదిఉంటుంది. ఇది స్ట్రాటోస్ఫియర్ఓజోన్ లో ఉంటూపొర సూర్యునిసూర్యుడి నుంచినుండి వెలువడేవచ్చే అతి నీల లోహిత కిరణాలను పాక్షికంగా అడ్డుకుంటుంది. కర్మన్అందుచేత గీత,జీవకోటికి ఏదైతేఇది చాలా ముఖ్యమైనది. భూమికి 100 కి.మీ. పైన వుందోఉన్న కార్మన్ రేఖ అదిభూ వాతావరణానికి విశ్వానికిఅంతరిక్షానికీ<ref>{{cite web
| first=S. Sanz Fernández | last=de Córdoba
| date =2004-06-21
| title =100&nbsp;km. Altitude Boundary for Astronautics
| publisher =Fédération Aéronautique Internationale
| accessdate = 2007-04-21 }}</ref> మధ్య సరిహద్దు గీతలారేఖగా ఉందిభావిస్తారు.
 
థర్మల్ శక్తి వల్ల, భూమి యొక్క వాతావరణంలో వున్న కొన్ని పరిమనువులు వాటి యొక్క శక్తిని పెంచుకుని, గ్రహం యొక్క ఆకర్షణ శక్తి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. దీనివల్ల నిమ్మదిగా మరియు స్థిరముగా వాతావరణం విశ్వంలోకి తప్పించుకుని వెళ్లిపోతుంది నిశ్చలములేని హైడ్రోజెన్ కు తక్కువ పరిమాణ బరువుంటుంది, అది మిగతా వాయువుల కన్నా బయట వాతావరణంలోకి తొందరగా వెళ్ళిపోతుంది. <ref>{{cite journal | author=Liu, S. C.; Donahue, T. M.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2633102" నుండి వెలికితీశారు